మిటీ కుర్రోళ్లు చిత్రం అందరినీ అలరిస్తుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వీడియో సందేశంలో మెగాస్టార్ చిరంజీవి Megastar Chiranjeevi in a video message at the pre-release event నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు యదు వంశీ దర్శకుడు. అంతా కొత్త వారితో చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికీ అందరిలోనూ అంచనాలు పెంచేసింది. ఆగస్ట్ 9న రిలీజ్ కాబోతున్న కమిటీ కుర్రోళ్ళు చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు. ఇది వరకు రిలీజ్ చేసిన ట్రైలర్, టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సోమవారం నాడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్,…
Read MoreTag: Movie
‘Om Shivam’ complete shooting | షూటింగ్ పూర్తి చేసుకున్న “ఓం శివం” | Eeroju news
షూటింగ్ పూర్తి చేసుకున్న “ఓం శివం” ‘Om Shivam’ complete shooting దీపా మూవీస్ బ్యానర్ పై భార్గవ కృష్ణ హీరో గా పరిచయం అవుతున్న చిత్రం “ఓం శివం”.కె. ఎన్. కృష్ణ . కనకపుర నిర్మాత. తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ఆల్విన్ దర్శకుడు. విరానిక శెట్టి కథానాయిక. వైరాగ్యం లో వున్న ఓ శివ భక్తుడి జీవితంలో జరిగే కొన్ని అనూహ్య సంఘటన లకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి మలచిన చిత్రం “ఓం శివం” అని చిత్ర బృందం తెలిపింది. ఈస్ట్ గోదావరి,,మాండ్య, పుదుచ్చేరి, తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరిగిందని నిర్మాత కె. ఎన్.కృష్ణ కనకపుర తెలిపారు.ప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వుంది అని దర్శకుడు ఆల్విన్ తెలిపారు.…
Read More‘Thangalan’ movie will surprise you all in theaters – Hero Chian Vikram | “తంగలాన్” సినిమా థియేటర్స్ లో మీ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది – హీరో చియాన్ విక్రమ్ | Eeroju news
“తంగలాన్” సినిమా థియేటర్స్ లో మీ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది – హీరో చియాన్ విక్రమ్ ‘Thangalan’ movie will surprise you all in theaters – Hero Chian Vikram చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్”. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. “తంగలాన్” సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. “తంగలాన్” సినిమా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రీ…
Read MoreKarthi, PS Mithran, Aashika Ranganath as heroine in Prince Pictures’ Sardaar 2 | కార్తి, పిఎస్ మిత్రన్, ప్రిన్స్ పిక్చర్స్ ‘సర్దార్ 2’ లో హీరోయిన్ గా ఆషికా రంగనాథ్ | Eeroju news
కార్తి, పిఎస్ మిత్రన్, ప్రిన్స్ పిక్చర్స్ ‘సర్దార్ 2’ లో హీరోయిన్ గా ఆషికా రంగనాథ్ Karthi, PS Mithran, Aashika Ranganath as heroine in Prince Pictures’ Sardaar 2 హీరో కార్తి ‘సర్దార్’ సినిమా తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇటివలే సర్దార్ 2 రెగ్యులర్ షూటింగ్ చెన్నైలో భారీ సెట్స్‌లో స్టార్ట్ అయ్యింది. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్ సర్దార్ 2కి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఈ చిత్రంలో మాళవిక మోహన్ ఫిమేల్ లీడ్ గా నటిస్తుండగా ఎస్ జె సూర్య ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. తాజాగా మేకర్స్ మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ‘సర్దార్ 2’ లో డాజ్లింగ్ బ్యూటీ ఆషికా రంగనాథ్ మరో…
Read MoreThe entire credit of Rangamarthanda goes to Krishnavamsi, producer Kalipu Madhu | రంగమార్తాండ క్రెడిట్ మొత్తం కృష్ణవంశీ గారికి చెందుతుంది : నిర్మాత కాలిపు మధు | Eeroju news
రంగమార్తాండ క్రెడిట్ మొత్తం కృష్ణవంశీ గారికి చెందుతుంది : నిర్మాత కాలిపు మధు The entire credit of Rangamarthanda goes to Krishnavamsi, producer Kalipu Madhu క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రాజ్యశ్యామల ఎంటర్ట్సైన్మెంట్స్ & హౌస్ ఫుల్ మూవీస్ బ్యానర్ పై గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం రంగమార్తాండ. విమర్శకుల ప్రసంశలు పొందిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం పోటీపడి నటించారు. దర్శకుడు కృష్ణవంశీ ఈ సినిమాను తీర్చి దిద్దిన తీరు అద్భుతం. ఇళయరాజా సంగీతం, సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం ఇలా సినిమాకు ప్రతీది ఒక హైలెట్ గా నిలిచాయి. ముఖ్యంగా బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ హాస్పిటల్ ఎపిసోడ్ సినిమా చూసిన పతి ఒక్కరిని కంటతడి పెట్టించాయి. అలా చక్రపాణి, రాఘవరావు పాత్రలు కొంతకాలం ప్రేక్షకుల మనసులో…
Read MoreDevaraj look release from ‘Kannappa’ movie | ‘కన్నప్ప’ మూవీ నుంచి దేవరాజ్ లుక్ రిలీజ్ | Eeroju news
‘కన్నప్ప’ మూవీ నుంచి దేవరాజ్ లుక్ రిలీజ్ Devaraj look release from ‘Kannappa’ movie డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్డేట్ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నటించిన ఆర్టిస్టులందరి లుక్‌ను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ అంచనాలు పెంచేస్తున్నారు. ఇప్పటికే కన్నప్పగా విష్ణు మంచు లుక్ అందరినీ ఆకట్టుకుంది. నాథనాధుడిగా శరత్ కుమార్, చెంచు తెగ నాయకురాలిగా పన్నాగా పాత్రలో మధుబాల లుక్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం దేవరాజ్ పాత్రకు సంబంధించిన లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.కన్నప్ప చిత్రంలో దిగ్గజ నటులున్నారన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌లో డా.మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, ప్రభాస్, బ్రహ్మానందం, మధుబాల వంటి వారు…
Read MoreVishwak Sen, Ravi Teja Mullapudi, Ram Talluri, SRT Entertainments Mechanic Rocky First Single Gulledu Gulledu Releasing on 7th August | విశ్వక్ సేన్, రవితేజ ముళ్లపూడి, రామ్ తాళ్లూరి, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ మెకానిక్ రాకీ ఫస్ట్ సింగిల్ గుల్లెడు గుల్లెడు ఆగస్ట్ 7న రిలీజ్ | Eeroju news
విశ్వక్ సేన్, రవితేజ ముళ్లపూడి, రామ్ తాళ్లూరి, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ మెకానిక్ రాకీ ఫస్ట్ సింగిల్ గుల్లెడు గుల్లెడు ఆగస్ట్ 7న రిలీజ్ Vishwak Sen, Ravi Teja Mullapudi, Ram Talluri, SRT Entertainments Mechanic Rocky First Single Gulledu Gulledu Releasing on 7th August యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ ‘మెకానిక్ రాకీ’తో అలరించబోతున్నారు. డెబ్యుటెంట్ రవితేజ ముళ్లపూడి డైరెక్ట్ చేస్తున్నఈ చిత్రాన్ని SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించారు. రీసెంట్ గా రిలీజైన గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.మేకర్స్ ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేస్తున్నారు. మెకానిక్ రాకీ ఫస్ట్ సింగిల్ గుల్లెడు గుల్లెడు ఆగస్ట్ 7న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్…
Read MoreCult Block Buster ‘Baby’ Proves That A Good Movie Gets Awards And Rewards – Movie Team In Press Meet | మంచి సినిమాకు అవార్డ్స్, రివార్డ్స్ దక్కుతాయని కల్ట్ బ్లాక్ బస్టర్ “బేబి” సినిమా ప్రూవ్ చేసింది – ప్రెస్ మీట్ లో మూవీ టీమ్ | Eeroju news
మంచి సినిమాకు అవార్డ్స్, రివార్డ్స్ దక్కుతాయని కల్ట్ బ్లాక్ బస్టర్ “బేబి” సినిమా ప్రూవ్ చేసింది – ప్రెస్ మీట్ లో మూవీ టీమ్ Cult Block Buster ‘Baby’ Proves That A Good Movie Gets Awards And Rewards – Movie Team In Press Meet ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మాణంలో దర్శకుడు సాయి రాజేశ్ రూపొందించిన కల్ట్ బ్లాక్ బస్టర్ బేబి మరో హిస్టారిక్ ఫీట్ చేసింది. తాజాగా జరిగిన ఫిల్మ్ ఫేర్ సౌత్ 2024 అవార్డ్స్ లో బేబి సినిమాకు 5 అవార్డ్స్ దక్కాయి. 8 నామినేషన్స్ లో 5 అవార్డ్స్ గెల్చుకుంది బేబి. ఈ నేపథ్యంలో మీడియాతో ప్రత్యేకంగా…
Read MoreSensational composer SS Thaman at the launch of the first love song | ‘ఫస్ట్ లవ్’ సాంగ్ ఒక బ్యూటీఫుల్ సినిమా చూసిన ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది. చివర్లో హార్ట్ బ్రేక్ అయ్యింది. తప్పకుండా బిగ్ హిట్ అవుతుంది: ఫస్ట్ లవ్ సాంగ్ లాంచ్ లో సెన్సేషనల్ కంపోజర్ ఎస్ఎస్ తమన్ | Eeroju news
‘ఫస్ట్ లవ్’ సాంగ్ ఒక బ్యూటీఫుల్ సినిమా చూసిన ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది. చివర్లో హార్ట్ బ్రేక్ అయ్యింది. తప్పకుండా బిగ్ హిట్ అవుతుంది: ఫస్ట్ లవ్ సాంగ్ లాంచ్ లో సెన్సేషనల్ కంపోజర్ ఎస్ఎస్ తమన్ Sensational composer SS Thaman at the launch of the first love song దీపు జాను, వైశాలిరాజ్ లీడ్ రోల్స్ లో బాలరాజు ఎం డైరెక్ట్ చేసి బ్యూటీఫుల్ మ్యాజికల్ ఆల్బం ‘ఫస్ట్ లవ్’. వైశాలిరాజ్ నిర్మించిన ఈ ఆల్బం టీజర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. తాజాగా సెన్సేషనల్ కంపోజర్ ఎస్ఎస్ తమన్ ఫస్ట్ లవ్ సాంగ్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. సాంగ్ లాంచ్ ఈవెంట్ లో ఎస్ఎస్ తమన్ మాట్లాడుతూ.. ఫస్ట్ లవ్ మ్యూజిక్ వీడియో చాలా బ్యూటీఫుల్ గా…
Read MorePuspa-2’s flagship scenes are just Gujubumps..! Pushpa-2 The Rule in shooting the flag scenes | పుష్ప-2 పతాక సన్నివేశాలు గుజుబంప్స్ అంతే..! పతాక సన్నివేశాల చిత్రీకరణలో పుష్ప-2 ది రూల్ | Eeroju news
పుష్ప-2 పతాక సన్నివేశాలు గుజుబంప్స్ అంతే..! పతాక సన్నివేశాల చిత్రీకరణలో పుష్ప-2 ది రూల్ Puspa-2’s flagship scenes are just Gujubumps..! Pushpa-2 The Rule in shooting the flag scenes ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప-2’. ది రూల్ బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్మాత్మకమైన పాన్ ఇండియా చిత్రంగా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. డిసెంబరు 6న చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన విడుదలైన ప్రతి ప్రమోషన్ కంటెంట్ అందరిలోనూ అంచనాలు పెంచేస్తున్నాయి. టీజర్‌తో పాటు విడుదలైన రెండు పాటలకు అనూహ్య స్పందన వచ్చింది. దేవిశ్రీప్రసాద్ అత్యద్భుతమైన సంగీతానికి, చంద్రబోస్…
Read More