ఉల్లికి భారీ డిమాండ్ కర్నూలు, ఆగస్టు 19 (న్యూస్ పల్స్) Onion is in huge demand దేశవ్యాప్తంగా ఉల్లిగడ్డ ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితం కేజీ ఉల్లి ధర రూ.20-30 వరకు ఉండగా.. ప్రస్తుతం అదే ఉల్లి రూ.50కి చేరింది. ఉల్లి ధర 50కిపైగా శాతం పెరిగింది. బహిరంగ మార్కెట్‌లో ఉల్లి కిలో రూ.50 పలుకుతోంది. అలాగే రైతు బజారులో కిలో ఉల్లి రూ.42 నుంచి రూ.45 పలుకుతుంది. పెరిగిన ధరలతో సామాన్య ప్రజలు ఉల్లి అంటేనే భయపడిపోతున్నారు. సాధారణంగా ఉల్లి ధరలు సెప్టెంబర్ సమయంలో పెరుగుతాయి. అయితే ఈసారి ముందుగానే ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది మహారాష్ట్రలో ఉల్లి పంట దెబ్బతినడమే అందుకు కారణం. మహారాష్ట్రలో ఉల్లి పంటదెబ్బ తినడంతో కర్నూలు ఉల్లికి భారీగా డిమాండ్ పెరిగింది. దానికి తోడు…
Read MoreTag: Kurnool
BRS chief KCR seems to have good days coming | గులాబీ కలిస్తొస్తున్న కాలం | Eeroju news
గులాబీ కలిస్తొస్తున్న కాలం కర్నూలు, జూలై 9, (న్యూస్ పల్స్) BRS chief KCR seems to have good days coming బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మంచి రోజులు వస్తున్నట్లే కనిపిస్తున్నాయి. కేసీఆర్ కు కష్ట సమయంలో చంద్రబాబు అనుకోకుండా ఇచ్చిన తెలంగాణలో రీ ఎంట్రీ సానుకూలంగా మారనుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఇప్పటి వరకూ కేసీఆర్ కు కొంత వ్యతిరేకత తెలంగాణలో కనిపిస్తుందన్న విశ్లేషణలు వెలువడుతున్న నేపథ్యంలో అనుకోకుండానో, కావాలనో టీడీపీ అధినేత చంద్రబాబు తిరిగి తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని భావించడం కొంత కలసి వచ్చే అంశంగానే చూస్తున్నారు. ఇప్పటి వరకూ కొంత వ్యతిరేకత ఉన్న తెలంగాణ ప్రజల్లో మళ్లీ ఏకం కావడానికి చంద్రబాబు ఎంట్రీ దోహదపడుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ నేతలను తమ లీడర్లుగా…
Read MoreAll fingers towards Jagan | అన్ని వేళ్లు జగన్ వైపే | Eeroju news
అన్ని వేళ్లు జగన్ వైపే కర్నూలు, జూలై 8, (న్యూస్ పల్స్) All fingers towards Jagan వైసీపీకి ఇటీవల జరిగిన ఎన్నికలలో దారుణ ఓటమిని చవి చూసింది. అయితే ఈ ఎన్నికలలో ఓటమికి ప్రధాన కారణం జగన్ అని చెబుతున్నారు రాయలసీమ జిల్లాకు చెందిన నేతలు. రాయలసీమ జిల్లాల్లో పార్టీ దారుణంగా దెబ్బతినడానికి జగన్ వైఖరి కారణమని కొందరు అంటుంటే.. లేదు..లేదు.. అసలు కారణం సీఎంవో అధికారులేనని మరికొందరు విశ్లేషిస్తున్నారు. జగన్ ఓటమి తర్వాత వరసగా పార్టీ మీటింగ్ లు పెడుతున్నా రాయలసీమ జిల్లాలకు చెందిన నేతలు మాత్రం దూరంగానే ఉన్నారు. వాళ్లు పెద్దగా పాల్గొనడం లేదు. అలాగని వాళ్లు ఊరికే ఉండటం లేదు. ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ తమలో ఉన్న అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు ఉత్తరాంధ్రలో ఓటమి పాలయ్యారంటే అందుకు…
Read MoreChanging politics of Kurnool Corporation | మారనున్న కర్నూలు కార్పొరేషన్ రాజకీయాలు | Eeroju news
మారనున్న కర్నూలు కార్పొరేషన్ రాజకీయా కర్నూలు, జూన్ 24, (న్యూస్ పల్స్) Changing politics of Kurnool Corporation : కర్నూలు నగర మేయర్ అతి ప్రధానమైనది. నగర అభివృద్ధి చెందాలంటే నగర పాలక సంస్థపై పెత్తనం ఉండాల్సిందే. ప్రస్తుతం నగర మేయర్ గా వైసీపీకి పూర్తిస్థాయి మెజారిటీ ఉంది. మొత్తం 52 డివిజన్లకు గానూ 9 మినహా అన్నింటిలోనూ వైసీపీదే విజయం. 19వ వార్డు నుంచి కార్పొరేటర్‌గా గెలిచిన రామయ్య మేయర్‌గా కొనసాగుతున్నారు. ముఖ్యమైన పనులు చేసి తనదైన ముద్ర వేసుకున్నారు. పార్కులు అభివృద్ధి చేయడం మురికి కాలువలు శుభ్రం చేయడం, తాగునీటి సమస్య తీర్చడం అలాంటి పనులు చేయడమే కాకుండా నగరమంతా పరిశుభ్రంగా పచ్చదనంగా ఉండడంలో తనదైన ముద్ర వేసుకున్నారు రామయ్య. డిప్యూటీ మేయర్ గా సిద్ధారెడ్డి రేణుక వ్యవహరిస్తున్నారు.రాష్ట్రంలో ప్రభుత్వ మారి టీడీపీకి…
Read Moreకొండపల్లికి 40, ఫరూ్ఖ్ కు 74 | 40 for Kondapalli, 74 for Farooq | Eeroju news
కర్నూలు, జూన్ 14, (న్యూస్ పల్స్) రాష్ట్ర ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. యువకులు, సీనియర్లు సమ్మిళితంగా రాష్ట్ర మంత్రివర్గం కూర్పు ఉంది. క్యాబినెట్లో కొండపల్లి శ్రీనివాస్ అత్యంత చిన్న వయసు. ఆయనకు 40 సంవత్సరాల వయసు కాగా.. ఎన్ఎండి ఫరూక్ అత్యంత పెద్దవారు. ఆయన వయస్సు 74 సంవత్సరాలు. సామాజిక సమతూకంతో పాటు యువతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. సీనియార్టీ కి సైతం పెద్దపీట వేశారు.ముఖ్యమంత్రి చంద్రబాబు మినహా మిగిలిన 24 మంది మంత్రుల్లో వయసు పరంగా ఎన్ ఎం డి ఫరూక్ అందరికంటే పెద్దవారుగా నిలిచారు. టిడిపిలో ఆయన సీనియర్. పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్నారు. అందుకే ఆయనకు గౌరవించి మైనారిటీ కోట కింద పదవి ఇచ్చారు చంద్రబాబు. విజయనగరం జిల్లా గజపతినగరం ఎమ్మెల్యే…
Read More