మూసీ కాలుష్యం నల్గొండకు తాగునీటికీ కష్టాలు నల్గోండ, అక్టోబరు 3, (న్యూస్ పల్స్) Nalgonda ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నదులలో ఔషధ కాలుష్యంపై స్విస్ కు చెందిన ఓ సంస్థ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో అత్యంత కాలుష్యంగా మారిన నదుల్లో మూసీ ప్రపంచ వ్యాప్తంగా 22వ స్థానంలో ఉంది. మూసీ నది కాలుష్యంతో నల్గొండ జిల్లా తీవ్రంగా నష్టపోతుంది.ప్రపంచ వ్యాప్తంగా 140 దేశాల్లోని 258 నదులపై స్విస్ ఆర్గనైజేషన్ ప్రపంచ నదులలో ఔషధ కాలుష్యంపై అధ్యయనం చేసింది. అత్యంత కాలుష్యంగా మారిన నదులపై 2022లో ఈ సంస్థ ఇచ్చిన నివేదిక మేరకు మూసీ నది 22వ స్థానంలో ఉంది. కనీసం 70 కిలోమీటర్ల మేర 48 రకాల రసాయన అవశేషాలు ఆ పరీక్షల్లో మూసీలో బయట పడ్డాయి. ఈ వివరాలు ది ప్రొసీడింగ్స్ ఆఫ్ నేషనల్…
Read MoreTag: Nalgonda
Ration card | అక్టోబరు 2 నుంచి రేషన్ కార్డుల దరఖాస్తులు | Eeroju news
అక్టోబరు 2 నుంచి రేషన్ కార్డుల దరఖాస్తులు నల్గోండ, సెప్టెంబర్ 20, (న్యూస్ పల్స్) Ration card రేషన్ కార్డులు జారీకి పటిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. నూతన రేషన్ కార్డుల కోసం అక్టోబరు రెండో తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించాలని సూచించారు. రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేషన్ కార్డుల జారీకి సంబంధించి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనరసింహ అధికారులకు పలు సూచనలు చేశారు. అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు ఇచ్చేదానిపై కసరత్తు చర్చించారు. ఈ అంశంపై త్వరలోనే మరోసారి సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు పలువురు ఉన్నతాధికారులు…
Read MoreA farmer in trouble | ఆగమాగం అవుతున్న బత్తాయి రైతు | Eeroju news
ఆగమాగం అవుతున్న బత్తాయి రైతు నల్గోండ, ఆగస్టు 28 (న్యూస్ పల్స్) A farmer in trouble బత్తాయి సాగులో దేశ వ్యాప్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. నాలుగు దశాబ్ధాల కింద జిల్లాలో బత్తాయి సాగు మొదలైన రోజుల్లో దాదాపు 3 లక్షల ఎకరాల్లో తోటలు ఉంటే.. ఇపుడా విస్తీర్ణం 40వేల ఎకరాలకు తగ్గిపోయింది. నాసిరకం మొక్కలు, సరైన దిగుబడి రాకపోవడం, దిగుబడికి కనీస గిట్టుబాటు ధర లేకపోవడం, ప్రభుత్వ మద్దతు అంతంతమాత్రంగానే ఉండడం, స్థానికంగా మార్కెట్ సౌకర్యం లేకపోవడం, దళారులు చెప్పిందే వేదం కావడం, మార్కెట్ లో రైతులు నిలువు దోపిడీకి గురికావడం వంటి కారణాలతో జిల్లాలో బత్తా తోటల సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోయింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక నాడు బత్తాయి తోటల సాగు ఉద్యమంలా కొనసాగింది. తోటల…
Read MoreHarish Rao Temple Run | హరీష్ రావు టెంపుల్ రన్ | Eeroju news
హరీష్ రావు టెంపుల్ రన్ నల్గోండ, ఆగస్టు 22, (న్యూస్ పల్స్) Harish Rao Temple Run రైతు రుణమాఫీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఒట్టేసి అన్నదాతల్ని దగా చేశారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ముఖ్యమంత్రి చేసిన పాపానికి తెలంగాణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసేలా ఆలయాలకు వెళ్లి దేవుళ్లకు పూజలు చేస్తానని ఇటీవల హరీష్ రావు ప్రకటించారు. ఇందులో భాగంగా హరీష్ రావు ఆలయాల యాత్రకు శ్రీకారం చుట్టనున్నారని తెలుస్తోంది. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని హరీష్ రావు ఆలయాల యాత్ర మొదలు పెట్టారు. యాదాద్రి లక్ష్మీ నర్సింహాస్వామి మీద ఒట్టు పెట్టినా, ఆగస్టు15 లోగా రైతులందరికి రుణమాఫీ చేయలేకపోయారు సీఎం రేవంత్ రెడ్డి. దేవుడి మీద ఒట్టు పెట్టినా రైతులకు రుణమాఫీపై మాట తప్పారు. అందుకే…
Read MoreHuge flood flow to Sagar | సాగర్ కు భారీ వరద ప్రవాహం | Eeroju news
సాగర్ కు భారీ వరద ప్రవాహం నల్గోండ Huge flood flow to Sagar నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం చేరుతోంది. ఇన్ ఫ్లో : 5 లక్షల క్యూసెక్కులు. ఇదే కంటిన్యూ అయితే రెండు రోజుల్లో సాగర్ క్రస్ట్ గేట్లు తెరుచుకునే అవకాశం వుంటుంది. ఆది వారం రాత్రి లేక సోమవారం గేట్లు తెరిచే అవకాశం వుంది. ప్రస్తుత సాగర్ నీటిమట్టం : 550 అడుగులు…210 టీఎంసీలు. పూర్తి స్థాయి నీటిమట్టం : 590 అడుగులు….312 టీఎంసీలు Heavy rains in Chhattisgarh.. Overflowing floods | ఛత్తీస్ ఘడ్ లో భారీ వర్షాలు..పొంగుతున్న వరదలు | Eeroju news
Read MoreNalgonda DCCB Chairman Gongadi Mahendra Reddy is in Congress account | కాంగ్రెస్ ఖాతాలోకి నల్గోండ డీసీసీబీ | Eeroju news
కాంగ్రెస్ ఖాతాలోకి నల్గోండ డీసీసీబీ నల్గోండ, జూన్ 29, (న్యూస్ పల్స్) Nalgonda DCCB Chairman Gongadi Mahendra Reddy is in Congress account ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్‌ఎస్‌కు మరో షాక్ తగిలింది. డీసీసీబీ ఛైర్మన్ గొంగడి మహేందరెడ్డిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో ఆయన పదవి కోల్పోవడంతోపాటు డీసీసీబీ చైర్మన్ వ్యవహారంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తమ పార్టీకి చెందిన వారికి ముఖ్య పదవులను కట్టేబట్టే ఆలోచనల్లో ఆ పార్టీ నేతలు అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11 మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్న కాంగ్రెస్.. డీసీసీబీ పీఠంపై కన్నేసింది. 2021 ఫిబ్రవరిలో జరిగిన నసహకార సంఘాల ఎన్నికల్లో గెలిచి ఉమ్మడి నల్లగొండ జిల్లా సహకార బ్యాంకు (డిసిసిబి) ఛైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. చైర్మన్గా…
Read More