పెద రాయుడు ఇంట్లో పెద్ద పంచాయితీ

mohan babu

పెద రాయుడు ఇంట్లో పెద్ద పంచాయితీ తిరుపతి, డిసెంబర్ 10, న్యూస్ పల్స్) సినీ యాక్టర్ మంచు మోహన్ బాబు కుటుంబంలో హైడ్రామా కొనసాగుతుంది. కుటుంబంలో విభేదాలు తలెత్తాయని నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. మశిక్షణకు పెట్టింది పేరు, సమయపాలనకు మారు పేరు, గౌరవమర్యాదలకు ఇంటి పేరు అని చెప్పుకునే యాక్షన్ కింగ్ మంచు భక్తవత్సల నాయుడు.. అదేనండి మంచు మోహన్ బాబు కుటుంబంలోని విభేదాలు ఒక్కసారి బ్లాస్ట్ అయ్యాయి. తెలుగు ఇండస్ట్రీలో చాలా క్రమశిక్షణతో కూడుకున్న ఫ్యామిలీ అని మంచు కుటుంబానికి ఇన్ని రోజులు ఒకింత మంచి పేరే ఉండేది. అందుకు కారణం మోహన్ బాబు డిసిప్లేన్ అని చెప్తుంటారు. ఆయన పెంపకంలో పెరిగిన పిల్లలు కూడా అంతే డిసిప్లేన్‌గా ఉంటారని అందరూ అనుకుంటారు. ఇన్నాళ్లూ అలాగే ఉన్నారు కూడా.మంచు మోహన్ బాబుకు.. మంచు విష్ణు,…

Read More