Rajahmundry:విపరీతంగా పెరిగిన కొబ్బరి ధర

Coconut from Godavari districts is used in Maha Kumbh Mela

మహా కుంభమేళాలో గోదావరి జిల్లాల కొబ్బరిని ఉపయోగిస్తున్నారు. దీంతో కురిడీ కొబ్బరికి రికార్డు స్థాయిలో ధరలు పలకడంతో కొబ్బరి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కుంభ‌మేళా గోదావ‌రి జిల్లాల్లోని కొబ్బరి మార్కెట్‌కు పెద్ద వ‌రంగా మారింది. విపరీతంగా పెరిగిన కొబ్బరి ధర.. రాజమండ్రి, జనవరి 20 మహా కుంభమేళాలో గోదావరి జిల్లాల కొబ్బరిని ఉపయోగిస్తున్నారు. దీంతో కురిడీ కొబ్బరికి రికార్డు స్థాయిలో ధరలు పలకడంతో కొబ్బరి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కుంభ‌మేళా గోదావ‌రి జిల్లాల్లోని కొబ్బరి మార్కెట్‌కు పెద్ద వ‌రంగా మారింది. ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో గోదావరి కొబ్బరిని ఉప‌యోగిస్తోన్నారు. దీంతో రికార్డు స్థాయిలో ధ‌ర‌లు పెరిగి, కొబ్బరి రైతుల‌కు లాభాన్ని తెచ్చిపెడుతోంది. దీంతో రైతుల్లో ఆనందం వెల్లువిరుస్తోంది. అంతేకాకుండా గోదావ‌రి జిల్లాల కొబ్బరిని మ‌హా కుంభ‌మేళాలో ఉప‌యోగించ‌డం మ‌హా ప్రస‌న్నంగా రైతులు భావిస్తోన్నారు. దీంతో…

Read More

Maha Kumbh Mela:మహాకుంభమేళకు అంతా సిద్ధం

Everything is ready for the Maha Kumbh Mela

మహా కుంభ మేళా 2025 హిందువులు దీనిని ఎంతో ఘనంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ సంవత్సరం 2025లో కుంభమేళా జనవరి 13వ తేది నుంచి ఫిబ్రవరి 26వ తేదివరకు అలహాబాద్ (ప్రయాగ)లో జరగనుంది. మహాకుంభమేళకు అంతా సిద్ధం లక్నో, జనవరి 6 మహా కుంభ మేళా 2025 హిందువులు దీనిని ఎంతో ఘనంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ సంవత్సరం 2025లో కుంభమేళా జనవరి 13వ తేది నుంచి ఫిబ్రవరి 26వ తేదివరకు అలహాబాద్ (ప్రయాగ)లో జరగనుంది. అయితే అసలు ఈ కుంభ మేళాను ఎందుకు నిర్వహిస్తారు అమృతాన్ని గెలుచుకునేందుకు దేవతలు, అసురల సముద్ర మథనం చేస్తారు. ఆ సమయంలో ప్రయాగ్ రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని నదులపై అమరత్వాన్ని ఇచ్చే అమృతం పడిందని చెప్తారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నక్షత్రాల స్థానం ప్రకారం.. కుంభ మేళా…

Read More