వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న పదవ తరగతి విద్యార్థులు అర్థాకలి మధ్య చదువును కొనసాగించడంతో మెదక్ జిల్లా వ్యాప్తంగా 225 ఉన్నత పాఠశాలల్లో 10,389 మంది విద్యార్థులు ఈ ఏడాది పదోతరగతి పరీక్షలు రాయనున్నారు. ప్రతీరోజు ఉదయం 8:15 గంటలకు ప్రత్యేక తరగతులు ప్రారంభమై సాయంత్రం 5:30 వరకు కొనసాగుతున్నాయి.ఉదయం 8 గంటల వరకే పాఠశా విద్యార్థులు చేరుకుంటున్నారు. ఆకలి సంగతి ఏంటీ.. మెదక్, జనవరి 8 వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న పదవ తరగతి విద్యార్థులు అర్థాకలి మధ్య చదువును కొనసాగించడంతో మెదక్ జిల్లా వ్యాప్తంగా 225 ఉన్నత పాఠశాలల్లో 10,389 మంది విద్యార్థులు ఈ ఏడాది పదోతరగతి పరీక్షలు రాయనున్నారు. ప్రతీరోజు ఉదయం 8:15 గంటలకు ప్రత్యేక తరగతులు ప్రారంభమై సాయంత్రం 5:30 వరకు కొనసాగుతున్నాయి.ఉదయం 8 గంటల వరకే పాఠశా విద్యార్థులు చేరుకుంటున్నారు. గ్రామా నుంచి…
Read MoreTag: Medak
Medak:గులాబీని హరీష్ రావే లీడ్ చేస్తారా
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈ ఏడాది మార్చి నుంచి ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆగస్టు నెలలో తీహాడ్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కవిత.. ఇంటికే పరిమితమయ్యారు. అయితే కొద్దిరోజులుగా కవిత మళ్లీ రాజకీయం క్షేత్రంలోకి పునరాగమనం చేశారు. జాగృతితో పాటు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.అధికారం కోల్పోయిన తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలతో బీఆర్ఎస్ సతమతవుతూ వస్తోంది. గులాబీని హరీష్ రావే లీడ్ చేస్తారా మెదక్, డిసెంబర్ 30 ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈ ఏడాది మార్చి నుంచి ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆగస్టు నెలలో తీహాడ్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కవిత.. ఇంటికే పరిమితమయ్యారు.…
Read MoreTarget Harish Rao | టార్గెట్ హరీశ్ రావు… | Eeroju news
టార్గెట్ హరీశ్ రావు… మెదక్, జూలై 22 (న్యూస్ పల్స్) Target Harish Rao కేసీఆర్ సొంత జిల్లా మెదక్‌లో రాజకీయం ఆసక్తిరేపుతోంది. వచ్చేస్థానిక ఎన్నికల నాటికి ఉమ్మడి జిల్లాలో బలమైన శక్తిగా ఎదగాలని భావిస్తోన్న కాంగ్రెస్… కారు పార్టీని ఖాళీ చేసేవిధంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిని హస్తం గూటికి చేర్చుకోగా, ఇప్పుడు మిగిలిన ఎమ్మెల్యేలపై వల విసురుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఉమ్మడి మెదక్ జిల్లాల్లో మొత్తం ఏడుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉండగా, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ చేతిని అందుకున్నారు. ఇక మిగిలిన ఆరుగురిలో కేసీఆర్, హరీశ్‌రావు మినహా నలుగురితో హస్తం నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మినహా మిగిలిన ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, మాణిక్‌రావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి ఇప్పటికే…
Read MoreHarish must resign with loan waiver | రుణమాఫీతో హరీష్ రాజీనామా తప్పదా | Eeroju news
రుణమాఫీతో హరీష్ రాజీనామా తప్పదా మెదక్, జూలై 17 (న్యూస్ పల్స్) Harish must resign with loan waiver తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగవంతంగా సాగుతున్నాయి. వరుస వలసలతో బీఆర్ఎస్ నేతలు కుదేలవుతున్నారు. మరో పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరితే తమకు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోతుందని ఆందోళన మొదలయింది. మరో పక్క అగ్ర నేతల చుట్టూ కేసులు ఆ పార్టీని మరింతగా కుంగదీస్తున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే..ఇప్పడు బీజేపీ నేతలలో కొత్త తలనొప్పి మొదలయింది. అదే రైతు రుణ మాఫీ. గతంలో రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావు ల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకున్న విషయం విదితమే. అయితే రైతులకు ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీని సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తే తాను రాజకీయాల నుంచి…
Read MoreACSI caught by ACB Journalist | ఏసీబీ కి చిక్కిన ఎసై.. జర్నలిస్టు | Eeroju news
ఏసీబీ కి చిక్కిన ఎసై.. జర్నలిస్టు మెదక్ ACSI caught by ACB Journalist లంచం తీసుకుంటుండగా ఓ ఎస్సైని ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మధ్యవర్తిగా వ్యవహరించిన ఓ జర్నలిస్టును కూడా అరెస్టు చేసారు. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ స్టేషన్ ఎస్సై ఆనంద్ గౌడ్ ఇసుక తరలిస్తున్న ఓ టిప్పర్ ను పట్టుకున్నాడు. స్వాధీనంలో ఉన్న టిప్పర్ ను ఇవ్వడానికి 20 వేల రూపాయలు డిమాండ్ చేసాడు. బిక్కనూర్ కు చెందినజర్నలిస్టు, మస్తాన్ మధ్యవర్తి గా ఉన్నాడు. బాధితుడి పిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు “లంచం” తీసుకుంటుండగా సోమవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. Free sand is for real traders | ఉచిత ఇసుక రియల్ వ్యాపారులకేనా | Eeroju news
Read More