Husnabad:బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతు రుణ మాఫి వుందా మంత్రి పొన్నం ప్రభాకర్

minister-ponnam-prabhakar

తెలంగాణ ప్రభుత్వం 4 వ తేది జరిగిన క్యాబినెట్ లో తెలంగాణ రైతులకు ఎన్నికల ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా భూమిలేని పేదలకు 12 వేలు జనవరి 26 నుండి అమలు చేయాలని నిర్ణయించింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రాధాన్యత ఉన్న పథకాలు కల్పిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతు రుణ మాఫి వుందా మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ తెలంగాణ ప్రభుత్వం 4 వ తేది జరిగిన క్యాబినెట్ లో తెలంగాణ రైతులకు ఎన్నికల ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా భూమిలేని పేదలకు 12 వేలు జనవరి 26 నుండి అమలు చేయాలని నిర్ణయించింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రాధాన్యత ఉన్న పథకాలు కల్పిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం అయన హుస్నాబాద్ లో మీడియాతో…

Read More

Karimnagar:గంగుల కోట బద్దలు కొట్టాల్సిందే

karimnagar-municipal-corporation

కరీంనగర్ ప్రాంతంలో రాజకీయ చైతన్యం ఎక్కువ. ఇక్కడ ప్రతిసారి రాజకీయాలు హాట్‌హాట్‌గా ఉంటాయి. ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేకున్నా అక్కడ రాజకీయాలు హాట్‌హాట్‌గా మారిపోయాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో పాగా వేసేందుకు మంత్రి పొన్నం, మాజీ మంత్రి గంగుల తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ముఖ్యంగా ఈ ఇద్దరు ‌నేతలు కరీంనగర్‌ ఎన్నికల్లో గతంలో ముఖాముఖి తలపడ్డారు. గంగుల కోట బద్దలు కొట్టాల్సిందే.. కరీంనగర్, జనవరి 3 కరీంనగర్ ప్రాంతంలో రాజకీయ చైతన్యం ఎక్కువ. ఇక్కడ ప్రతిసారి రాజకీయాలు హాట్‌హాట్‌గా ఉంటాయి. ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేకున్నా అక్కడ రాజకీయాలు హాట్‌హాట్‌గా మారిపోయాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో పాగా వేసేందుకు మంత్రి పొన్నం, మాజీ మంత్రి గంగుల తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ముఖ్యంగా ఈ ఇద్దరు ‌నేతలు కరీంనగర్‌ ఎన్నికల్లో గతంలో ముఖాముఖి తలపడ్డారు. ఇప్పుడు…

Read More

Husnabad:సిద్దేశ్వరస్వామికి రుద్ర కవచం సమర్పించిన మంత్రి పొన్నం

Minister Ponnam Prabhakar

సిద్దేశ్వరస్వామికి రుద్ర కవచం సమర్పించిన మంత్రి పొన్నం హుస్నాబాద్ హుస్నాబాద్ అన్నపూర్ణ సమేత సిద్దేశ్వర స్వామికి మంత్రి పొన్నం ప్రభాకర్ రుద్ర కవచం సమర్పించారు. హుస్నాబాద్ ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేసి సిద్దేశ్వర స్వామి ఆలయం వద్దకు పాదయాత్ర గా రుద్రకవచాన్ని తీసుకుపోయారు. తరువాత సిద్దేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి రుద్రకవచాన్ని స్వామి వారికి సమర్పించారు. పూజ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.. Read: Dr. Manmohan Singh: ఆర్ధిక వ్యవస్థపై ఆయన ముద్ర

Read More

Minister Ponnam Prabhakar | గేట్లకు తాళాలు వేసిన వారిపై క్రిమినల్ చర్యలు | Eeroju news

గేట్లకు తాళాలు వేసిన వారిపై క్రిమినల్ చర్యలు మంత్రి పొన్నం ప్రభాకర్

గేట్లకు తాళాలు వేసిన వారిపై క్రిమినల్ చర్యలు హైదరాబాద్, అక్టోబరు 16, (న్యూస్ పల్స్) Minister Ponnam Prabhakar గురుకుల పాఠశాల గెట్లకు తాళాలు వేసిన వారి పై క్రిమినల్ కేసులు వేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘దసరా సెలవుల అనంతరం విద్యాశాఖకు సంబంధించి గురుకులాలు, కాలేజీలు , పాఠశాలలు ప్రారంభం అవుతున్నాయి. 70 శాతం గురుకులాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఇది ఈ 10 నెలల్లో పెట్టిన బకాయిలు కాదు.. ఈ విషయాన్ని యజమానులు గమనించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నాయకత్వంలో వివరాలు తెప్పించుకుని సమావేశాలు కూడా నిర్వహించాం. నేడో రేపో నిధులను ప్రభుత్వం విడుదల చేయబోతుంది. ఈ సమయంలో ఎవరి మాటలో పట్టుకుని కావాలని కవ్వింపు చర్యలకు…

Read More