రెండో వారంలో 141 అదనపు థియేటర్స్ తో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న చియాన్ విక్రమ్ “తంగలాన్” Chiyan Vikram’s ‘Thangalan’ is running successfully in 141 additional theaters in its second week ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన “తంగలాన్” సినిమా భారీ నిర్మాణ విలువలు, చియాన్ విక్రమ్ అద్భుత నటనతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించింది. దర్శకుడు పా రంజిత్ మరోసారి తన వెండితెర మాయాజాలం చేశాడు. ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీ ఈ నెల 15న థియేటర్స్ లోకి వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. అన్ని సెంటర్స్ నుంచి సక్సెస్ ఫుల్ టాక్ తో పాటు మంచి కలెక్షన్స్ రాబడుతోంది. మొదటి వారంతో చూస్తే రెండో వారంలో “తంగలాన్” సినిమాకు తెలంగాణ, ఏపీలో అదనంగా 141 థియేటర్స్ పెరిగాయి. నైజాం ఏరియాలోనే…
Read MoreTag: Movie
Tarun Bhaskar, Esha Rebba, S Originals & Movie Verses Dubbing Begins | తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ, ఎస్ ఒరిజినల్స్ & మూవీ వెర్స్ సినిమా డబ్బింగ్ ప్రారంభం | Eeroju news
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ, ఎస్ ఒరిజినల్స్ & మూవీ వెర్స్ సినిమా డబ్బింగ్ ప్రారంభం Tarun Bhaskar, Esha Rebba, S Originals & Movie Verses Dubbing Begins మల్టీ ట్యాలెంటెడ్ తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ లీడ్ రోల్స్ లో ఎస్ ఒరిజినల్స్ అండ్ మూవీ వెర్స్ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి. తాజాగా పూజ కార్యక్రమాలతో ఈ సినిమా డబ్బింగ్ పనులు మొదలు పెట్టారు. కొత్త దర్శకుడు ఏ ఆర్ సజీవ్ ఏ మూవీ ద్వారా పరిచయం అవుతున్నారు. సృజన్ యరబోలు, వివేక్ కృష్ణాని, సాధిక్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్రహ్మాజీ బ్రహ్మానందం శివన్నారాయణ, గోపరాజు విజయ్, సురభి ప్రభావతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.…
Read MoreRani Mukherjee and Yash Raj Films released the third part video of blockbuster movie ‘Mardaani’ on its 10th anniversary | రాణి ముఖర్జీ, యష్ రాజ్ ఫిల్మ్స్ బ్లాక్ బస్టర్ మూవీ ‘మర్దానీ’ 10వ వార్షికోత్సవం సందర్భంగా మూడో భాగానికి సంబంధించి ఆకట్టుకునే వీడియో విడుదల చేసిన మేకర్స్ | Eeroju news
రాణి ముఖర్జీ, యష్ రాజ్ ఫిల్మ్స్ బ్లాక్ బస్టర్ మూవీ ‘మర్దానీ’ 10వ వార్షికోత్సవం సందర్భంగా మూడో భాగానికి సంబంధించి ఆకట్టుకునే వీడియో విడుదల చేసిన మేకర్స్ Rani Mukherjee and Yash Raj Films released the third part video of blockbuster movie ‘Mardaani’ on its 10th anniversary రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘మర్దానీ’. ఈ సినిమా విడుదలై 10 ఏళ్లు అవుతుంది. 2014లో ఈ చిత్రం విడుదలైంది. 2019లో దీనికి సీక్వెల్‌ను రూపొందించారు. ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్ చిత్రాలుగా బాక్సాఫీస్ దగ్గర రాణించాయి. అలాగే ఈ సినిమాలకంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ అయ్యింది. మర్దానీ సినిమా మూడో…
Read MoreHero Sumanth, Krishi Entertainments, ETV New Project Announcement | హీరో సుమంత్, కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్, ఈటీవీ విన్ న్యూ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ | Eeroju news
హీరో సుమంత్, కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్, ఈటీవీ విన్ న్యూ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ Hero Sumanth, Krishi Entertainments, ETV New Project Announcement వెరీ ట్యాలెంటెడ్ సుమంత్ హీరోగా కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సన్నీ కుమార్ దర్శకత్వంలో ETV విన్ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసింది. ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమంతో లాంచ్ అయ్యింది, ఇది ఒక అద్భుతమైన సినిమా ప్రయాణానికి నాంది పలికింది. సుమంత్ క్రియేటివ్ ఎబిలిటీ, కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్ డైనమిక్ విజన్‌తో ఈ కొలాబరేషన్ పై మంచి అంచనాలు వున్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి త్వరలోనే మరిన్ని అప్‌డేట్‌ల తెలియజేయనున్నారు మేకర్స్. నటీనటులు: సుమంత్, కాజల్ చౌదరి & విహర్ష యడవల్లి ‘Revu’ movie first look poster release by blockbuster director Bobby…
Read MoreThe Legend Rises on Special Day-Megastar Chiranjeevi, Vashishta, UV Creations ‘Vishwambhara’ First Look Release | ది లెజెండ్ రైజెస్ ఆన్ స్పెషల్ డే-మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట, యువి క్రియేషన్స్ ‘విశ్వంభర’ స్పెక్టక్యూలర్ ఫస్ట్ లుక్ రిలీజ్ | Eeroju news
ది లెజెండ్ రైజెస్ ఆన్ స్పెషల్ డే-మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట, యువి క్రియేషన్స్ ‘విశ్వంభర’ స్పెక్టక్యూలర్ ఫస్ట్ లుక్ రిలీజ్ The Legend Rises on Special Day-Megastar Chiranjeevi, Vashishta, UV Creations ‘Vishwambhara’ First Look Release మెగాస్టార్ చిరంజీవి హైలీ యాంటిసిపేటెడ్ క్రేజీ సోషియో-ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘విశ్వంభర’ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి బిగ్ మాస్ బొనాంజాతో ముందుకు వచ్చారు.’When Myths Collide Legends Rise’ అనే కోట్‌తో వున్న ఈ వండర్ ఫుల్ పోస్టర్‌లో మెగాస్టార్ చిరంజీవి ఒక రాతిపై కూర్చొని, ప్రత్యేక శక్తులతో కూడిన త్రిశూలాన్ని పట్టుకుని పవర్ ఫుల్ గా కనిపించారు. మెగాస్టార్ చరిష్మాటిక్ లుక్, కొండ నుంచి ఉద్భవించిన ప్రకాశవంతమైన దైవిక శక్తి, ఉరుములు మెరపులతో కూడిన ఈ ఫస్ట్ లుక్…
Read More‘Saturday is not enough’ blockbuster confirmed, Natural star Nani at press meet | సరిపోదా శనివారం’ బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ : ప్రెస్ మీట్ లో నేచురల్ స్టార్ నాని | Eeroju news
సరిపోదా శనివారం’ బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ : ప్రెస్ మీట్ లో నేచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం ‘దసరా’ని బీట్ చేయబోతోంది: ప్రొడ్యూసర్ దిల్ రాజు సరిపోదా శనివారం అద్భుతంగా వచ్చింది. సినిమా పెద్ద హిట్ కాబోతోంది: ప్రొడ్యూసర్ డివివి దానయ్య ‘Saturday is not enough’ blockbuster confirmed, Natural star Nani at press meet నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో SJ సూర్య పవర్ ఫుల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మిస్తున్నారు. ఈ అడ్రినలిన్ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్…
Read MoreIt is a pleasure to introduce talented music director Vasanth with the movie ‘M4M’ Director Mohan Vadlapatla | “M4M” సినిమాతో టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ ని పరిచయం చెయ్యడం ఆనందంగా ఉంది : దర్శకుడు మోహన్ వడ్లపట్ల | Eeroju news
“M4M” సినిమాతో టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ ని పరిచయం చెయ్యడం ఆనందంగా ఉంది : దర్శకుడు మోహన్ వడ్లపట్ల నెక్ట్స్ లెవల్ మ్యూజిక్ ఇదే.. It is a pleasure to introduce talented music director Vasanth with the movie ‘M4M’ Director Mohan Vadlapatla M4M మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ ఇసైపెట్టైపై మోహన్ వడ్లపట్ల ప్రశంసలు మల్లెపువ్వు, మెంటల్ కృష్ణ, కలవరమాయే మదిలో వంటి చిత్రాలను నిర్మించిన మోహన్ వడ్లపట్ల దర్శకుడిగా రూపొందిస్తున్న చిత్రం M4M (‘మోటివ్ ఫర్ మర్డర్’). సంబీత్ ఆచార్య, జో శర్మ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాలోని మ్యూజిక్‌పై స్పెషల్ వీడియో చేశారు మోహన్ వడ్లపట్ల. వసంత్ ఇసైపెట్టై అందించిన ఈ సినిమా మ్యూజిక్ చాలా బాగుందని ప్రశంసలు కురిపించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా నెక్ట్స్ లెవల్‌లో…
Read MoreGrand Rudra Garuda Puranam Teaser Launch Event | గ్రాండ్‌గా రుద్ర గరుడ పురాణం టీజర్ లాంచ్ ఈవెంట్ | Eeroju news
గ్రాండ్‌గా రుద్ర గరుడ పురాణం టీజర్ లాంచ్ ఈవెంట్ ‘రుద్ర గరుడ పురాణం ’ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది : సోహైల్ Grand Rudra Garuda Puranam Teaser Launch Event రిషి, ప్రియాంక కుమార్ జంటగా కేఎస్ నందీష్ దర్శకత్వంలో రూపొందుతోన్న కన్నడ చిత్రం ‘రుద్ర గరుడ పురాణం’. అశ్విని ఆర్ట్స్ బ్యానర్‌పై అశ్విన్ విజయ్ లోహిత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బైలింగ్విల్ మూవీగా తెరకెక్కించి నాలుగు భాషల్లో సినిమా రిలీజ్ చేస్తున్నారు. బుధవారం ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నిర్మాత మధుర శ్రీధర్ అశ్విన్ ఆర్ట్స్ బ్యానర్ లోగోను లాంచ్ చేయగా, హీరో సోహైల్ తెలుగు టీజర్‌ను విడుదల చేశారు. హీరో సోహైల్…
Read MoreStar boy Siddu Jonnalagadda, Neeraja Kona, TG Vishwaprasad and heroine Srinidhi Shetty have joined the shoot of People Media Factory’s ‘Telusu Kada’ | స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, నీరజ కోన, టీజీ విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘తెలుసు కదా’ షూటింగ్ లో జాయిన్ అయిన హీరోయిన్ శ్రీనిధి శెట్టి | Eeroju news
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, నీరజ కోన, టీజీ విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘తెలుసు కదా’ షూటింగ్ లో జాయిన్ అయిన హీరోయిన్ శ్రీనిధి శెట్టి Star boy Siddu Jonnalagadda, Neeraja Kona, TG Vishwaprasad and heroine Srinidhi Shetty have joined the shoot of People Media Factory’s ‘Telusu Kada’ స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ న్యూ మూవీ ‘తెలుసు కదా’ రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమౌతున్నారు. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లావిష్ గా నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్‌లో సిద్దూ జొన్నలగడ్డ, రాశి ఖన్నాలపై టాకీతో…
Read MoreDilip Prakash, Regina Cassandra, Arjun Sai, Hornbill Pictures’ Marriages Are Made In Heaven Song Release from ‘Utsavam’ | దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా, అర్జున్ సాయి, హార్న్‌బిల్ పిక్చర్స్ ‘ఉత్సవం’ నుంచి మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ సాంగ్ రిలీజ్ | Eeroju news
దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా, అర్జున్ సాయి, హార్న్‌బిల్ పిక్చర్స్ ‘ఉత్సవం’ నుంచి మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ సాంగ్ రిలీజ్ Dilip Prakash, Regina Cassandra, Arjun Sai, Hornbill Pictures’ Marriages Are Made In Heaven Song Release from ‘Utsavam’ దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఇంపాక్ట్ ఫుల్ తెలుగు డ్రామా ‘ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వం వహిస్తున్నారు. హార్న్‌బిల్ పిక్చర్స్‌పై సురేష్ పాటిల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు ‘ఉత్సవం’ నుంచి మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ సాంగ్ ని రిలీజ్ చేశారు. స్టార్ కంపోజర్ అనూప్ రూబెన్స్ ఈ పాటని బ్యూటీఫుల్ సిగ్నేచర్…
Read More