Nani Presents, Priyadarshi, Ram Jagadish, Prashanthi Thipirneni, Wall Poster Cinemas Film Title ‘Court – State vs. A Nobody’ – Grand Launch – Regular Shooting Starts From September | నాని ప్రజెంట్స్, ప్రియదర్శి, రామ్ జగదీష్, ప్రశాంతి తిపిర్నేని, వాల్ పోస్టర్ సినిమాస్ ఫిల్మ్ టైటిల్ ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’- గ్రాండ్ గా లాంచ్- సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం | Eeroju news

నాని ప్రజెంట్స్, ప్రియదర్శి, రామ్ జగదీష్, ప్రశాంతి తిపిర్నేని, వాల్ పోస్టర్ సినిమాస్ ఫిల్మ్ టైటిల్ 'కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ'- గ్రాండ్ గా లాంచ్- సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

నాని ప్రజెంట్స్, ప్రియదర్శి, రామ్ జగదీష్, ప్రశాంతి తిపిర్నేని, వాల్ పోస్టర్ సినిమాస్ ఫిల్మ్ టైటిల్ ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’- గ్రాండ్ గా లాంచ్- సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం   Nani Presents, Priyadarshi, Ram Jagadish, Prashanthi Thipirneni, Wall Poster Cinemas Film Title ‘Court – State vs. A Nobody’ – Grand Launch – Regular Shooting Starts From September   వాల్ పోస్టర్ సినిమా కమర్షియల్‌ సక్సెస్ తో పాటు విమర్శకుల ప్రశంసలు పొందిన కంటెంట్-డ్రివెన్ మూవీస్ నిర్మించడంలో పేరు తెచ్చుకుంది. ఈ బ్యానర్‌లో వచ్చిన చాలా సినిమాలు కమర్షియల్‌గా విజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా పొందాయి. బ్యానర్ నుంచి వచ్చిన ప్రాజెక్ట్‌లకు నాని ప్రజెంటర్ గా…

Read More

Ram Gopal Varma | రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా ఉద్వేగం టీజర్ గ్రాండ్ లాంచ్ | Eeroju news

Ram Gopal Varma

రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా ఉద్వేగం టీజర్ గ్రాండ్ లాంచ్ Ram Gopal Varma కళా సృష్టి ఇంటర్నేషనల్, మని దీప్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై మహిపాల్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ఉద్వేగం ఫస్ట్ కేసు. ఈ చిత్రానికి శంకర్ లుకలపుమధు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్రిగున్ ప్రాధాన పాత్రలో, శ్రీకాంత్ అయ్యంగార్ విభిన్న పాత్రలో నటిస్తున్న ఉద్వేగం చిత్రానికి సంబంధించిన టీజర్ తాజాగా విడువలైంది. ప్రముఖ సెన్సెషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా ఈ చిత్రం టీజర్ రిలీజ్ అయింది. ఈ చిత్రంలో త్రిగున్, శ్రీకాంత్ భరత్, సురేష్ నాయుడు, పరుచూరి గోపాలకృష్ణ, శివ కృష్ణ, ఐడ్రీమ్ అంజలి తదితరులు నటిస్తున్నారు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. కోర్టు రూమ్ డ్రామాతో తెలుగులో చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. ట్రైలర్ చూసిన…

Read More

Think movie | థింక్ సినిమా ప్రొడక్షన్ కంపెనీ అనౌన్స్ చేసిన ప్రముఖ దర్శక నిర్మాత పూర్వాజ్ | Eeroju news

Think movie

థింక్ సినిమా ప్రొడక్షన్ కంపెనీ అనౌన్స్ చేసిన ప్రముఖ దర్శక నిర్మాత పూర్వాజ్ Think movie “శుక్ర”, “మాటరాని మౌనమిది” వంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు దర్శక నిర్మాత పూర్వాజ్. ఆయన ప్రస్తుతం “ఏ మాస్టర్ పీస్” అనే భారీ సూపర్ హీరో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వాజ్, మనీష్ గిలాడ , అషు రెడ్డి, స్నేహ గుప్త కీ రోల్స్ లో నటిస్తున్నారు. శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్ సినిమాల నిర్మాణంలో భాగమైన పూర్వాజ్…తాజాగా ‘థింక్ సినిమా’ ప్రొడక్షన్ హౌస్ ను ప్రకటించారు. థింక్ సినిమా బ్యానర్ ద్వారా కంటెంట్ ఉన్న మంచి సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించబోతున్నట్లు ప్రొడ్యూసర్, డైరెక్టర్ పూర్వాజ్ తెలిపారు. ఈ సంస్థ మొదటి సినిమా ఈ ఏడాదిలోనే ప్రారంభమై వచ్చే ఏడాది జూలైలో విడుదలకు…

Read More

Shekhar kammula’s team kuberu congratulated nagarjuna on his birthday with a stylish poster |స్టైలిష్ న్యూ పోస్టర్‌తో నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన శేఖర్ కమ్ముల కుబేర టీమ్ | Eeroju news

Kammula’s Kubera Extends Birthday Wishes To Nagarjuna With A Stylish New Poster

స్టైలిష్ న్యూ పోస్టర్‌తో నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన శేఖర్ కమ్ముల కుబేర టీమ్ Shekhar kammula’s team kuberu congratulated nagarjuna on his birthday with a stylish poster సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, నేషనల్-అవార్డ్-విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల మోస్ట్-వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ కుబేర. లీడ్ రోల్స్ తో సహా రష్మిక మందన్న పాత్రని పరిచయం చేసిన పోస్టర్లు, గ్లింప్స్‌కు హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.పోస్టర్‌లో నాగార్జున న్యూ లుక్‌లో, స్టైలిష్ గా ఎదురుగా ఉన్నవారికి ఆప్యాయంగా పలకరిస్తూ కనిపించారు. అతని చిరునవ్వు ఎప్పిరియన్స్ కి ఎలిగెన్స్ ని యాడ్ చేసింది. హై బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జిమ్ సర్భ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.…

Read More

Veekshanam | రామ్ కార్తీక్ హీరోగా ప‌ద్మ‌నాభ సినీ ఆర్ట్స్ బ్యాన‌ర్ రూపొందుతోన్న చిత్రం ‘వీక్ష‌ణం’ నుంచి సిద్ శ్రీరామ్ ఆలపించిన ‘ఎన్నెన్నో..’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ | Eeroju news

Veekshanam

రామ్ కార్తీక్ హీరోగా ప‌ద్మ‌నాభ సినీ ఆర్ట్స్ బ్యాన‌ర్ రూపొందుతోన్న చిత్రం ‘వీక్ష‌ణం’ నుంచి సిద్ శ్రీరామ్ ఆలపించిన ‘ఎన్నెన్నో..’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ Veekshanam   యువ క‌థానాయ‌కుడు రామ్ కార్తీక్, క‌శ్వి జంట‌గా రూపొందుతోన్న చిత్రం ‘వీక్ష‌ణం’. ప‌ద్మ‌నాభ సినీ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై మ‌నోజ్ ప‌ల్లేటి ద‌ర్శ‌క‌త్వంలో పి.ప‌ద్మ‌నాభ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లై ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ‘ఎన్నెన్నో…’ అనే లిరికల్ సాంగ్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ప్రేయ‌సి ప్రేమ‌లో మునిగిన ప్రేమికుడి మ‌న‌సు ఎలా ఉంటుంద‌నే విష‌యాన్ని చెప్పేలా ఈ సాంగ్ ఉంది. స‌మ‌ర్థ్ గొల్ల‌పూడి సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ చిత్రంలోని ఈ పాట‌ను రెహ్మాన్ రాయ‌గా.. ప్ర‌ముఖ సింగ‌ర్ సిద్ శ్రీరామ్ ఆల‌పించారు.…

Read More

Pushpa-2 | 100 రోజుల్లో పుష్పరాజ్‌ రూల్‌ పుష్ప-2 కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ | Eeroju news

Pushpa-2

100 రోజుల్లో పుష్పరాజ్‌ రూల్‌ పుష్ప-2 కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ Pushpa-2 డిసెంబరు 6న ప్రపంచవ్యాప్తంగా పుష్ప-2 దిరూల్‌..! ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తకిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘పుష్ప-2’ ది రూల్‌.. ఇక డిసెంబరు 6న థియేటర్స్‌లో ప్రారంభం కానున్న పుష్పరాజ్‌ రూల్‌కు కౌంట్‌స్టార్‌ అయ్యింది. మరో 100 రోజుల్లో అంటే డిసెంబరు 6న పుష్ప-2 రూల్‌ బాక్సాఫీస్‌పై ప్రారంభం కానుంది. ఇక రికార్డులు లెక్కపెట్టుకోవడమే.. పుష్ప దిరైజ్‌తో బార్డర్‌లు దాటిన ఇమేజ్‌తో.. ఎవరూ ఎక్స్‌పెక్ట్‌ చేయని క్రేజ్‌తో దూసుకపోతున్న ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ ‘పుష్ప-2’లో అద్వితీయమైన నటన కోసం, బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ టేకింగ్‌..మేకింగ్‌.. కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ అసోసియేషన్‌ విత్‌ సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థల పతాకంపై ప్రముఖ నిర్మాతలు, నవీన్ ఏర్నేని, వై రవిశంకర్‌లు ఈ చిత్రాన్ని అత్యంత…

Read More

Neeli Meghamulo song from 35-Chinna Katha Kadu (Not a Small Story) released | రానా దగ్గుబాటి ప్రౌడ్లీ ప్రెజెంట్స్ – నివేతా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్, సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ “35-చిన్న కథ కాదు” నుంచి నీలి మేఘములలో సాంగ్ రిలీజ్ | Eeroju news

Neeli Meghamulo song from '35-Chinna Katha Kadu' (Not a Small Story) released

రానా దగ్గుబాటి ప్రౌడ్లీ ప్రెజెంట్స్ – నివేతా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్, సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ “35-చిన్న కథ కాదు” నుంచి నీలి మేఘములలో సాంగ్ రిలీజ్   Neeli Meghamulo song from ’35-Chinna Katha Kadu’ (Not a Small Story) released నివేత థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్.”35-చిన్న కథ కాదు. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్ డైరెక్టర్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ నీలి మేఘముల…

Read More

‘QU Ji’ Quotation Gang Movie Grand Trailer Launch Event | ‘క్యూ జి’ కొటేషన్ గ్యాంగ్ మూవీ గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ | Eeroju news

'QU Ji' Quotation Gang Movie Grand Trailer Launch Event

‘క్యూ జి’ కొటేషన్ గ్యాంగ్ మూవీ గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్, టి. ప్రసన్నకుమార్ గారు, దామోదర్ ప్రసాద్ గారి చేతుల మీదగా బిగ్ టికెట్ లాంచ్ – ఈ నెల 30న ఐదు భాషలలో పాన్ ఇండియా విడుదల   ‘QU Ji’ Quotation Gang Movie Grand Trailer Launch Event   జాకీ ష్రాఫ్, ప్రియమణి, సన్నీలియోన్, సారా అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘క్యూజీ గ్యాంగ్ వార్’. ఎన్టీఆర్ శ్రీను సమర్పణలో వస్తున్న ఈ మూవీకి సంబంధించి తెలుగు వరల్డ్ వైడ్ రిలీజ్ హక్కులను రుషికేశ్వర్ ఫిల్మ్స్ బ్యానర్ కింద నిర్మాణ వేణుగోపాల్  సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో ముఖ్య అతిథులుగా టి. ప్రసన్నకుమార్…

Read More

Tejas Kancherla starrer ‘Uruku Patela’ trailer released under Lead Edge Pictures banner | తేజ‌స్ కంచెర్ల హీరోగా లీడ్ ఎడ్జ్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘ఉరుకు పటేల’ ట్రైలర్ విడుదల | Eeroju news

Tejas Kancherla starrer 'Uruku Patela' trailer released under Lead Edge Pictures banner

తేజ‌స్ కంచెర్ల హీరోగా లీడ్ ఎడ్జ్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘ఉరుకు పటేల’  ట్రైలర్ విడుదల   Tejas Kancherla starrer ‘Uruku Patela’ trailer released under Lead Edge Pictures banner   హుషారు వంటి వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్ట‌ర్ తేజ‌స్ కంచెర్ల‌. తేజ‌స్ చేస్తోన్న తాజా చిత్రం ‘ఉరుకు పటేల’. ‘గెట్ ఉరికిఫైడ్’ సినిమా ట్యాగ్ లైన్‌. లీడ్ ఎడ్జ్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై వివేక్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో కంచ‌ర్ల బాల భాను ఈ సినిమాను నిర్మించారు. సెప్టెంబ‌ర్ 7న ఈ సినిమాను విడుద‌ల చేస్తున్నారు. స‌న్నీ కూర‌పాటి సినిమాటోగ్ర‌ఫీ అందించిన ఈ సినిమాకు ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతాన్ని స‌మ‌కూర్చారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన టీజర్, ‘ప‌ట్నం పిల్లా..’ .. ‘ఓరి మాయలోడా..’…

Read More

Nara Rohit, Venkatesh Nimmalapudi, Sandeep Picture Palace ‘Sundarakanda’ Fun Full Teaser Release | నారా రోహిత్, వెంకటేష్ నిమ్మలపూడి, సందీప్ పిక్చర్ ప్యాలెస్ ‘సుందరకాండ’ ఫన్ ఫుల్ టీజర్ రిలీజ్ | Eeroju news

Nara Rohit, Venkatesh Nimmalapudi, Sandeep Picture Palace 'Sundarakanda' Fun Full Teaser Release

సుందరకాండ’ పెక్యులర్ లవ్ స్టొరీ. అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది: టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో నారా రోహిత్ నారా రోహిత్, వెంకటేష్ నిమ్మలపూడి, సందీప్ పిక్చర్ ప్యాలెస్ ‘సుందరకాండ’ ఫన్ ఫుల్ టీజర్ రిలీజ్   Nara Rohit, Venkatesh Nimmalapudi, Sandeep Picture Palace ‘Sundarakanda’ Fun Full Teaser Release   హీరో నారా రోహిత్ ల్యాండ్‌మార్క్ 20వ మూవీ ‘సుందరకాండ’. డెబ్యుటెంట్ వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్ పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. టీజర్‌ని లాంచ్ మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. నారా రోహిత్ ఇందులో సిద్ధార్థ్ అనే సింగిల్ మ్యాన్ పాత్రలో కనిపించారు. తను మ్యారేజ్ ఏజ్ దాటినప్పటికీ, ఐదు క్యాలిటీస్  కలిగి ఉన్న పార్ట్నర్ కోసం…

Read More