మేడ్చల్ మేడ్చల్ జిల్లా రవాణా శాఖ ఆద్వర్యంలో మేడ్చల్ జాతీయ రహదారి పై స్కూల్ బస్సులు మరియు వాహనాల లపై ఆర్.టి.ఏ అధికారుల తనిఖీలు నిర్వహించారు. ఆర్.టి.ఓ ఉన్నత అధికారుల ఆదేశాలు మేరకు మేడ్చల్ ఎంవిఐ బాబు ఆద్వర్యంలో స్కూల్ బస్సు లు తనిఖీలు చేపట్టారు. ఈ విద్యాసంవత్సరంలో పాఠశాల లు పునః ప్రారంభం కావడంతో ఆర్.టి.ఓ అధికారులు కొరడా ఝలిపించారు. పలు స్కూల్, ఇంజనీరింగ్ కాలేజ్ బస్సుల పై ఆర్టీవో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు..ఇప్పుడు వరకు ఫిట్ నెస్ లేని వాహనాలు, సరైన దృవ పత్రాలు లేని 10 బస్సు లపై మేడ్చల్ ఆర్.టి.ఓ అధికారులు కేసు లు నమోదు చేశారు…
Read MoreTag: Medical
మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి బిగ్ షాక్ | Big shock for former minister, Medchal MLA Mallareddy | Eeroju news
మేడ్చల్ జూన్ 12 బీఆర్ఎస్ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. సుచిత్ర పరిధిలో ఉన్న సర్వే నెంబర్ 82లో ఉన్న ల్యాండ్ 33 గుంటల స్థలం మల్లారెడ్డి కాదని రెవిన్యూ అధికారులు తేల్చారు. ఈ మేరుకు బుధవారం హైకోర్టుకు రెవెన్యూ అధికారులు నివేదిక అందజేశారు. సైబరాబాద్ పోలీసులకు సర్వే రిపోర్ట్ ను పంపించారు.అయితే.. దశాబ్ద కాలంగా అది తన భూమి అపి మల్లారెడ్డి అంటున్నారు. సర్వే నెంబర్ 82లో ఉన్న ల్యాండ్ పై 15 బాధితులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సర్వే చేపట్టిన రెవిన్యూ అధికారులు.. ఆ భూమిని మల్లారెడ్డి కబ్జా చేసినట్లు తేల్చారు.
Read More