మాళ్వి మల్హోత్రా స్పెషల్ సాంగ్ షాబానో విడుదల ! Malvi Malhotra Special Song Shabano Release ఆడు ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై హీరోయిన్ మాళ్వి మల్హోత్రా నర్తించిన స్పెషల్ సాంగ్ ”షాబానో” డివో మ్యూజిక్ ద్వారా విడుదల అయ్యింది. గౌతమ్ చవాన్ నిర్మాతగా భాస్కర్ బంటుపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సాంగ్ కు యస్ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేశారు. సాంగ్ విడుదలైన తరువాత యువత నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. సోషల్ మీడియాలో సాంగ్ వైరల్ అవ్వడమే కాకుండా యంగ్ స్టర్స్ రీల్స్ చేస్తూ ఉండడం విశేషం. అద్భుతమైన లొకేషన్స్ లో చిత్రీకరించిన ఈ సాంగ్ మెలోడిగా క్యాచ్చి లిరిక్స్ లో ఆకట్టుకుంటుంది. టాలెంటెడ్ సింగర్ సాకేత్ కోమండూరి ఈ సాంగ్ కు తనదైన శైలిలో సంగీతం అందించారు. ఏ.డి మార్గల్ సినిమాటోగ్రఫీ అందించిన…
Read MoreTag: Movie
Hero Santosh Shobhan’s Birthday Glimpses Released Title Look of Movie ‘Couple Friendly’ produced by UV Concepts under the banner of UV Creations | యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ నిర్మిస్తున్న “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా నుంచి హీరో సంతోష్ శోభన్ బర్త్ డే గ్లింప్స్, టైటిల్ లుక్ రిలీజ్ | Eeroju news
యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ నిర్మిస్తున్న “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా నుంచి హీరో సంతోష్ శోభన్ బర్త్ డే గ్లింప్స్, టైటిల్ లుక్ రిలీజ్ Hero Santosh Shobhan’s Birthday Glimpses Released Title Look of Movie ‘Couple Friendly’ produced by UV Concepts under the banner of UV Creations ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో సంతోష్ శోభన్ హీరోగా యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తున్న మూవీ “కపుల్ ఫ్రెండ్లీ“. ఈ రోజు హీరో సంతోష్ శోభన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విశెస్ తెలియజేస్తూ స్పెషల్ గ్లింప్స్ తో పాటు ఈ సినిమా టైటిల్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. “కపుల్ ఫ్రెండ్లీ” చిత్రంలో మిస్ ఇండియా మానస వారణాసి హీరోయిన్…
Read More‘Darling’ Hundred Percent Hilarious Entertainer Director Ashwin Ram | ‘డార్లింగ్’ హండ్రెడ్ పర్సెంట్ అందరికీ నచ్చే హిలేరియస్ ఎంటర్ టైనర్: డైరెక్టర్ అశ్విన్ రామ్ | Eeroju news
‘డార్లింగ్’ హండ్రెడ్ పర్సెంట్ అందరికీ నచ్చే హిలేరియస్ ఎంటర్ టైనర్: డైరెక్టర్ అశ్విన్ రామ్ ‘Darling’ Hundred Percent Hilarious Entertainer Director Ashwin Ram ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘డార్లింగ్’. అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఎంటర్టైనింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేస్తోంది. డార్లింగ్ జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో డైరెక్టర్ అశ్విన్ రామ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. ‘డార్లింగ్’ సినిమాకి అపరిచితుడు మూవీ ఇన్స్ ప్రెషన్ అనుకోవచ్చా ? -లేదండి. స్ప్లిట్ పర్సనాలిటీ కామన్ గా కనిపించవచ్చు కానీ కథ, కాన్…
Read MoreBlockbuster horror thriller Polimera 3 announcement An interesting announcement video | బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ “పొలిమేర 3” అనౌన్స్ మెంట్ ఆసక్తి కలిగిస్తున్న అనౌన్స్ మెంట్ వీడియో | Eeroju news
బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ “పొలిమేర 3” అనౌన్స్ మెంట్ ఆసక్తి కలిగిస్తున్న అనౌన్స్ మెంట్ వీడియో Blockbuster horror thriller Polimera 3 announcement An interesting announcement video టాలీవుడ్ సక్సెస్ ఫుల్ హారర్ థ్రిల్లర్ “పొలిమేర 3” అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఈ చిత్రానికి అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించనున్నారు. నిర్మాత భోగేంద్ర గుప్తాతో కలిసి వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి “పొలిమేర 3” నిర్మించనున్నారు. “పొలిమేర 3” అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో ఆసక్తి కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది. ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. “పొలిమేర 3” లో సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రవి…
Read MoreHero Kiran Abbavaram s massive period thriller Ka title announcement | హీరో కిరణ్ అబ్బవరం భారీ పీరియాడిక్ థ్రిల్లర్ చిత్రానికి “క” టైటిల్ అనౌన్స్ మెంట్ | Eeroju news
హీరో కిరణ్ అబ్బవరం భారీ పీరియాడిక్ థ్రిల్లర్ చిత్రానికి “క” టైటిల్ అనౌన్స్ మెంట్ Hero Kiran Abbavaram s massive period thriller Ka title announcement యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ రోజు ఈ సినిమాకు “క” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ అనౌన్స్ చేశారు. టైటిల్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో కిరణ్ అబ్బవరం మేకోవర్ ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమాను శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో రూపొందిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు…
Read MoreAlia Bhatt has started shooting for Yash Raj Films spy universe film ‘Alpha’ | యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్శ్ ఫిల్మ్ ‘ఆల్ఫా’కోసం షూటింగ్ మొదలుపెట్టిన ఆలియాభట్ | Eeroju news
యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్శ్ ఫిల్మ్ ‘ఆల్ఫా’కోసం షూటింగ్ మొదలుపెట్టిన ఆలియాభట్ Alia Bhatt has started shooting for Yash Raj Films spy universe film ‘Alpha’ బాలీవుడ్ లేడీ సూపర్‌స్టార్ ఆలియాభట్ యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్శ్ ఫిల్మ్ ‘ఆల్ఫా’ కోసం షూటింగ్ మొదలుపెట్టారు. అత్యంత భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది ఆల్ఫా సినిమా. యష్‌రాజ్ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న స్పై యూనివర్శ్ మూవీ ‘ఆల్ఫా’. ఇటీవల గ్రాండ్‌గా అనౌన్స్ అయిన ఈ సినిమా సెట్స్ కి హాజరయ్యారు నటి ఆలియా భట్. ఇప్పుడు వైరల్ అవుతున్నది ‘ఆల్ఫా’లో ఆలియా అసలైన లుక్ కాదు. సినిమాలో ఆమె లుక్ ఎవరి ఊహలకూ అందనంత గొప్పగా ఉంటుంది. ఆమె సెట్స్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు క్లిక్‌మనిపించిన లుక్కే వైరల్ అవుతోంది.…
Read MoreMagical Beats Enchanting Lyrics Sparkling Chemistry Mass Maharaja Ravi Teja | మ్యాజికల్ బీట్స్, మెస్మరైజింగ్ లిరిక్స్, స్పార్క్లింగ్ కెమిస్ట్రీ | Eeroju news
మ్యాజికల్ బీట్స్, మెస్మరైజింగ్ లిరిక్స్, స్పార్క్లింగ్ కెమిస్ట్రీ – మాస్ మహారాజా రవితేజ, భాగ్యశ్రీ బోర్స్, హరీష్ శంకర్, టీజీ విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘మిస్టర్ బచ్చన్’ నుంచి ఫస్ట్ సింగిల్ సితార్ రిలీజ్ Magical Beats Enchanting Lyrics Sparkling Chemistry Mass Maharaja Ravi Teja డైరెక్టర్ హరీష్ శంకర్ కు మ్యూజిక్ లో మంచి టేస్ట్ వుంది, ఆయన సినిమాలు థియేటర్లలో విడుదలకు ముందే మ్యూజికల్ గా హిట్ అయ్యాయి. మాస్ మహారాజా రవితేజతో ప్రస్తుతం హరీష్ శంకర్ చేస్తున్న ‘మిస్టర్ బచ్చన్‘ కూడా డిఫరెంట్ జానర్‌లతో కూడిన ఆల్బమ్. ప్రోమోతో ఆదరగొట్టిన తర్వాత, మేకర్స్ ఫస్ట్ సింగిల్- సితార్ లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. సుబ్రమణ్యం ఫర్ సేల్, గద్దలకొండ గణేష్ తర్వాత మిక్కీ జె మేయర్…
Read MoreA triangle love story that turns day by day | రోజుకో మలుపు తిరుగుతున్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ | Eeroju news
రోజుకో మలుపు తిరుగుతున్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ హైదరాబాద్, జూలై 10 A triangle love story that turns day by day నటుడు రాజ్‌తరుణ్ ప్రేమ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. పదేళ్లు క్రితం పెళ్లి చేసుకున్నామని ఆరోపిస్తున్న ప్రియురాలు లావణ్య ఇప్పుుడు మరో షాకింగ్ న్యూస్ పోలీసులకు చెప్పారు. పదేళ్లుగా తాము గుట్టుగా కాపురం చేస్తున్నామని కొన్నేళ్ల క్రితం తనకు అబార్షన్ కూడా అయిందన్నారు. రాజ్‌తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని ఆరోపించారు లావణ్య. ఇవాళ మరోసారి పోలీసులను కలిసిన లావణ్య… మరిన్ని వివరాలు అందజేశారు. పదేళ్లుగా అన్విక పేరుతో కాపు చేస్తున్న రాజ్‌తరుణ్ తాను చాలా సార్లు విదేశాలకు వెళ్లినట్టు కూడా చెప్పుకొచ్చారు. ఆ పేరుతోనే విదేశాలకు వెళ్లినట్టు కూడా చెబుతున్నారు. అయితే మాల్వీ రాకతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని చెప్పారు…
Read MoreSony Liv released the teaser of ‘Brinda’ crime thriller series starring Trisha in the title role |
త్రిష టైటిల్ పాత్రలో నటిస్తున్న ‘బృంద’ క్రైమ్ థ్రిల్లర్ సీరీస్ టీజర్ విడుదల చేసిన సోనీ లివ్ Sony Liv released the teaser of ‘Brinda’ crime thriller series starring Trisha in the title role అంతా ముగిసిపోయిందనుకున్న సమయంలో, వెలుగు రేఖలా కనిపించింది ఆమె ఉనికి. అదెలా సాధ్యమైందో తెలుసుకోవాలంటే, చెడు మీద మంచి సాధించిన విజయాన్ని ఆస్వాదించాలంటే మీరు సిద్ధం కావాల్సిందే. సోనీ లివ్‌లో ఆగస్టు 2న బృంద వెబ్‌సీరీస్ విడుదల కానుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, హిందీలో ఈ సీరీస్ విడుదల కానుంది. సీరీస్ రచయిత, దర్శకుడు సూర్య మనోజ్ వంగాల మాట్లాడుతూ ‘సోనీ లివ్’ ద్వారా ప్యాన్ ఇండియా ఆడియన్స్‌ని బృంద సీరీస్‌తో పలకరించడానికి నాకు థ్రిల్‌గా ఉంది. బృంద ఆద్యంతం…
Read MorePeka Medalu movie grand trailer launch event was held today movie release on 19th July | పేక మేడలు మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు ఘనంగా జరిగింది – జూలై 19న సినిమా విడుదల | Eeroju news
పేక మేడలు మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు ఘనంగా జరిగింది జూలై 19న సినిమా విడుదల Peka Medalu movie grand trailer launch event was held today movie release on 19th July కేక మేడలు సినిమాతో తొలిసారిగా తెలుగులో హీరోగా పరిచయమవుతున్న వినోద్ కిషన్ (Vinodh Kishan). గతంలో ‘నా పేరు శివ’, ‘అంధగారం’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాల్లో నటించారు. అనూష కృష్ణ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఎవరికి చెప్పొద్దు సినిమాతో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి విజయాన్ని అందుకొని ఇప్పుడు పేక మేడలు సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. గతంలో ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ఫస్ట్ సాంగ్, సెకండ్ సాంగ్ కు అనూహ్య స్పందన లభించింది. రీసెంట్ గా హీరో వినోద్ కిషన్ చేసిన…
Read More