Kurnool:కర్నూలుకు మహర్దశ

Kurnool district received good news on Sankranti festival

కర్నూలు జిల్లాకు సంక్రాంతి పండగ వేళ గుడ్ న్యూస్ అందింది. భారీ ప్రాజెక్టు కర్నూలుకు రానుంది. పది వేల కోట్ల రూపాయల వ్యయంతో భారీ ప్రాజెక్టు కర్నూలు జిల్లాలో త్వరలో ప్రారంభం కానుంది. దీంతో అనేక మందికి ఉపాధి అవకాశాలు దొరకనున్నాయి. కర్నూలుకు మహర్దశ కర్నూలు, జనవరి 17 కర్నూలు జిల్లాకు సంక్రాంతి పండగ వేళ గుడ్ న్యూస్ అందింది. భారీ ప్రాజెక్టు కర్నూలుకు రానుంది. పది వేల కోట్ల రూపాయల వ్యయంతో భారీ ప్రాజెక్టు కర్నూలు జిల్లాలో త్వరలో ప్రారంభం కానుంది. దీంతో అనేక మందికి ఉపాధి అవకాశాలు దొరకనున్నాయి. ఆంధ్ర్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరసగా భారీ ప్రాజెక్టులు రాష్ట్రానికి వస్తుండటం ఒకరకంగా శుభపరిణామమే. ఇప్పటికే టీసీఎస్ కంపెనీ విశాఖలో తమ సంస్థ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధమయింది. గూగుల్ సంస్థ…

Read More

Kurnool | బెగ్గర్ మాఫియా…. | Eeroju news

బెగ్గర్ మాఫియా....

బెగ్గర్ మాఫియా…. కర్నూలు, నవంబర్ 22, (న్యూస్ పల్స్) Kurnool చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి వారితో బిచ్చమెత్తించి ఆ డబ్బులు తాము వాడుకునే రాక్షసుల గురించి సినిమాల్లోనే చూసి ఉంటాం. కానీ నిజంగానే అలాంటి మాఫియా ఉంది. ఏపీలో ఇలాంటి మాఫియాను గుర్తించారు. వారిని పట్టుకునేందుకు అధికారులు రంగంలోకి దిగారు. చిన్న పిల్లవాడు ఒంటి నిండా రంగు పూసుకుని గాంధీ అవతారంలో రోడ్డుపై కునికి పాట్లు పడుతున్న వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియో చూసి నారా లోకేష్ చలించిపోయారు. వెంటనే ఎవరో ఏంటో తెలుసుకోవాలని.. ఎందుకు అలా భిక్షాటన చేయాల్సి వస్తుందో గుర్తించాలని ఆదేశించారు. కర్నూలులో ఆ పిల్లవాడి కోసం వెదుకుతున్న పోలీసులకు అలాంటి వారు చాలా చోట్ల కనిపించారు. శ‌రీరానికి రంగు పూసుకుని భిక్షాట‌న చేస్తున్న మ‌రి…

Read More

AP News | కర్నూల్ లో త్వరలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు: సిఎం చంద్రబాబు | Eeroju news

కర్నూల్ లో త్వరలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు: సిఎం చంద్రబాబు

కర్నూల్ లో త్వరలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు: సిఎం చంద్రబాబు కర్నూల్ నవంబర్ 21 AP News ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ లో త్వరలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. లోకాయుక్త, ఏపి హెచ్ఆర్ సి తదితర సంస్థలు కూడా అక్కడే ఉంటాయని వెల్లడించారు. ఏపి శాసన సభలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై ప్రవేశపెట్టిన తీర్మానం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు.   AP CM | ఢిల్లీకి చంద్రబాబు | Eeroju news

Read More

Kurnool | కర్నూలు జిల్లాపై జగన్ దృష్టి | Eeroju news

కర్నూలు జిల్లాపై  జగన్ దృష్టి

కర్నూలు జిల్లాపై  జగన్ దృష్టి కర్నూలు, నవంబర్ 5, (న్యూస్ పల్స్) Kurnool ఏపీలో 2024 ఎన్నికలు వైసీపీ కొంపముంచాయి. 2019 ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాలని వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి మాత్రం ఎన్డీఏ కూటమి 12 స్థానాలలో విజయం సాధిస్తే.. ఫ్యాన్ పార్టీ రెండు స్థానాలకే చతికిలపడింది. వై నాట్ 175 టార్గెట్ తో ఎన్నికల బరిలో నిలిచిన వైసీపీ.. ఊపదంపుడు ఉపన్యాసాలకే పరిమితమైందనే విమర్శలు వస్తున్నాయి. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేస్తున్నామంటూ లీడర్లు తెగ చెప్పుకొచ్చారు. కానీ ఊహించని రీతిలో ప్రజల తీర్పుతో కంచుకోటలన్నీ బద్దలు అవ్వడంతో ఏం చేయాలో తెలియని అయోమయంలో పడ్డారట పార్టీ అధినేత. నాయకులంతా వరుసగా పార్టీకి గుడ్ బై చెప్తున్న తరుణంలో.. కార్యకర్తలను అయినా కాపాడుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారట. వైసీపీ…

Read More

Byreddy Siddharth Reddy | బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి…గాయబ్ | Eeroju news

బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి...గాయబ్

బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి…గాయబ్ కర్నూలు, అక్టోబరు 17, (న్యూస్ పల్స్) Byreddy Siddharth Reddy వైసీపీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని మంత్రులు, నామినేటెడ్ పదవులలో ఉన్న నాయకులు ఇష్టారీతిన వ్యవహరించారు. అలాంటి జాబితాలో మాజీ మంత్రులు ఉన్న కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, రోజా ఇలా చెప్పుకుంటూ వస్తే ఉమ్మడి కర్నూలు జిల్లా కు చెందిన మాజీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తమదైన స్టైల్‌లో నోరు పారేసుకున్నారు. అలాంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్రస్‌ లేకుండా పోవడం హాట్‌టాపిక్‌గా మారింది. నందికొట్కూరు నియోజకవర్గ యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కనపడుట లేదని అని నెటిజెన్లు పోస్టులు పెడుతున్నా అతని అడ్రస్ దొరకడం లేదంట. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని…

Read More

Devaragattu | దేవరగట్టు కర్రల సంబరాలకు సర్వం సిద్ధం | Eeroju news

దేవరగట్టు కర్రల సంబరాలకు సర్వం సిద్ధం

దేవరగట్టు కర్రల సంబరాలకు సర్వం సిద్ధం కర్నూలు, అక్టోబరు 7, (న్యూస్ పల్స్) Devaragattu దసరా పండుగ సందర్భంగా దేవరగట్టు కర్రల సంబరానికి భక్తులు సిద్ధమవుతున్నారు. ఆలూరు నియోజకవర్గం లోని దేవరగట్టులో ప్రత్యేక విజయదశమి పండుగ రోజు మాల మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా జరిగే సంప్రదాయ సమరమే కర్రల సమరం. దీనినే స్థానికంగా బన్నీ ఉత్సవం అని కూడా అంటారు. ఈ ఉత్సవానికి ఆంధ్రతో పాటు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర నుంచి లక్షలాదిమంది భక్తులు తరలివస్తారు. మాల మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా ఉత్సవ విగ్రహాలను తీసుకెళ్లడంలో భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి జరుపుకునే ఉత్సవమే సమరమే కర్రల సమరం బన్నీ ఉత్సవం గా పిలుస్తారు. ఈ కర్రల సంబరానికి కొంతమంది మద్యం సేవించి వస్తుండటంతో కర్రలు తిప్ప లేక,.. కర్రల చివర్లో ఉండే ఇనుప…

Read More

Jagan | దూరమైన సొంత సామాజిక వర్గం… | Eeroju news

దూరమైన సొంత సామాజిక వర్గం...

దూరమైన సొంత సామాజిక వర్గం… కర్నూలు, అక్టోబరు 3, (న్యూస్ పల్స్) Jagan ఎన్నికల్లో జగన్ రెడ్డి సామాజిక వర్గం ఆదరించలేదా? అభిమానం ఉన్న జనాలతో ఓట్లు వేయించ లేదా? ఇంతటి ఓటమికి రెడ్డి సామాజిక వర్గమే కారణమా? అంటే అవుననే సమాధానం వస్తోంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి లాంటివారు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల అన్నాక గెలుపు ఓటములు సహజం. కానీ రెడ్డి సామాజిక వర్గం సుదీర్ఘకాలం కాంగ్రెస్ వెంట నడిచింది. రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచింది. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి సోషల్ ఇంజనీరింగ్ కు ప్రాధాన్యమిచ్చింది. బీసీ, ఎస్సీ, ఎస్టి, మైనారిటీలకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. అదే సమయంలో వైసీపీ ఉన్నతికి కృషి చేసిన…

Read More

Bunny festival | 12న బన్నీ ఉత్సవం | Eeroju news

12న బన్నీ ఉత్సవం

12న బన్నీ ఉత్సవం కర్నూలు, సెప్టెంబర్ 30, (న్యూస్ పల్స్) Bunny festival దసరా.. పండగను దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సహంగా జరుపుకుంటారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లోని దేవరగట్టులో మాత్రం దసరా ఉత్సవాలను విభిన్నంగా జరుపుకుంటారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ కర్రల సమరం సాగిస్తారు. పండగ పూట ప్రజలు నెత్తురు చిందిస్తారు. విజయదశమి పండుగ నాడు అర్ధరాత్రి దేవరగట్టులో కర్రల సమరం ఉత్సవంగా జరుగుతుంది. మాత మాళమ్మకు, మల్లేశ్వరునికి కల్యాణం నిర్వహించిన అనంతరం.. కర్రల సమరం జరపడం ఇక్కడ ఆనవాయితీ. ఈ వేడుకలకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు. ప్రతీ ఏటా నిర్వహించే ఈ వేడుకకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ యేడు కూడా హోలగుంద మండలం దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి దసరా బన్ని ఉత్సవాలకు ముహూర్తం ఖరారు చేశారు వేదపండితులు. – అక్టోబర్‌…

Read More

Kurnool High Court | కర్నూలులో హై కోర్టు బెంచ్ బ్యాక్ స్టెప్ | Eeroju news

కర్నూలులో హై కోర్టు బెంచ్ బ్యాక్ స్టెప్

కర్నూలులో హై కోర్టు బెంచ్ బ్యాక్ స్టెప్ కర్నూలు, సెప్టెంబర్ 24, (న్యూస్ పల్స్) Kurnool High Court   కర్నూలులో హైకోర్టు పెడతామని దాన్నే న్యాయరాజధానిగా పిలుస్తామని ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ ప్రకటించారు. ఐదేళ్లలో కనీసం హైకోర్టు బెంచ్ కోసం కూడా సిఫారసు చేయలేదు. పైగా సుప్రీంకోర్టులో కర్నూలులో హైకోర్టు అనే విధానాన్ని విరమించుకున్నామని చెప్పారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం మాత్రం కర్నూలు న్యాయవాదుల డిమాండ్ ను తీర్చాలని అనుకుంటోంది. అందుకే కర్నూలులో హైకోర్టు బెంచ్ ను ఏర్పాటు చేయాలని సిఫారసు చేయాలని మఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. అమరావతికి అసెంబ్లీలో ఏకగ్రీవం తీర్మానం చేసిన తర్వాత.. అక్కడ జరుగుతున్న పనులకు సంబంధించి జరిగిన ప్రచారంతో.. ఇతర ప్రాంతాల్లో వ్యతిరేకత వచ్చింది. అది టీడీపీ ఓటమికి కారణం అయింది. వైసీపీ ఈ రాజకీయాన్ని అర్థం చేసుకుని మూడు…

Read More

Bhuma Akhilapriya | భూమా వారి రెడ్ బుక్ రెడీ | Eeroju news

భూమా వారి రెడ్ బుక్ రెడీ

భూమా వారి రెడ్ బుక్ రెడీ కర్నూలు, సెప్టెంబర్ 17, (న్యూస్ పల్స్) Bhuma Akhilapriya ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తన వద్ద కూడా ఒక రెడ్ బుక్ ఉందని, అందులో చాలా మంది చెడ్డోళ్ల పేర్లున్నాయని ఆమె బహిరంగంగానే ప్రకటించారు. తాను ఎవరినీ వదలబోనని స్పష్టం చేశారు. నేనసలే ఊరుకునే దానిని కాదన్నారు. వారు అధికారంలో ఉండగా తమ వారిపై అక్రమ కేసులు బనాయించడమే కాకుండా వేధింపులకు గురిచేశారని, ఇప్పుడు వదులుతానని ఎలా అనుకున్నారని ఆమె ప్రశ్నించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎవరినీ వదిలి పెట్బబోమని అఖిల ప్రియ వార్నింగ్ ఇచ్చింది తన రాజకీయ ప్రత్యర్థులైన గంగుల కుటుంబంతోనూ, టీడీపీలోనే ఉన్న ఏవీ సుబ్బారెడ్డితో వైరం ఉంది. ఎవరిని ఉద్దేశించి అఖిలప్రియ…

Read More