Hyderabad:10 రోజుల్లో ఎల్ఆర్ఎస్ పరిష్కారం

LRS solution in 10 days

Hyderabad:10 రోజుల్లో ఎల్ఆర్ఎస్ పరిష్కారం:అనుమతిలేని లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌) కోసం ఎదురుచూస్తున్న వారికి హెచ్‌ఎండీఏ గుడ్‌న్యూస్‌ చెప్పింది. దరఖాస్తులను పరిష్కరించేందుకు వేగంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. రుసుము చెల్లించిన ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను కేవలం 10 రోజుల్లోనే పరిష్కరిస్తామని చెప్పింది. 10 రోజుల్లో ఎల్ఆర్ఎస్ పరిష్కారం హైదరాబాద్, మార్చి 6 అనుమతిలేని లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌) కోసం ఎదురుచూస్తున్న వారికి హెచ్‌ఎండీఏ గుడ్‌న్యూస్‌ చెప్పింది. దరఖాస్తులను పరిష్కరించేందుకు వేగంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. రుసుము చెల్లించిన ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను కేవలం 10 రోజుల్లోనే పరిష్కరిస్తామని చెప్పింది.క్రమబద్ధీకరణ ఫీజు, ప్రో రేటా ఓపెన్‌ స్పేస్‌ రుసుమును మార్చి 31గా చెల్లించిన వారికి 25 శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు తెలిపింది. డిస్కౌంట్ కావాలనుకున్న అర్హులు ఆలోపు అప్లై చేసుకోవాలని చెప్పింది.పలు కారణాల వల్ల అప్లికేషన్‌ను తాము తిరస్కరిస్తే ప్రాసెసింగ్‌ చార్జీల కింద…

Read More