“తల్లి మనసు”కు అద్దం పట్టే చిత్రం A mirror image of ‘mother’s mind’ ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సమర్పణలో ఆయన తనయుడు ముత్యాల అనంత కిషోర్ నిర్మాతగా తొలిసారి సినీరంగంలోకి అడుగుపెట్టి నిర్మిస్తున్న చిత్రం ‘తల్లి మనసు’. రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రధారులు . పలువురు ప్రముఖ దర్శకుల వద్ద దర్శకత్వ శాఖలో విశేష అనుభవం గడించిన వి.శ్రీనివాస్ (సిప్పీ) దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కాగా కొద్ది రోజుల క్రితం ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రాబాద్, బి.హెచ్.ఈ.ఎల్. లో హీరోయిన్ ఇంటికి సంబంధించిన సన్నివేశాల్ని చిత్రీకరించారు. ఇందులో భాగంగా రచిత మహాలక్ష్మి, సాత్విక్, సాహిత్య, దేవీప్రసాద్, శుభలేఖ సుధాకర్ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించడం జరిగింది. ఈ…
Read MoreTag: Movie
Mohan Babu released the first look of Avram Manchu from ‘Kannappa’ on the occasion of Krishnashtami | *కృష్ణాష్టమి సందర్భంగా ‘కన్నప్ప’ నుంచి అవ్రామ్ మంచు ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన మోహన్ బాబు* | Eeroju news
*కృష్ణాష్టమి సందర్భంగా ‘కన్నప్ప’ నుంచి అవ్రామ్ మంచు ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన మోహన్ బాబు* Mohan Babu released the first look of Avram Manchu from ‘Kannappa’ on the occasion of Krishnashtami విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ చిత్రం రాబోతోంది. ఇప్పటికే కన్నప్ప మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్‌తో ఒక్కసారిగా కన్నప్ప టీం హైప్ పెంచేసింది. ఇక ప్రతీ సోమవారం కన్నప్ప నుంచి ఒక్కో పాత్రను రివీల్ చేస్తూ ఇస్తున్న అప్డేట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో కృష్ణాష్టమి సందర్భంగా సోమవారం నాడు స్పెషల్ కారెక్టర్‌ను పోషించిన మంచు వారి మూడో తరం నుంచి అవ్రామ్ భక్త మంచు లుక్‌ను రిలీజ్ చేశారు. విష్ణు మంచు తనయుడు అవ్రామ్ భక్త మంచు కన్నప్ప సినిమాతో…
Read MoreChiyan Vikram’s ‘Thangalan’ Crosses 100 Crores at Worldwide Box Office | వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల చేరువలో చియాన్ విక్రమ్ “తంగలాన్” | Eeroju news
వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల చేరువలో చియాన్ విక్రమ్ “తంగలాన్” Chiyan Vikram’s ‘Thangalan’ Crosses 100 Crores at Worldwide Box Office చియాన్ విక్రమ్ హీరోగా నటించిన భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా “తంగలాన్” ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సాధించింది. చియాన్ విక్రమ్ కెరీర్ లో 26 కోట్ల రూపాయల బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ అందుకుంది. కొత్త మూవీస్ రిలీజ్ అవుతున్నా “తంగలాన్” సినిమా సెకండ్ వీక్ లో తమిళనాడు, ఏపీ, తెలంగాణ అంతటా స్ట్రాంగ్ హోల్డ్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ సినిమా తాజాగా 100 కోట్ల రూపాయల కలెక్షన్స్ మార్క్ కు రీచ్ కానుంది. ఈ నెల 30న నార్త్ లో “తంగలాన్” రిలీజ్ కు రెడీ అవుతోంది.రెండో వారంలో “తంగలాన్”…
Read MoreBigg Boss Seven Gautham Krishna Starrer Solo Boy Movie First Single Solo Boy Title Song Launch | బిగ్ బాస్ సెవెన్ గౌతమ్ కృష్ణ హీరోగా వస్తున్న సోలో బాయ్ మూవీలో ఫస్ట్ సింగిల్ సోలో బాయ్ టైటిల్ సాంగ్ లాంచ్ | Eeroju news
బిగ్ బాస్ సెవెన్ గౌతమ్ కృష్ణ హీరోగా వస్తున్న సోలో బాయ్ మూవీలో ఫస్ట్ సింగిల్ సోలో బాయ్ టైటిల్ సాంగ్ లాంచ్ Bigg Boss Seven Gautham Krishna Starrer Solo Boy Movie First Single Solo Boy Title Song Launch సోలో బాయ్ టైటిల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ నేడు ఘనంగా జరిగింది – సోలో బాయ్ టైటిల్ సాంగ్ హుక్ స్టెప్ చాలెంజ్ – మొదటి బహుమతి 30,000 రెండవ బహుమతి 20000 మూడో బహుమతి 10000 బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ పై సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ నిర్మాతగా పి. నవీన్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా సోలో బాయ్. జుడా షాండి మ్యూజిక్ అందిస్తున్న…
Read MoreAfter Kamal Haasan’s Vikram, Sivakarthikeyan’s bilingual film Amaran has acquired Telugu theatrical rights from Shreshth Movies | కమల్ హాసన్ విక్రమ్ సినిమా తర్వాత శివకార్తికేయన్ ద్విభాషా చిత్రం అమరన్ తెలుగు థియేట్రికల్ హక్కులను పొందిన శ్రేష్ఠ్ మూవీస్ | Eeroju news
కమల్ హాసన్ విక్రమ్ సినిమా తర్వాత శివకార్తికేయన్ ద్విభాషా చిత్రం అమరన్ తెలుగు థియేట్రికల్ హక్కులను పొందిన శ్రేష్ఠ్ మూవీస్ After Kamal Haasan’s Vikram, Sivakarthikeyan’s bilingual film Amaran has acquired Telugu theatrical rights from Shreshth Movies కమల్ హాసన్ కు చెందిన RKFI & సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, శివకార్తికేయన్, రాజ్‌కుమార్ పెరియసామిల అమరన్ తెలుగు థియేట్రికల్ హక్కులను సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి యొక్క శ్రేష్ఠ్ మూవీస్ పొందారు. ప్రిన్స్ శివకార్తికేయన్ ద్విబాషా యాక్షన్ చిత్రం అమరన్. ఈ సినిమాకు రాజ్‌కుమార్ పెరియసామి రచన, దర్శకత్వం వహించారు, ఉలగనాయగన్ కమల్ హాసన్, Mr. R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ దీపావళి అక్టోబర్…
Read MoreThe audience has once again proved that if it comes with good content, it will be a big success.. Bunny Was in ‘Ai’ Success Meet | మంచి కంటెంట్‌తో వస్తే ఎంత పెద్ద విజయాన్ని అందిస్తారో ఆడియెన్స్ మరోసారి నిరూపించారు.. ‘ఆయ్’ సక్సెస్ మీట్‌లో బన్నీ వాస్ | Eeroju news
మంచి కంటెంట్‌తో వస్తే ఎంత పెద్ద విజయాన్ని అందిస్తారో ఆడియెన్స్ మరోసారి నిరూపించారు.. ‘ఆయ్’ సక్సెస్ మీట్‌లో బన్నీ వాస్ The audience has once again proved that if it comes with good content, it will be a big success.. Bunny Was in ‘Ai’ Success Meet నార్నే నితిన్, నయన్ సారికలు హీరో హీరోయిన్లు GA2 పిక్చర్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడు నిర్మాతలుగా వచ్చిన చిత్రం ‘ఆయ్’. ఈ సినిమాకు అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ మూవీకి ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటున్న ఈ తరుణంలో…
Read MoreThe movie unit unveiled the trailer of ‘Bumper’ with entertainment and thriller elements | ఎంటర్ టైన్ మెంట్, థ్రిల్లర్ అంశాలతో కూడిన “బంపర్” చిత్ర ట్రైలర్ ఆవిష్కరించిన చిత్ర యూనిట్ | Eeroju news
ఎంటర్ టైన్ మెంట్, థ్రిల్లర్ అంశాలతో కూడిన “బంపర్” చిత్ర ట్రైలర్ ఆవిష్కరించిన చిత్ర యూనిట్ The movie unit unveiled the trailer of ‘Bumper’ with entertainment and thriller elements తమిళంలో 2023న విడుదలై విజయవంతమైన బంపర్ సినిమా తెలుగులో రాబోతుంది. బంపర్ అనే టైటిల్ కేరళ లాటరీ నేపథ్యంగా రూపొందింది. బంపర్ చిత్రంలో వెట్రి, శివాని నారాయణన్ ప్రధాన పాత్రలు పోషించగా, హరీష్ పేరడి, జి. పి. ముత్తు, తంగదురై, కవితా భారతి సహాయక పాత్రలు పోషించారు. M. సెల్వకుమార్ రచన, దర్శకత్వం వహించబడిన ఈ చిత్రం థ్రిల్లర్ తో కూడిన ఎంటర్ టైన్ మెంట్ చిత్రంగా పేరుతెచ్చుకుంది. ఈ చిత్రం తెలుగు ట్రైలర్ ఆవిష్కరణ, టీజర్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో చిత్ర యూనిట్ ఘనంగా…
Read MoreAvram Manchu first look from ‘Kannappa’ on the occasion of Krishnashtami | కృష్ణాష్టమి సందర్భంగా ‘కన్నప్ప’ నుంచి అవ్రామ్ మంచు ఫస్ట్ లుక్ | Eeroju news
కృష్ణాష్టమి సందర్భంగా ‘కన్నప్ప’ నుంచి అవ్రామ్ మంచు ఫస్ట్ లుక్ Avram Manchu first look from ‘Kannappa’ on the occasion of Krishnashtami విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే. ప్రతీ సోమవారం కన్నప్ప నుంచి ఒక అప్డేట్ ఇస్తూ సినిమా మీద అంచనాలు పెంచేస్తూనే ఉన్నారు. సినిమాలోని కీలక పాత్రలకు సంబంధించిన పోస్టర్‌లను రిలీజ్ చేస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ సోమవారం నాడు స్పెషల్ కారెక్టర్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేస్తున్నారు. కృష్ణాష్టమి సందర్భంగా మంచు విష్ణు తనయుడు అవ్రామ్ మంచు ఫస్ట్ లుక్ విడుదల కానుంది. ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న అవ్రామ్ ఈ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేస్తున్నాడు. మంచు వారి మూడు తరాలు ఇందులో…
Read MoreMega Prince Varun Tej, Karuna Kumar, Vaira Entertainments, SRT Entertainments Pan India Movie ‘Matka’ Important Schedule Shooting in Kakinada | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, కరుణ కుమార్, వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ పాన్ ఇండియా మూవీ ‘మట్కా’ కాకినాడలో ఇంపార్టెంట్ షెడ్యూల్ షూటింగ్ | Eeroju news
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, కరుణ కుమార్, వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ పాన్ ఇండియా మూవీ ‘మట్కా’ కాకినాడలో ఇంపార్టెంట్ షెడ్యూల్ షూటింగ్ Mega Prince Varun Tej, Karuna Kumar, Vaira Entertainments, SRT Entertainments Pan India Movie ‘Matka’ Important Schedule Shooting in Kakinada మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ మూవీ ‘మట్కా’తో పాన్ ఇండియాలో అడుగుపెడుతున్నారు. కరుణ కుమార్ దర్శకత్వంలో వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి మూవీని మ్యాసీవ్ స్కేల్ లో నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ ని డిఫరెంట్ లుక్స్ లో ప్రజెంట్ చేసిన ఫస్ట్‌లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ప్రస్తుతం ఈ సినిమా కాకినాడలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ…
Read MoreSuperhero Teja Sajja Pan India Film ‘Mirai’ Astonishing Birthday Poster Release | సూపర్‌హీరో తేజ సజ్జా పాన్ ఇండియా ఫిల్మ్ ‘మిరాయ్’ అస్టోవుండింగ్ బర్త్ డే పోస్టర్ రిలీజ్ | Eeroju news
సూపర్‌హీరో తేజ సజ్జా పాన్ ఇండియా ఫిల్మ్ ‘మిరాయ్’ అస్టోవుండింగ్ బర్త్ డే పోస్టర్ రిలీజ్ Superhero Teja Sajja Pan India Film ‘Mirai’ Astonishing Birthday Poster Release పాన్ ఇండియా సక్సెస్ ‘హను-మాన్’తో దూసుకుపోతున్న సూపర్ హీరో తేజ సజ్జా నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ ‘మిరాయ్’లో అలరించనున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్-అడ్వెంచర్‌లో తేజ సజ్జా సూపర్ యోధ పాత్రలో కనిపిస్తారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తునారు. తేజ సజ్జ పుట్టినరోజు సందర్భంగా బ్రాండ్ న్యూ పోస్టర్ ని పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సినిమాలో తేజ సజ్జా పాత్రలోని కరేజియస్ స్పిరిట్ ని హైలైట్ చేస్తూ పోస్టర్ అద్భుతంగా ప్రజెంట్ చేశారు. పోస్టర్‌లో తేజ సజ్జ మండుతున్న…
Read More