The magnum opus ‘Kalki 2898 AD’ brings together the two legends of Indian cinema, Amitabh Bachchan and Kamal Haasan after 39 years | ఇండియన్ సినిమాకి చెందిన ఇద్దరు లెజెండ్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ను39 సంవత్సరాల తర్వాత ఒకచోట చేర్చిన మాగ్నమ్ ఓపస్ ‘కల్కి 2898 AD’ | Eeroju news

Kalki 2898 AD

ఇండియన్ సినిమాకి చెందిన ఇద్దరు లెజెండ్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ను39 సంవత్సరాల తర్వాత ఒకచోట చేర్చిన మాగ్నమ్ ఓపస్ ‘కల్కి 2898 AD’   The magnum opus ‘Kalki 2898 AD’ brings together the two legends of Indian cinema, Amitabh Bachchan and Kamal Haasan after 39 years   హైలీ యాంటిసిపేటెడ్ మాగ్నమ్ ఓపస్ కల్కి 2898 AD యూనిక్ స్టొరీ లైన్, థీమ్, బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్ తో ఇండియన్ సినిమాలో చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉంది. విడుద‌ల‌కు ఒక్క రోజు మిగిలి ఉన్న నేప‌థ్యంలో ఈ సినిమా అన్ని రైట్ రీజన్స్ తో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. కల్కి 2898 AD మోస్ట్ ఎక్సయిటింగ్ అంశాలలో ఒకటి ఇండియన్ సినిమాకు చెందిన ఇద్దరు లెజెండ్స్…

Read More

‘S Boss’ team wishes birthday wishes to hero Haveesh. Film shooting completed | హీరో హ‌వీష్‌కి బ‌ర్త్ డే విషెష్ చెప్పిన ‘ఎస్ బాస్’ టీమ్‌.. సినిమా షూటింగ్ పూర్తి | Eeroju news

'S Boss' team wishes birthday wishes to hero Haveesh. Film shooting completed

హీరో హ‌వీష్‌కి బ‌ర్త్ డే విషెష్ చెప్పిన ‘ఎస్ బాస్’  టీమ్‌.. సినిమా షూటింగ్ పూర్తి ‘S Boss’ team wishes birthday wishes to hero Haveesh. Film shooting completed ప్ర‌ముఖ నిర్మాత‌, విద్యావేత్త‌, కె.ఎల్‌.యూనివ‌ర్సిటీ చైర్మ‌న్ కొనేరు స‌త్య‌నారాయ‌ణ సినీ రంగంలోనూ రాణిస్తున్నారు. కె స్టూడియోస్ బ్యానర్‌పై ‘రాక్ష‌సుడు’, ‘ఖిలాడి’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను నిర్మించిన ఆయ‌న ఇప్పుడు త‌న త‌దుపరి చిత్రం ‘ఎస్ బాస్’ను రూపొందిస్తున్నారు. కాంచ‌న కోనేరు స‌మ‌ర్ప‌ణ‌లో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ ‘సెవన్’ తర్వాత డైన‌మిక్ యాక్ట‌ర్ హ‌వీష్ ఈ చిత్రంలో హీరోగా న‌టిస్తున్నారు. ‘నువ్విలా’ చిత్రంతో సినీ రంగ ప్ర‌వేశం చేసిన హ‌వీష్, ‘రామ్ లీల‌’, ‘జీనియ‌స్’ వంటి చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన సంగ‌తి తెలిసిందే. ‘భాగమతి’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాన్ని…

Read More

The first single ‘Boom Boom Lacchanna’ from the movie Peka Medalu was released and the movie was released in July | పేక మేడలు సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘బూమ్ బూమ్ లచ్చన్న’ సాంగ్ విడుదల జూలైలో సినిమా విడుదల | Eeroju news

Boom Boom Lacchanna ( Peka Medalu )

పేక మేడలు సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘బూమ్ బూమ్ లచ్చన్న’ సాంగ్ విడుదల జూలైలో సినిమా విడుదల The first single ‘Boom Boom Lacchanna’ from the movie Peka Medalu was released and the movie was released in July   ‘నా పేరు శివ’, ‘అంధగారం’ తదితర హిట్ చిత్రాల్లో నటించిన వినోద్ కిషన్ (Vinod Kishan)ను ‘పేక మేడలు‘తో హీరోగా అనూష కృష్ణ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా పేక మేడలు. ఎవరికి చెప్పొద్దు సినిమాతో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి విజయాన్ని అందుకొని ఇప్పుడు పేక మేడలు సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. గతంలో ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విశ్వక్సేన్ చేతుల మీద విడుదల చేయగా టీజర్ కు చాలా మంచి స్పందన…

Read More

Raj Tarun, Mannara Chopra, AS Ravikumar Chaudhary, Suraksh Entertainment Radhabhai Song Release from ‘Thiragabadarasamy’ | రాజ్ తరుణ్, మన్నారా చోప్రా, ఎ ఎస్ రవికుమార్ చౌదరి, సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ ‘తిరగబడరసామీ’ నుంచి రాధాభాయ్ సాంగ్ రిలీజ్ | Eeroju news

'Thiragabadarasamy'

రాజ్ తరుణ్, మన్నారా చోప్రా, ఎ ఎస్ రవికుమార్ చౌదరి, సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ ‘తిరగబడరసామీ’ నుంచి రాధాభాయ్ సాంగ్ రిలీజ్ Raj Tarun, Mannara Chopra, AS Ravikumar Chaudhary, Suraksh Entertainment Radhabhai Song Release from ‘Thiragabadarasamy’ : యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘తిరగబడరసామీ‘. మాల్వి మల్హోత్రా కథానాయికగా నటిస్తోంది. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  యూత్ ఆకట్టుకునే రోమాన్స్ తో పాటు ఫ్యామిలీని ఆకర్షించే సెంటిమెంట్, మాస్ ని అలరించే హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్…

Read More

మాచో స్టార్ గోపీచంద్, శ్రీను వైట్ల, టీజీ విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ ‘విశ్వం’ నుంచి గోపీచంద్ బర్త్‌డే స్పెషల్ పోస్టర్ విడుదల | Macho Star Gopichand, Srinu Vaitla, TG Vishwa Prasad, People Media Factory, Chitralayam Studios ‘Vishvam’ Release Gopichand Birthday Special Poster | Eeroju news

మాచో స్టార్ గోపీచంద్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, తన లేటెస్ట్ మూవీ ‘విశ్వం’ మేకర్స్ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. షేడ్స్, క్యాప్ తో, ట్రెండీ అవుట్ ఫిట్స్ ధరించి, స్పోర్ట్స్ బైక్‌ను నడుపుతున్న గోపీచంద్ పోస్టర్‌లో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. దర్శకుడు శ్రీను వైట్ల తన హీరోలను స్టైలిష్ బెస్ట్ అవతార్‌లలో ప్రజెంట్ చేయడంలో స్పెషలిస్ట్, విశ్వం కోసం మేకోవర్ అయిన గోపీచంద్ పోస్టర్‌లో లైట్ గడ్డంతో అల్ట్రా-మోడిష్‌గా కనిపించారు. మేకర్స్ ఫస్ట్  స్ట్రైక్ వీడియోతో ఈద్ సందర్భంగా మాస్ ఫీస్ట్ ని అందించారు. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. కెవి గుహన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, చైతన్ భరద్వాజ్ సంగీతం…

Read More

హీరో విశ్వక్‌ సేన్ చేతుల మీదగా విడుదలైన పద్మవ్యూహంలో చక్రధారి మూవీ ట్రైలర్ | Padmavyuhamlo Chakradhari movie trailer released by hero Vishwak Sen | Eeroju news

వీసీ క్రియేషన్స్ బ్యానర్ పై కే. ఓ. రామరాజు నిర్మాతగా, సంజయ్‌రెడ్డి బంగారపు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం పద్మహ్యూహంలో చక్రధారి. ప్రవీణ్‌రాజ్‌కుమార్‌ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలైంది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చేతులమీదుగా రిలీజైన ఈ ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వస్తుంది. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్‌గా సినిమా ఉండబోతుందని పేర్కొన్నారు. ట్రైలర్ చాలా బాగుందని ప్రేక్షకులకు సినిమాపై మంచి అంచనాలు ఏర్పడే విధంగా ఉందని తెలిపారు. సినిమా నిర్మించి విడుదల చేయడం అనేది ఓ సాహసమని ఆ విషయంలో చిత్ర నిర్మాత కే. ఓ. రామరాజు విజయం సాధించారు అని, సినిమా కూడా మంచి సక్సెస్ అవుతుందని అన్నారు. చిత్రంలో నటించిన హీరో ప్రవీణ్‌రాజ్‌కుమార్‌, హీరోయిన్స్ శశికా టిక్కో, అశురెడ్డి…

Read More

కన్నడ బ్లాక్ బస్టర్ గా నిలిచిన‌ ల‌వ్ మాక్‌టైల్ 2 ఈనెల 14వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదల | Kannada Blockbuster Love Mocktail 2 Releases Worldwide on 14th of this month | Eeroju news

కన్నడ బ్లాక్ బస్టర్ నిర్మాత రచయిత దర్శకుడు హీరో డార్లింగ్ కృష్ణ నటించిన లవ్ మోక్టైల్ 2 మూవీ ఈనెల 14న విడుదల కాబోతోంది. ఈ సినిమాకు సంగీత దర్శకుడు నకుల్ అభయాన్కర్ మంచి మ్యూజిక్ అందించాడు. డార్లింగ్ కృష్ణ గతంలో జాకీ, మధరంగి, రుద్రతాండవ, చార్లీ లవ్ మాక్టైల్ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ఈ సినిమాలో మిలిన నాగరాజ్, అమృత అయ్యంగర్, రచల్ డేవిడ్, నకుల్ అభయాన్కర్ ముఖ్య పాత్రలు పోషించారు. డార్లింగ్ కృష్ణ నిర్మాతగా, దర్శకుడిగా వ్యవహరించ‌డ‌మే కాక త‌నే హీరోగా నటించి మెప్పించాడు. కన్నడలో ఈ లవ్ మోక్టైల్, లవ్ మోక్టైల్ 2 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలుగా నిలవ‌గా.. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో కంచి కామాక్షి కోల్కతా కాళీ క్రియేషన్స్ పతాకంపై ఎం వి ఆర్ కృష్ణ…

Read More