హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న సినిమా నిన్ను వదలను Ninnu Vadalanu movie is coming in horror suspense thriller genre లియుబా పామ్, కుష్బూ జైన్ ముఖ్య పాత్రల్లో యు వీ టి హాలీవుడ్ స్టూడియో (యూఎస్ఏ) మరియు శ్రేయ ప్రొడక్షన్స్ బ్యానర్ సంయుక్తంగా అశోక్ కుల్లర్ నిర్మాతగా దేవేంద్ర నెగి సహ నిర్మాతగా షిరాజ్ మెహది దర్శకత్వంలో వస్తున్న సినిమా నిన్ను వదలను. గంగాధర్, వైజాగ్ షరీఫ్, వైజాగ్ రవితేజ, అజయ్, అనంత్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గోవా హైదరాబాద్ ప్రాంతాల్లో జరిగే ఈ సినిమా హర్రర్ మరియు సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉండబోతుంది. లియుబా పామ్ రష్యాలో పుట్టి పెరిగారు. ఆమె ఒక సింగర్ మరియు ప్రొడ్యూసర్ కూడా. రష్యాలో సేవ్ ద చిల్డ్రన్ అని ఒక డాక్యుమెంటరీ…
Read MoreTag: Movie
Suhas Family Entertaining Court Drama ‘Janaka If Ganaka’ Under Dil Raju Productions Banner First Look Released | దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుహాస్ హీరోగా రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ కోర్టు డ్రామా ‘జనక అయితే గనక’ .. ఫస్ట్ లుక్ విడుదల | Eeroju news
దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుహాస్ హీరోగా రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ కోర్టు డ్రామా ‘జనక అయితే గనక’ .. ఫస్ట్ లుక్ విడుదల Suhas Family Entertaining Court Drama ‘Janaka If Ganaka’ Under Dil Raju Productions Banner First Look Released తెలుగు సినీ ప్రేక్షకులకు వైవిధ్యమైన సినిమాలను అందిస్తూ న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తున్న నిర్మాణ సంస్థ దిల్ రాజు ప్రొడక్షన్స్. ఈ బ్యానర్‌పై వచ్చిన బలగం ఎంత సెన్సేషనల్ సక్సెస్‌ను సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. లవ్ మీ వంటి డిఫరెంట్ లవ్ స్టోరీ తర్వాత ఈ బ్యానర్‌పై వస్తోన్న చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వెర్సటైల్ యాక్టర్ సుహాస్ హీరోగా నటిస్తోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ కోర్టు…
Read MoreHero Varun Sandesh Viraji movie title announcement | ఘనంగా హీరో వరుణ్ సందేశ్ “విరాజి” మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ | Eeroju news
ఘనంగా హీరో వరుణ్ సందేశ్ “విరాజి” మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ Hero Varun Sandesh Viraji movie title announcement ఇటీవల “నింద” మూవీతో మంచి సక్సెస్ అందుకున్న హీరో వరుణ్ సందేశ్ తన కొత్త సినిమా “విరాజి” తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని మహా మూవీస్ తో కలిసి ఎమ్ 3 మీడియా బ్యానర్ పై మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. విరాజి చిత్రంతో ఆద్యంత్ హర్ష దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ రోజు విరాజి సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మాట్లాడుతూ –…
Read MoreBellamkonda Sai Srinivas, Kaushik Pegallapati, Sahu Garapati, Shine Screens Production No 8, #BSS11 kicks off in a grand opening with a pooja program at Annapurna Studios | బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కౌశిక్ పెగళ్లపాటి, సాహు గారపాటి, షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ నెం 8, #BSS11 అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా ప్రారంభం | Eeroju news
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కౌశిక్ పెగళ్లపాటి, సాహు గారపాటి, షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ నెం 8, #BSS11 అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా ప్రారంభం Bellamkonda Sai Srinivas, Kaushik Pegallapati, Sahu Garapati, Shine Screens Production No 8, #BSS11 kicks off in a grand opening with a pooja program at Annapurna Studios హైదరాబాద్, 1 జూలై 2024: షైన్ స్క్రీన్స్ 8వ చిత్రం, ‘చావు కబురు చల్లగా’ ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి డైరెక్టర్ గా ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా పూజా కార్యక్రమాలతో అఫీషియల్ గా ప్రారంభమైయింది. డిఫరెంట్ వరల్డ్, యూనిక్ ప్రిమైజ్ లో సెట్ చేయబడిన ఈ హారర్-మిస్టరీ మూవీ ఇప్పటికే ఆసక్తికరమైన ఫస్ట్ లుక్‌తో సంచలనం సృష్టించింది.ఈ మూవీలో…
Read More‘Vidamuyarchi’ first look release | ‘విడాముయర్చి’ ఫస్ట్ లుక్ విడుదల | Eeroju news
‘విడాముయర్చి’ ఫస్ట్ లుక్ విడుదల ‘Vidamuyarchi’ first look release అగ్ర కథానాయకుడు అజిత్‌కుమార్, లైకా ప్రొడక్షన్స్ కలయికలో మగిళ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రెస్టీజియస్ మూవీ ‘విడాముయర్చి’. ఈ క్రేజీ కాంబోలో సినిమా అనగానే అభిమానులు సహా అందరిలో సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి. అసలు సినిమాలో అజిత్ లుక్ ఎలా ఉంటుంది.. మూవీ ఎలా ఆకట్టుకోనుందంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూడసాగారు. ఆ సమయం వచ్చేసింది.. అందరి అంచనాలను మించేలా ‘విడాముయర్చి’ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేవారు. ‘విడాముయర్చి’ సినిమా ప్రారంభం నుంచి కోలీవుడ్ సహా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. టాప్ స్టార్స్, టెక్నీషియన్స్ అందరూ ఈ సినిమాలో భాగమయ్యారు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో స్టార్స్‌తో భారీ బడ్జెట్ చిత్రాలు, డిఫరెంట్ కంటెంట్ బేస్డ్ సినిమాలను నిర్మిస్తోన్న టాప్ ప్రొడక్షన్…
Read MoreThe Birthday Boy Teaser Released by Famous Director Mohar Ramesh | ప్రముఖ దర్శకుడు మోహర్ రమేష్ విడుదల చేసిన ది బర్త్‌డే బాయ్ టీజర్ | Eeroju news
ప్రముఖ దర్శకుడు మోహర్ రమేష్ విడుదల చేసిన ది బర్త్‌డే బాయ్ టీజర్ The Birthday Boy Teaser Released by Famous Director Mohar Ramesh ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి మారింది. కొత్తదనంతో కూడిన న్యూ ఏజ్ సినిమాలకు వాళ్లు పట్టం కడుతున్నారు. అందుకే దర్శకులు కూడా వారి పల్స్‌ను పట్టుకుని విభిన్నమైన కథలతో, వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కిస్తున్నారు. తాజాగా అదే కోవలో మరో విభిన్నమైన ఎంటర్‌టైనర్ రాబోతుంది. రవికృష్ణ, సమీర్ మళ్లా, రాజీవ్‌కనకాల ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ది బర్త్‌డే బాయ్. బొమ్మ బొరుసా పతాకంపై నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రానికి విస్కి దర్శకుడు. జూలై 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం…
Read MoreThe team welcomes the talented actor Sivaji to the movie ‘Kurmanayaki’ on his birthday | టాలెంటెడ్ యాక్టర్ శివాజీకి బర్త్ డే విశెస్ తో భారీ సోషియో ఫాంటసీ పాన్ ఇండియా మూవీ “కూర్మనాయకి” ప్రాజెక్ట్ లోకి వెల్కమ్ చెప్పిన టీమ్ | Eeroju news
టాలెంటెడ్ యాక్టర్ శివాజీకి బర్త్ డే విశెస్ తో భారీ సోషియో ఫాంటసీ పాన్ ఇండియా మూవీ “కూర్మనాయకి” ప్రాజెక్ట్ లోకి వెల్కమ్ చెప్పిన టీమ్ The team welcomes the talented actor Sivaji to the movie ‘Kurmanayaki’ on his birthday టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మరో భారీ సోషియో ఫాంటసీ మూవీ “కూర్మనాయకి”. ఈ చిత్రాన్ని ఎంఎం క్రియేషన్స్, కాలభైరవ ప్రొడక్షన్స్ తో కలిసి రోషన్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో కె విజితా రావ్ నిర్మిస్తున్నారు. స్నిగ్ధ మణికాంత్ రెడ్డి, పూజ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటిదాకా రానటువంటి కథా కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు హర్షవర్థన్ కడియాల. వరలక్ష్మీ శరత్ కుమార్, సాయి కుమార్, అతిరారాజ్, వీటీవీ గణేష్ కీ రోల్స్ లో నటిస్తున్న…
Read MorePrabhas Kalki Mania is not normal | కల్కి మానియా మాములుగా లేదుగా | Eeroju news
కల్కి మానియా మాములుగా లేదుగా హైదరాబాద్, జూన్ 28, (న్యూస్ పల్స్) Prabhas Kalki Mania is not normal ‘కల్కి 2898 AD’.. థియేటర్లలో విడుదల అని ప్రకటించినప్పటి నుండి ప్రభాస్ ఫ్యాన్స్‌లో హడావిడి మొదలుపెట్టారు. ముఖ్యంగా ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య 70mm థియేటర్‌లో ఏ స్టార్ హీరో సినిమా విడుదలయినా అది ఒక పండగలాగా ఉంటుంది. అలాగే ‘కల్కి 2898 AD షో పూర్తవ్వగానే థియేటర్లలోని ప్రేక్షకులంతా నిలబడి చప్పట్లు కొట్టారు. ఈ మూమెంట్‌ను కూడా ఫ్యాన్స్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ‘ కల్కి 2898 AD’ని చూసిన తర్వాత ప్రభాస్‌ను, దర్శకుడు నాగ్ అశ్విన్‌ను తెగ ప్రశంసించేస్తున్నారు. కచ్చితంగా ఇది టాలీవుడ్‌లో తెరకెక్కిన హాలీవుడ్ లెవెల్ మూవీ అంటూ పాజిటివ్ రివ్యూలు ఇచ్చేస్తున్నారు. ఉదయం 4 గంటల…
Read MoreMega Prince Varun Tej, Karuna Kumar, Vaira Entertainments, SRT Entertainments Pan India Movie ‘Matka’ | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, కరుణ కుమార్, వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పాన్ ఇండియా మూవీ ‘మట్కా’ | Eeroju news
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, కరుణ కుమార్, వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పాన్ ఇండియా మూవీ ‘మట్కా’, 35 రోజుల లాంగ్ షెడ్యూల్ కోసం RFCలో 15 కోట్లతో వింటేజ్ వైజాగ్ సెట్‌లు నిర్మాణం Mega Prince Varun Tej, Karuna Kumar, Vaira Entertainments, SRT Entertainments Pan India Movie ‘Matka’ వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మట్కా’ ప్రస్తుతం మూడో షెడ్యూల్ జరుపుకుంటోంది. ఇది 35 రోజుల లాంగ్ షూటింగ్ షెడ్యూల్, ఈ ఒక్క ఫేజ్ కే 15 కోట్ల మ్యాసీవ్ బడ్జెట్‌ను కేటాయించారు. ప్రొడక్షన్ టీం వింటేజ్ వైజాగ్ లోకేషన్స్ ని రామోజీ ఫిల్మ్ సిటీ (RFC)లో మ్యాసీవ్ సెట్‌లలో రిక్రియేట్ చేస్తోంది. ప్రేక్షకులకు అథెంటిసిటీ, గ్రాండియర్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించే లక్ష్యంతో టీం…
Read MoreNikhil, Bharat Krishnamachari, Pixel Studio pan India project Swayambhu new schedule launch in Maredumilli | నిఖిల్, భారత్ కృష్ణమాచారి, పిక్సెల్ స్టూడియో పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్వయంభూ కొత్త షెడ్యూల్ మారేడుమిల్లిలో ప్రారంభం | Eeroju news
నిఖిల్, భారత్ కృష్ణమాచారి, పిక్సెల్ స్టూడియో పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్వయంభూ కొత్త షెడ్యూల్ మారేడుమిల్లిలో ప్రారంభం Nikhil, Bharat Krishnamachari, Pixel Studio pan India project Swayambhu new schedule launch in Maredumilli నిఖిల్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘స్వయంభూ‘ మారేడుమిల్లిలోని బ్యూటీఫుల్ లోకేషన్స్ లో కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైయింది. మారేడుమిల్లిలోని దట్టమైన అడవులలో నిఖిల్ పై కొన్ని కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాలు నెరేటివ్ కి కీలకం, ఛాలెంజ్ తో కూడిన లాండ్ స్కేప్ మూవీ అథెంటిసిటీ, ఇంటన్సిటీని పెంచుతుంది. ట్యాలెంటెడ్ భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ‘స్వయంభూ’ నిఖిల్ 20వ మైల్ స్టోన్ మూవీగా గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని ప్రామిస్ చేస్తూ గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కుతున్న…
Read More