Uttar pradesh : భారతీయ ఐక్యతకు మహాకుంభ్ నిదర్శనం

maha kumbhamela-Lucknow

. భారతీయ ఐక్యతకు మహాకుంభ్ నిదర్శనం ప్రధానమంత్రి మోడీ ఢిల్లీ, భారతీయ ఐక్యతకు మహాకుంభ్ నిదర్శనం మోడీ కుంభమేళా ముగిసిన అనంతరం ప్రధాని మోడీ దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సవాల్‌తో కూడుకున్నదని, ఏర్పాట్లలో లోపాలుంటే క్షమించాలని కోరారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. గత 45 రోజులుగా ప్రతి రోజు దేశంలోని నలుమూలల నుంచి లక్షలాది మంది త్రివేణి సంగమం వద్దకు తరలిరావడం చూస్తున్నాను సంగంలో స్నానం చేయాలనే భావోద్వేగాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. Read :eeroju.co.in/lucknowహద్దులు-చెరిపేసిన-కుంభమ

Read More

Ayodhya:భక్తులతో అయోధ్య కిటకిట

Ayodhya

Ayodhya:భక్తులతో అయోధ్య కిటకిట:ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోన్న మహాకుంభమేళా జనజాతరను తలపిస్తోంది. ఇప్పటి వరకూ దాదాపు 28 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించగా… ఒక్క మౌని అమావాస్య రోజే సుమారు 8 కోట్ల మంది వచ్చినట్టు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. కుంభమేళాకు వచ్చినవారు అక్కడ పుణ్య స్నానాల అనంతరం అయోధ్యకు బారులు తీరుతున్నారు. దీంతో అయోధ్య వీధులు భక్తులతో కిటికిటలాడుతున్నాయి. జై శ్రీరామ స్మరణలతో అయోధ్య నగరం మారుమోగుతోంది. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ సర్కారు అప్రమత్తమైంది. భక్తులతో అయోధ్య కిటకిట అయోధ్య ,  ఫిబ్రవరి 1 ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోన్న మహాకుంభమేళా జనజాతరను తలపిస్తోంది. ఇప్పటి వరకూ దాదాపు 28 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించగా… ఒక్క మౌని అమావాస్య రోజే సుమారు 8 కోట్ల మంది వచ్చినట్టు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. కుంభమేళాకు వచ్చినవారు అక్కడ…

Read More