Komuravelli:కొమురవెళ్లిలో శివరాత్రి శోభ

Komuravelli Shivratri sobha

Komuravelli:కొమురవెళ్లిలో శివరాత్రి శోభ:తెలంగాణ జానపద సంస్కృతి, సంప్రదాయంనికి పుట్టినిల్లుగా విరాజిల్లుతు కొండసారికాల్లో వెలసిన కోరమిసల మల్లన్న భక్తులకు కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్నది కొమురవెళ్లి క్షేత్రం. కొమురవెళ్లిలో శివరాత్రి శోభ కొమురవెళ్లి తెలంగాణ జానపద సంస్కృతి, సంప్రదాయంనికి పుట్టినిల్లుగా విరాజిల్లుతు కొండసారికాల్లో వెలసిన కోరమిసల మల్లన్న భక్తులకు కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్నది కొమురవెళ్లి క్షేత్రం. మహాశివరాత్రి సందర్భంగా మల్లన్న ఆలయంలో ఫిబ్రవరి 26 అర్థరాత్రి ఆలయ సంప్రదాయం ప్రకారం లింగోధ్బోవ కాలంలో మల్లన్న గర్భగుడిలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు ఆలయ అర్చకులు .అదే సమయాన ఆలయ తోటబావి ప్రాగణంలో ఒగ్గుపూజరులచే(యాదవులు) పసుపు, కుంకుమ, తెల్లపిండి, పచ్చపిండి,సున్నేరు పంచారంగులతో స్వామివారి పెద్దపట్నన్ని 41 వరుసలతో ఏర్పాటు చేస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని సందర్భంగా కొమురవెళ్లి మల్లన్న ఆలయానికి తెలంగాణ జిల్లాల నుండి కాకుండా…

Read More