మణుగూరు మున్సిపాలిటీ ,మండలంలో గంజాయి, డ్రగ్స్ దందా జోరుగా సాగుతున్నది మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో మండలంలో మారుమూల పల్లెలో కూడా గంజాయి ,డ్రగ్స్ క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. మణుగూరులో గంజాయి దందా. కొమ్ముగూడెం ,కొత్త కొండాపురంలో జోరుగా విక్రయాలు ప్రాణాలు కోల్పోతున్న యువత.. భయోందాలను లో తల్లిదండ్రులు.. భద్రాద్రి మణుగూరు మున్సిపాలిటీ ,మండలంలో గంజాయి, డ్రగ్స్ దందా జోరుగా సాగుతున్నది మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో మండలంలో మారుమూల పల్లెలో కూడా గంజాయి ,డ్రగ్స్ క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. మారుమూల పల్లెల్లో కూడా గంజాయి సరఫరా చేయబడుతుంది. ప్రధానంగా గోదావరి పరిహార ప్రాంత గ్రామాలలో అమాయకులైన యువకులు బలవుతున్నారు రెండు రోజుల క్రితం కొమరం దిలీప్(18) అనారోగ్యంతో మరణించాడు మొదట డ్రగ్స్ తీసుకున్న కొంతకాలానికి మెదడులో నరాలు దెబ్బతిన్నాయని దాని కారణంగా పిట్స్ కూడా వచ్చాయని తల్లిదండ్రులు తెలిపారు అనంతరం సీరియస్…
Read More