ఆధ్యాత్మికతకు ఎటువంటి సరిహద్దులులేవని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోన్న మహాకుంభమేళాలో మరోసారి రుజువయ్యింది. రష్యా, ఉక్రెయిన్‌లు శత్రువులుగా మారి 1,000 రోజుల నుంచి రక్తపాత యుద్ధంలో చిక్కుకున్నప్పటికీ ఆ దేశాలకు చెందిన ఇద్దరు ఆధ్యాత్మికవేత్తలు కుంభమేళాలో ఒకే వేదికపై నుంచి ప్రేమ, శాంతి, కరుణల గురించి బోధిస్తున్నారు. హద్దులు చెరిపేసిన కుంభమేళ లక్నో, జనవరి 23 ఆధ్యాత్మికతకు ఎటువంటి సరిహద్దులులేవని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోన్న మహాకుంభమేళాలో మరోసారి రుజువయ్యింది. రష్యా, ఉక్రెయిన్‌లు శత్రువులుగా మారి 1,000 రోజుల నుంచి రక్తపాత యుద్ధంలో చిక్కుకున్నప్పటికీ ఆ దేశాలకు చెందిన ఇద్దరు ఆధ్యాత్మికవేత్తలు కుంభమేళాలో ఒకే వేదికపై నుంచి ప్రేమ, శాంతి, కరుణల గురించి బోధిస్తున్నారు. వారే ఉక్రెయిన్‌కు చెందిన స్వామి విష్ణుదేవానంద గిరిజీ మహారాజ్, రష్యాకు చెందిన ఆనంద లీలా మాతా. ఇరువురూ ఒకే క్యాంపులో ఉంటూ రోజూ అనుగ్రహణ భాషణం చేస్తున్నారు.…
Read More