‘Mechanic Rocky’ will release worldwide on October 31 on the occasion of Diwali | విశ్వక్ సేన్, రవితేజ ముళ్లపూడి, రామ్ తాళ్లూరి, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘మెకానిక్ రాకీ’ అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా వరల్డ్ వైడ్ రిలీజ్ | Eeroju news

'Mechanic Rocky' will release worldwide on October 31 on the occasion of Diwali

విశ్వక్ సేన్, రవితేజ ముళ్లపూడి, రామ్ తాళ్లూరి, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘మెకానిక్ రాకీ’ అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా వరల్డ్ వైడ్ రిలీజ్   ‘Mechanic Rocky’ will release worldwide on October 31 on the occasion of Diwali   యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ తన అప్ కమింగ్ మూవీలో ‘మెకానిక్ రాకీ’గా అలరించబోతున్నారు. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించారు. హై బడ్జెట్‌తో భారీ కాన్వాస్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. మెకానిక్ రాకీ చిత్రాన్ని అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.…

Read More

Matka’ is a new schedule going on in Vizag | మట్కా’ వైజాగ్‌లో జరుగుతున్న కొత్త షెడ్యూల్ | Eeroju news

Matka' is a new schedule going on in Vizag

మట్కా’ వైజాగ్‌లో జరుగుతున్న కొత్త షెడ్యూల్   Matka’ is a new schedule going on in Vizag మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న తన పాన్ ఇండియా మూవీ మట్కా కోసం తన బెస్ట్‌ను అందిస్తున్నారు. కరుణ కుమార్ దర్శకత్వంలో వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న మట్కా వరుణ్ తేజ్‌కి మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ మూవీ.  మట్కా RFCలో కీలకమైన, లెన్తీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. వింటేజ్ వైజాగ్‌లోని ఎసెన్స్ ని ప్రతిబింబించేలా వింటేజ్ మ్యాసీవ్ సెట్‌లలో షూటింగ్ జరిగింది. చాలా  కీలకమైన సన్నివేశాలు, హై-ఆక్టేన్ యాక్షన్ సీన్స్, రెట్రో థీమ్ సాంగ్స్ షూటింగ్ జరిగింది. మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌ నోరా ఫతేహీను రెట్రో అవతార్‌లో,…

Read More

Dynamic hero Vishnu Manchu Kannappa releases in December | డైనమిక్ హీరో విష్ణు మంచు ‘కన్నప్ప’ డిసెంబర్‌లో విడుదల | Eeroju news

Dynamic hero Vishnu Manchu Kannappa releases in December

డైనమిక్ హీరో విష్ణు మంచు ‘కన్నప్ప’ డిసెంబర్‌లో విడుదల Dynamic hero Vishnu Manchu Kannappa releases in December డైనమిక్ హీరో విష్ణు మంచు ‘కన్నప్ప’ ప్రాజెక్ట్ మీద దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవలె విడుదల చేసిన టీజర్‌తో కన్నప్ప క్రేజ్ మరింతగా పెరిగింది. కన్నప్ప ఓ విజువల్ వండర్‌లా ఉండబోతోందని అందరికీ అర్థమైంది. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ గురించి అందరూ మాట్లాడుకునేలా ఉండబోతోందని తెలుస్తోంది. ఇక కన్నప్ప ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. తాజాగా కన్నప్ప విడుదల గురించి విష్ణు మంచు మరోసారి క్లారటీ ఇచ్చారు. కన్నప్ప చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేస్తామని ఇది వరకే ప్రకటించారు. తాజాగా మరోసారి ఈ విషయాన్ని విష్ణు మంచు నొక్కి చెప్పారు. ఈ మేరకు ఆయన వేసిన ట్వీట్…

Read More

Super Good Films’ Suspense Thriller ‘Bhavanam’ has a worldwide grand release on August 9 | సూపర్ గుడ్ ఫిల్మ్స్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘భవనమ్’ ఆగస్ట్ 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ | Eeroju news

Super Good Films' Suspense Thriller 'Bhavanam' has a worldwide grand release on August 9

సూపర్ గుడ్ ఫిల్మ్స్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘భవనమ్’ ఆగస్ట్ 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్   Super Good Films’ Suspense Thriller ‘Bhavanam’ has a worldwide grand release on August 9 అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలని అందించిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ మరో క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సప్తగిరి, ధనరాజ్, షకలక శంకర్, అజయ్, మాళవిక సతీషన్, స్నేహ ఉల్లాల్ ప్రధాన పాత్రలలో బాలాచారి కూరెళ్ల దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘భవనమ్’. సూపర్ గుడ్ ఫిల్మ్స్ సమర్పణలో ఆర్ బి చౌదరి, వాకాడ అంజన్ కుమార్, వీరేంద్ర సీర్వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.  తాజాగా మేకర్స్…

Read More

Allu Shirish’s ‘Buddy’ is coming for a grand theatrical release on August 2 | ఆగస్టు 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న అల్లు శిరీష్ “బడ్డీ” | Eeroju news

Allu Shirish's 'Buddy' is coming for a grand theatrical release on August 2

ఆగస్టు 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న అల్లు శిరీష్ “బడ్డీ”   Allu Shirish’s ‘Buddy’ is coming for a grand theatrical release on August 2   అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “బడ్డీ“. గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఆగస్టు 2న “బడ్డీ” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఒక కొత్త అటెంప్ట్ గా…

Read More

The first look release of ‘Vidudala 2’ directed by Vetrimaran starring Suri in lead roles | సూరి ప్రధాన పాత్రల్లో దర్శకుడు వెట్రిమారన్ రూపొందిస్తున్న “విడుదల 2” ఫస్ట్ లుక్ రిలీజ్ | Eeroju news

The first look release of 'Vidudala 2' directed by Vetrimaran starring Suri in lead roles

ఆర్ఎస్ ఇన్ఫోటైన్ మెంట్ బ్యానర్ పై ఎల్రెడ్ కుమార్ నిర్మాణంలో విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో దర్శకుడు వెట్రిమారన్ రూపొందిస్తున్న “విడుదల 2” ఫస్ట్ లుక్ రిలీజ్   The first look release of ‘Vidudala 2’ directed by Vetrimaran starring Suri in lead roles   దర్శకుడు వెట్రిమారన్ రూపొందించిన “విడుదల పార్ట్ 1” థియేట్రికల్ గా ఘన విజయం సాధించినప్పటి నుంచి సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. “విడుదల 2” సినిమా రిలీజ్ కోసం సినీ ప్రియులు, ట్రేడ్ వర్గాలు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో నటించిన విడుదల 2 ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని ఆర్ఎస్ ఇన్ఫోటైన్ మెంట్ బ్యానర్ పై ఎల్రెడ్…

Read More

‘Revu’ movie first look poster release by blockbuster director Bobby | బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ చేతుల మీదుగా “రేవు” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ | Eeroju news

'Revu' movie

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ చేతుల మీదుగా “రేవు” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ ఆగస్టు రెండో వారంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ ‘Revu’ movie first look poster release by blockbuster director Bobby వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా రేవు. ఈ చిత్రాన్ని సంహిత్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్, పారుపల్లి ప్రొడక్షన్ పై నిర్మాత డా. మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాణ సూపర్ విజన్ జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు వ్యవహరిస్తున్నారు.. హరినాథ్ పులి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న రేవు సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్…

Read More

I did my dream role in ‘Darling’ Darling will entertain the audience with fun love family drama thrilling elements Heroine Nabha Natesh | ‘డార్లింగ్’ లో నా డ్రీమ్ రోల్ చేశాను. ఫన్, లవ్, ఫ్యామిలీ డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో డార్లింగ్ ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తుంది: హీరోయిన్ నభా నటేష్ | Eeroju news

Heroine Nabha Natesh

‘డార్లింగ్’ లో నా డ్రీమ్ రోల్ చేశాను. ఫన్, లవ్, ఫ్యామిలీ డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో డార్లింగ్ ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తుంది. హీరోయిన్ నభా నటేష్     I did my dream role in ‘Darling’ Darling will entertain the audience with fun love family drama thrilling elements Heroine Nabha Natesh ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘డార్లింగ్’. అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఎంటర్టైనింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేస్తోంది. డార్లింగ్ జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో…

Read More

Prabhas Amitabh Bachchan Nag Ashwin Vyjayanthi Movies Kalki 2898 AD Reaches 1000 Crore Milestone | 1000 కోట్ల మైల్ స్టోన్ చేరుకున్న ప్రభాస్, అమితాబ్ బచ్చన్, నాగ్ అశ్విన్, వైజయంతీ మూవీస్ కల్కి 2898 AD | Eeroju news

Kalki 2898 AD

1000 కోట్ల మైల్ స్టోన్ చేరుకున్న ప్రభాస్, అమితాబ్ బచ్చన్, నాగ్ అశ్విన్, వైజయంతీ మూవీస్ కల్కి 2898 AD Prabhas Amitabh Bachchan Nag Ashwin Vyjayanthi Movies Kalki 2898 AD Reaches 1000 Crore Milestone   ప్రభాస్, అమితాబ్ బచ్చన్ ‘కల్కి 2898 AD‘ మూడవ వారంలోకి ఎంటరై బాక్స్ ఆఫీస్ వద్ద అదరగొడుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల మైలురాయిని చేరుకుంది, సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ కు ఇప్పుడు రూ.1000 కోట్ల గ్లోబల్ క్లబ్‌లో రెండు సినిమాలు ఉన్నాయి. కల్కి 2898 AD సౌత్ ఇండియన్ సినిమాలలో నాన్-బాహుబలి 2 రికార్డ్‌ను బద్దలు కొట్టింది. ఈ సినిమా ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం…

Read More

‘Alanati Ramachandradu’ has a worldwide grand release on August 2 | కృష్ణ వంశీ, మోక్ష, చిలుకూరి ఆకాష్ రెడ్డి, హైనివా క్రియేషన్స్ ‘అలనాటి రామచంద్రుడు’ ఆగస్ట్2న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ | Eeroju news

'Alanati Ramachandradu' has a worldwide grand release on August 2

కృష్ణ వంశీ, మోక్ష, చిలుకూరి ఆకాష్ రెడ్డి, హైనివా క్రియేషన్స్ ‘అలనాటి రామచంద్రుడు’ ఆగస్ట్2న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ ‘Alanati Ramachandradu’ has a worldwide grand release on August 2 యంగ్ అండ్ ట్యాలెంటెడ్ కృష్ణ వంశీ హీరోగా పరిచయం అవుతున్న సరికొత్త ప్రేమకథా చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హైనివా క్రియేషన్స బ్యానర్ పై  హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. మోక్ష హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ‘అలనాటి రామచంద్రుడు’ ఆగస్ట్ 2న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ సినిమాపై మంచి బజ్ ని…

Read More