ఢిల్లీ టూర్‌లో మంత్రి లోకేష్ బిజీIMinister Lokesh in Delhi

Minister-Nara-lokesh-busy-in-Delhi-tour

ఢిల్లీ టూర్‌లో మంత్రి లోకేష్ బిజీIMinister Lokesh in Delhi:ఢిల్లీ టూర్‌లో బిజి బిజీగా ఉన్నారు మంత్రి నారా లోకేష్. కేంద్ర బడ్జెట్ ఐపోవడంతో నిధులు, ప్రాజెక్టులు రాబట్టేందుకు తీవ్రంగా ఫోకస్ చేస్తోంది చంద్రబాబు సర్కార్. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు శ్రీకారం చుట్టారు. కేంద్రమంత్రులతో నిత్యం సమావేశమవుతూ రాష్ట్రానికి రావాల్సిన దానిపై చర్చిస్తున్నారు.బుధవారం ఉదయం రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. రాజకీయాలతోపాటు అభివృద్ధి పనులపై మాట్లాడారు. ఢిల్లీ టూర్‌లో మంత్రి లోకేష్ బిజీIMinister Lokesh in Delhi న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 ఢిల్లీ టూర్‌లో బిజి బిజీగా ఉన్నారు మంత్రి నారా లోకేష్. కేంద్ర బడ్జెట్ ఐపోవడంతో నిధులు, ప్రాజెక్టులు రాబట్టేందుకు తీవ్రంగా ఫోకస్ చేస్తోంది చంద్రబాబు సర్కార్. ఈ క్రమంలో…

Read More