పెద రాయుడు ఇంట్లో పెద్ద పంచాయితీ తిరుపతి, డిసెంబర్ 10, న్యూస్ పల్స్) సినీ యాక్టర్ మంచు మోహన్ బాబు కుటుంబంలో హైడ్రామా కొనసాగుతుంది. కుటుంబంలో విభేదాలు తలెత్తాయని నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. మశిక్షణకు పెట్టింది పేరు, సమయపాలనకు మారు పేరు, గౌరవమర్యాదలకు ఇంటి పేరు అని చెప్పుకునే యాక్షన్ కింగ్ మంచు భక్తవత్సల నాయుడు.. అదేనండి మంచు మోహన్ బాబు కుటుంబంలోని విభేదాలు ఒక్కసారి బ్లాస్ట్ అయ్యాయి. తెలుగు ఇండస్ట్రీలో చాలా క్రమశిక్షణతో కూడుకున్న ఫ్యామిలీ అని మంచు కుటుంబానికి ఇన్ని రోజులు ఒకింత మంచి పేరే ఉండేది. అందుకు కారణం మోహన్ బాబు డిసిప్లేన్ అని చెప్తుంటారు. ఆయన పెంపకంలో పెరిగిన పిల్లలు కూడా అంతే డిసిప్లేన్‌గా ఉంటారని అందరూ అనుకుంటారు. ఇన్నాళ్లూ అలాగే ఉన్నారు కూడా.మంచు మోహన్ బాబుకు.. మంచు విష్ణు,…
Read MoreTag: Mohan Babu released the first look of Avram Manchu from ‘Kannappa’ on the occasion of Krishnashtami
Mohan Babu released the first look of Avram Manchu from ‘Kannappa’ on the occasion of Krishnashtami | *కృష్ణాష్టమి సందర్భంగా ‘కన్నప్ప’ నుంచి అవ్రామ్ మంచు ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన మోహన్ బాబు* | Eeroju news
*కృష్ణాష్టమి సందర్భంగా ‘కన్నప్ప’ నుంచి అవ్రామ్ మంచు ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన మోహన్ బాబు* Mohan Babu released the first look of Avram Manchu from ‘Kannappa’ on the occasion of Krishnashtami విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ చిత్రం రాబోతోంది. ఇప్పటికే కన్నప్ప మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్‌తో ఒక్కసారిగా కన్నప్ప టీం హైప్ పెంచేసింది. ఇక ప్రతీ సోమవారం కన్నప్ప నుంచి ఒక్కో పాత్రను రివీల్ చేస్తూ ఇస్తున్న అప్డేట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో కృష్ణాష్టమి సందర్భంగా సోమవారం నాడు స్పెషల్ కారెక్టర్‌ను పోషించిన మంచు వారి మూడో తరం నుంచి అవ్రామ్ భక్త మంచు లుక్‌ను రిలీజ్ చేశారు. విష్ణు మంచు తనయుడు అవ్రామ్ భక్త మంచు కన్నప్ప సినిమాతో…
Read More