KTR Padayatra | కేటీఆర్ పాదయాత్ర | Eeroju news

KTR

 కేటీఆర్ పాదయాత్ర హైదరాబాద్, జూలై 9, (న్యూస్ పల్స్) KTR Padayatra భారత రాష్ట్ర సమితిని మరోసారి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గట్టి ప్రయత్నాలు చేయనున్నారు. ఇందులో భాగంగా ఆయన పాదయాత్ర చేస్తారనే ప్రచారం జరుగుతోంది. త్వరలో తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలను కలుపుతూ కేటీఆర్ పాదయాత్ర చేస్తారని సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు ప్రచారం ప్రారంభించారు. ప్రస్తుతం ఓటమి బాధలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. కొంత మంది పార్టీలు వదిలి వెళ్లిపోతున్నారు. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ కు భారీ యాక్టివిటీ ఉండాలని.. కీలక నేతలు ఎప్పుడూ ప్రజల్లో ఉండాలన్న అభిప్రాయం ఆ పార్టీ క్యాడర్ లో ఉంది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు పాదయాత్ర పెద్ద అస్త్రం. ప్రతి సారి ఎన్నికల సీజన్ కు ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలక నేతలు పాదయాత్రలు…

Read More

KTR who gave courage to the poem | కవితకు ధైర్యం చెప్పిన కేటీఆర్ | Eeroju news

KTR who gave courage to the poem

కవితకు ధైర్యం చెప్పిన కేటీఆర్ హైదరాబాద్ KTR who gave courage to the poem ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆమె సోదరుడు కేటీఆర్ ధైర్యం చెప్పారు. తీహార్ జైలులో ఉన్న ఆమెతో కేటీఆర్, హరీశ్ రావు ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా మనో ధైర్యం కోల్పోవద్దని కవితకు సూచించారు. సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ వేసి బయటకు తీసుకొస్తామని అన్నట్టు సమాచారం. మరోవైపు వీరిద్దరూ ఢిల్లీలోనే ఉండి న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు.   Congress is told by the people KTR | కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు కేటీఆర్ | Eeroju news

Read More

It was a bitter experience for MLA Maganti Gopinad | ఎమ్మెల్యే మాగంటికి చేదు అనుభవం | Eeroju news

It was a bitter experience for MLA Maganti Gopinad

ఎమ్మెల్యే మాగంటికి చేదు అనుభవం హైదరాబాద్ It was a bitter experience for MLA Maganti Gopinad జుబిలి హిల్ల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ కు  చేదు అనుభవం ఎదురయింది. శనివారం  ఈ రొజు ఖైరతాబాదు మండల రెవిన్యూ కార్యలయంలో కల్యాణ లక్ష్మి మరియు షాదిముబారక్ చెక్యూ పంపిణి కార్యక్రమంలో ఎమ్మెల్యే అనుచరులతో కలిసి వచ్చారు. తరువాత అక్కడ వ్యవహరం రసాభాసగా మారడంతో  ఆఫీసునుండి వెళ్లిపోయారు.   అనంతరం  లబ్దిదారులని  చూసిన  రెహత్ నగర్ డివిజన్ కార్పొరేటర్, సి ఎన్ రెడ్డి మరియు బొరబండ  కార్పొరేటర్ సతిమని హబీబా సుల్తాన లు చెక్కులు పంపిణి చెసారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రెవిన్యూ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గోన్నారు.     BRS protests from 1st to 9th July | జూలై 1 నుంచి 9న…

Read More

BRS protests from 1st to 9th July | జూలై 1 నుంచి 9న వరకు నిరసనలు | Eeroju news

జూలై 1 నుంచి 9న వరకు నిరసనలు

జూలై 1 నుంచి 9న వరకు నిరసనలు హైదరాబాద్, జూన్ 28, (న్యూస్ పల్స్) BRS protests from 1st to 9th July తెలంగాణలో సింగరేణి చిచ్చు .. పొలిటికల్‌గా అంతకంతకూ అగ్గిరాజేస్తోంది. సింగరేణిలో బొగ్గుగనుల వేలాన్ని వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్.. యాక్షన్ ప్లాన్‌ రెడీ చేసింది. ఈ క్రమంలోనే.. సింగరేణి పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలు, బొగ్గు గని కార్మిక సంఘం నేతలతో సమావేశమైన కేటీఆర్‌.. మరోసారి ఉద్యమించి సింగరేణిని కాపాడుకుంటామని చెప్పారు. సింగరేణిని ప్రైవేటీకరించేందుకే కేంద్రం తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసిందని కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కుమ్మక్కు అయి వాళ్లకు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నారు. లాభసాటిగా ఉన్న సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని… దీనిని అడ్డుకోవాలంటూ పిలుపునిచ్చారు..కేటీఆర్‌తో భేటీ అనంతరం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది బొగ్గుగని…

Read More