Hyderabad:సింగరేణి పరిరక్షణ, మణుగూరు ఏరియా మణుగడ కోసం కూనంనేని, కోదండరాం లకు ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో వినతిపత్రాలు అందజేత.:సింగరేణి పరిరక్షణ, మణుగూరు ఏరియా మనుగడ నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ, కాంటాక్ట్ కార్మికులకు వేతన పెంపు, ఆదివాసి పల్లెలకు మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రభుత్వం స్పందించేలా చూడాలనీ, తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సభలో చర్చించాలని పరిష్కార మార్గం చూపాలని కోరుతూ ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో హైదరాబాదులో సిపిఐ కార్యాలయం ముఖ్ధుమ్ భవన్ లో కొత్తగూడెం శాసనసభ్యులు, శాసనసభా పక్ష నేత కూనంనేని సాంబశివరావు కి, తెలంగాణ జన సమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం కి ఆయన స్వగృహంలో వినతి పత్రాలు సింగరేణి పరిరక్షణ, మణుగూరు ఏరియా మణుగడ కోసం కూనంనేని, కోదండరాం లకు ఐ ఎఫ్ టి యు…
Read More