కర్నూలు జిల్లాకు సంక్రాంతి పండగ వేళ గుడ్ న్యూస్ అందింది. భారీ ప్రాజెక్టు కర్నూలుకు రానుంది. పది వేల కోట్ల రూపాయల వ్యయంతో భారీ ప్రాజెక్టు కర్నూలు జిల్లాలో త్వరలో ప్రారంభం కానుంది. దీంతో అనేక మందికి ఉపాధి అవకాశాలు దొరకనున్నాయి. కర్నూలుకు మహర్దశ కర్నూలు, జనవరి 17 కర్నూలు జిల్లాకు సంక్రాంతి పండగ వేళ గుడ్ న్యూస్ అందింది. భారీ ప్రాజెక్టు కర్నూలుకు రానుంది. పది వేల కోట్ల రూపాయల వ్యయంతో భారీ ప్రాజెక్టు కర్నూలు జిల్లాలో త్వరలో ప్రారంభం కానుంది. దీంతో అనేక మందికి ఉపాధి అవకాశాలు దొరకనున్నాయి. ఆంధ్ర్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరసగా భారీ ప్రాజెక్టులు రాష్ట్రానికి వస్తుండటం ఒకరకంగా శుభపరిణామమే. ఇప్పటికే టీసీఎస్ కంపెనీ విశాఖలో తమ సంస్థ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధమయింది. గూగుల్ సంస్థ…
Read More