ఇక కవిత 2.0 హైదరాబాద్, నవంబర్ 27, (న్యూస్ పల్స్) MLC Kavitha మన భారత రాజకీయాలను చూస్తే, జాతీయ పార్టీల్లోను, ప్రాంతీయ పార్టీల్లో జైలుకు వెళ్లిన రాజకీయ నేతలు సక్సెస్ ఫుల్ పొలిటీషియన్ అయినట్లు తెలుస్తోంది. అవినీతి ఆరోపణలు ఎంతగా వచ్చినా జైలుకు వెళ్లి ఊచలు లెక్కపెట్టిన రాజకీయ నేతల లెక్క చూస్తే అతి స్వల్పం. రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయన్న నానుడి మనకు తెలిసిందే. రాజకీయాల్లో అరెస్టులే ఉంటాయి తప్ప జైలుకెళ్లడాలు అరుదు. అలా వెళ్లారంటే పొలిటికల్ ఈక్వేషన్ కుదరనట్లే. జైలుకు పంపే సర్కార్‌కు, వెళ్లే వారికి మధ్య పొలిటికల్ అండర్ స్టాండింగ్ ఇంపార్టెంట్ అన్నది తెలిసిందే. అందుకే గత ప్రభుత్వాల హాయంలో జరిగిన కుంభకోణాలు, వాటి వెనుక ఉన్న పొలిటికల్ లీడర్స్ శాశ్వతంగా జైలుకు వెళ్లిన ఉదంతాలు తక్కువే. రాజకీయాలు పూల బాట…
Read MoreTag: MLC Kavitha
MLC Kavitha | కవిత రాజకీయాలకు గుడ్ బై యేనా… | Eeroju news
కవిత రాజకీయాలకు గుడ్ బై యేనా… హైదరాబాద్, నవంబర్ 20, (న్యూస్ పల్స్) MLC Kavitha ఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొన్ని నెలల నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆమె పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. కేవలం ఇంటికే పరిమితమయ్యారు. కల్వకుంట్ల కవిత దాదాపు పదేళ్ల పాటు తెలంగాణ రాజకీయాల్లో ఒక ఊపు ఊపారు. తొలిసారి ఎంపీగా గెలిచిన కవిత, తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయినా బీఆర్ఎస్ అధినేత ఆమెకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. దీంతో కల్వకుంట్ల కవిత తెలంగాణ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటారని అందరూ అంచనా వేశారు. కల్వకుంట్ల కుటుంబంలో కవితకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.తెలంగాణ ఉద్యమం నుంచి కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్ కు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. జాగృతి సంస్థ ను ఏర్పాటు చేసి కవిత తెలంగాణ…
Read MoreMLC Kavitha | కవిత బెయిల్… | Eeroju news
కవిత బెయిల్… మూడు పార్టీల దాడులు..ఎదురుదాడులు హైదరాబాద్, ఆగస్టు 29 (న్యూస్ పల్స్) MLC Kavitha బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం రాజకీయ విమర్శలు ఎక్కుపెట్టాయి. కవిత బెయిల్ రావడం వెనుక కారణం బీజేపీయే అని రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు విమర్శిస్తుంటే, బెయిల్ రావడానికి కాంగ్రెస్ సాయం చేసిందని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎదురుదాడికి దిగుతోంది. గత ఎన్నికల ముందు నుండి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బీజేపీ- బీఆర్ఎస్ ల మధ్య లోపాయకారీ ఒప్పందాలున్నాయని ప్రచారం చేస్తూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు బీజేపీ, బీఆర్ఎస్ లు సంయుక్తంగా చేయించిన దాడులుగా కాంగ్రెస్ అభివర్ణించింది. బీఆర్ఎస్ కు మళ్లీ అధికారం కట్టబెట్టేందుకే బండి సంజయ్…
Read MoreMLC Kavitha | కవిత లాయర్ ఫీజుఎంతంటే గంటకు 15 లక్షలు..? | Eeroju news
కవిత లాయర్ ఫీజుఎంతంటే గంటకు 15 లక్షలు..? న్యూఢిల్లీ, ఆగస్టు 28, (న్యూస్ పల్స్) MLC Kavitha మద్యం కుంభకోణంలో అరెస్టై, విచారణ ఖైదీగా తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న కవిత.. బెయిల్ కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు సాగించారు. కింది కోర్టులు ఆమె బెయిల్ పిటిషన్లను రద్దు చేశాయి. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. చివరికి మంగళవారం ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సెక్షన్ 45 ని ఉటంకిస్తూ, సుప్రీంకోర్టు ధర్మాసనం ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో కవిత మంగళవారం సాయంత్రం తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ప్రస్తుతం ఆమె వెంట భర్త అనిల్ కుమార్, సోదరుడు కేటీఆర్, బావ హరీష్ రావు వంటి వారు ఉన్నారు.. కవితకు బెయిల్ రావడంలో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ…
Read More