పొలిట్ బ్యూరోలో పని చేసే అదృష్టం కింజరాపు కుటుంబానికి మరోసారి వరించనుంది. అప్పట్లో దివంగత నేత ఎర్రన్నాయుడు పొలిట్యూరో సభ్యుడిగా పని చేశారు. ఇప్పుడు రామ్మోహన్నాయుడికి ఈ అవకాశం దగ్గనుంది. పొలిట్ బ్యూరో లోకి రామ్మోహన్ నాయుడు.. విజయవాడ, జనవరి 20 పొలిట్ బ్యూరోలో పని చేసే అదృష్టం కింజరాపు కుటుంబానికి మరోసారి వరించనుంది. అప్పట్లో దివంగత నేత ఎర్రన్నాయుడు పొలిట్యూరో సభ్యుడిగా పని చేశారు. ఇప్పుడు రామ్మోహన్నాయుడికి ఈ అవకాశం దగ్గనుంది. ఈ విషయంలో టీడీపీ యువనేత లోకేష్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం. వాస్తవానికి టీడీపీ పొలిట్ బ్యూరో ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయి. పాత తరానికి విశ్రాంతినిచ్చి, కేవలం వారియర్స్‌ను మాత్రమే తీసుకోవాలని యువనేత భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా తన సొంత టీంను సిద్ధం చేసుకుంటున్నారు. భవిష్యత్తు రాజకీయాల దృష్ట్యా…
Read More