భద్రాద్రి జిల్లాలో రెవెన్యూ వ్యవస్థ గాడి తప్పింది. జిల్లాలోని అన్ని మండలాలు, పట్టణాల్లో ప్రభుత్వ, అసైన్డ్, సీలింగ్ భూములు, చెరువులు, నాలాలు, శిఖం భూముల ఆక్రమించుకుని విచ్చలవిడిగా నిర్మాణాలు జరుగుతున్నా రెవెన్యూశాఖ అధికారులు మొద్దు నిద్ర వీడట్లేదు. జిల్లా కార్యాలయంలోనే అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వచ్చి పోతున్నారంటే ఇక మారుమూల మండలాల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు.దీంతో ప్రతి ప్రభుత్వ శాఖలోనూ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులు పేరుకుపోతున్నాయి. అడ్డగోలుగా ఆక్రమణలు.. ఉందిగా జాగా..వేసేయ్ పాగా ఖమ్మం, జనవరి 8 భద్రాద్రి జిల్లాలో రెవెన్యూ వ్యవస్థ గాడి తప్పింది. జిల్లాలోని అన్ని మండలాలు, పట్టణాల్లో ప్రభుత్వ, అసైన్డ్, సీలింగ్ భూములు, చెరువులు, నాలాలు, శిఖం భూముల ఆక్రమించుకుని విచ్చలవిడిగా నిర్మాణాలు జరుగుతున్నా రెవెన్యూశాఖ అధికారులు మొద్దు నిద్ర వీడట్లేదు. జిల్లా కార్యాలయంలోనే అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా…
Read MoreTag: Khammam
Khammam:నిరసనల మధ్యే రైల్వే లైన్ పనులు
మూడో రైల్వే లైన్‌కు సంబంధించి ఖమ్మం రైల్వేస్టేషన్‌తో పాటు ఖమ్మం రైల్వేమార్గంలోని పలు ప్రాంతాల్లో పనులు ఉధృతంగా కొనసాగుతున్నాయి. పనుల నిర్వహణలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈ మార్గంలో నడిచే దాదాపు 50కి పైగా రైళ్లను సైతం ఈనెల 9 వరకు తాత్కాలికంగా నిలిపేసి, పనులు చేపడుతున్నారు. ఖమ్మంలె చేపట్టిన మూడో రైల్వే లైన్ పనుల్లో అంతరాయం లేకుండా రైల్వే ఉన్నతాధికారులతో పాటు ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్, జిల్లా కలెక్టర్ నిత్యం పర్యవేక్షిస్తున్నారు. నిరసనల మధ్యే రైల్వే లైన్ పనులు ఖమ్మం. జనవరి 7 మూడో రైల్వే లైన్‌కు సంబంధించి ఖమ్మం రైల్వేస్టేషన్‌తో పాటు ఖమ్మం రైల్వేమార్గంలోని పలు ప్రాంతాల్లో పనులు ఉధృతంగా కొనసాగుతున్నాయి. పనుల నిర్వహణలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈ మార్గంలో నడిచే దాదాపు 50కి పైగా రైళ్లను సైతం ఈనెల 9 వరకు…
Read MoreKhammam:జనవరి 20 లోగా పెండింగ్ ఉపకార వేతన దరఖాస్తు ఫారాలు అందించాలి. జిల్లా బి.సి. అభివృద్ధి అధికారిణి జి. జ్యోతి
వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ పరిధిలోనీ ప్రభుత్వ, ప్రైవేటు, యూనివర్సిటీ ఇంజనీరింగ్, నర్సింగ్ కళాశాలలు 2017-18 నుండి 2023-24 సంవత్సరాల వరకు పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలకు సంబంధించిన దరఖాస్తు ఫారాలను జనవరి 20లోగా అందజేయాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారిణి జి. జ్యోతి తెలిపారు. జనవరి 20 లోగా పెండింగ్ ఉపకార వేతన దరఖాస్తు ఫారాలు అందించాలి. జిల్లా బి.సి. అభివృద్ధి అధికారిణి జి. జ్యోతి ఖమ్మం: వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ పరిధిలోనీ ప్రభుత్వ, ప్రైవేటు, యూనివర్సిటీ ఇంజనీరింగ్, నర్సింగ్ కళాశాలలు 2017-18 నుండి 2023-24 సంవత్సరాల వరకు పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలకు సంబంధించిన దరఖాస్తు ఫారాలను జనవరి 20లోగా అందజేయాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారిణి జి. జ్యోతి తెలిపారు. కలెక్టరేట్ లో రెండవ అంతస్తులో…
Read MoreKCR | కేసీఆర్ కు మరో చిక్కు… | Eeroju news
కేసీఆర్ కు మరో చిక్కు… విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు ఖమ్మం, నవంబర్ 4, (న్యూస్ పల్స్) KCR తెలంగాణలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అవకతవకలు జరిగినట్టు న్యాయవిచారణ కమిషన్ గుర్తించింది. ఈ మేరకు కమిషన్ నివేధిక సిద్ధం చేయగా ప్రభుత్వం తదుపరి కార్యాచరణకు సిద్ధమౌతున్నట్టు తెలుస్తోంది. దాదాపు ఆరేడు అంశాలలో ఉల్లంఘనలు జరిగినట్టు గుర్తించగా ప్రభుత్వ ఖజానాపై భారం పడిందని నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. కొనుగోలులో ఏ స్థాయిలో అవకతవకలు జరిగాయి? బాధ్యులు ఎవరు అనే అంశాలను సైతం నివేధికలో పొందుపర్చినట్టు సమాచారం. నివేధికలోని అంశాల ఆధారంగా తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం దృష్టిపెట్టబోతున్నట్టు తెలుస్తోంది.మంత్రి వర్గ సమావేశంలో సైతం దీనిపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయట. అదే విధంగా అసెంబ్లీ సమావేశాలలోనూ ఈ అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా గత బీఆర్ఎస్…
Read MoreKhammam | భారీ మోసాన్ని విఫలం చేసిన కెనరా బ్యాంకు | Eeroju news
భారీ మోసాన్ని విఫలం చేసిన కెనరా బ్యాంకు ఖమ్మం Khammam ఖమ్మం నగరంలోని జుబిలిపుర కెనరా బ్యాంక్ శాఖలో ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ గ్రూపులకి సంబంధిం చిన మెప్మ ఆర్పీ చేసిన విఫలయత్నం నివ్వెరపరిచింది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం నగరంలోని కెనరా బ్యాంక్ కి గత కొన్ని రోజులక్రితం వేరే బ్యాంక్ లోని హెల్ప్ గ్రూప్ లోన్ లని టేకోవర్ చేసికొని లోన్ సౌకర్యం కల్పించాలని విన్నపాలు వచ్చాయి. బ్యాంక్ వారు నియమాలనుగుణంగా కావల్సిన పత్రాలని సమర్పించాలని సూచించారు. తదుపరి అవసరమైన పరిశీలన చేసి బ్యాంక్ లోన్ మంజూరు చేసారు. ఈ ప్రక్రియలో భాగంగా గ్రూప్ సభ్యుల ఖాతాలోకి జమ చేయవలసిన సమయంలో కెనరా బ్యాంక్ సిబ్బంది గ్రూప్ సభ్యులను విచారిస్తుండగా, గ్రూప్ లీడర్లు తమకు 20 లక్షల రుణం మంజూరు అయినట్టు మెసేజ్…
Read MoreNew railway line works to start | కొత్తగా ప్రారంభం కానున్న రైల్వే లైన్ పనులు | Eeroju news
కొత్తగా ప్రారంభం కానున్న రైల్వే లైన్ పనులు ఖమ్మం, ఆగస్టు 24, (న్యూస్ పల్స్) New railway line works to start తెలంగాణలో మరో కొత్త ట్రైన్ మార్గం నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం మీదుగా బూర్గంపాడు మండలం పాండురంగాపురం వరకు కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. తాజాగా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమమైంది. 173.61 కి.మీల మార్గం కోసం రైల్వేశాఖ నిధులు మంజూరు చేసింది. రూ.3,591.76 కోట్లు మంజూరు చేసినట్లు ఆ శాఖ ప్రకటన విడుదల చేసింది. కొత్త ట్రైన్ ట్రాక్‌లో భాగంగా సివిల్ ఇంజినీరింగ్ పనులకు రూ.3,061.91 కోట్లు, ఎలక్ట్రికల్ ట్రాక్షన్ డిస్ట్రిబ్యూషన్‌కి మరో రూ.342.15 కోట్లు, ఎలక్ట్రికల్ (జనరల్)కు రూ.50.97 కోట్లు, ట్రాక్ సిగ్నల్, టెలి కమ్యూనికేషన్స్‌కు రూ.136.73 కోట్లు…
Read MoreDengue fever | ఖమ్మం జిల్లా డెంగ్యూ విజృంభణ | Eeroju news
ఖమ్మం జిల్లా డెంగ్యూ విజృంభణ ఖమ్మం, ఆగస్టు 8, (న్యూస్ పల్స్) Dengue fever ఖమ్మం జిల్లాలో డెంగీ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. డెంగీ వ్యాప్తితో రాష్ట్రంలోని ఐదు జిల్లాలు హైరిస్క్ జోన్లో ఉన్నట్లు గుర్తించగా.. జాబితాలో ఖమ్మం జిల్లా పేరు సైతం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఉన్నతాధికారుల సూచనలతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా జ్వరాలు జనాన్ని మంచాన పడేస్తున్నాయి. కాగా డెంగీ కేసుల నమోదు మాత్రం గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇటీవల రోజుల తరబడి ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో నివాస ప్రాంతాలు మురుగు నీరుతో నిండిపోయాయి. దీంతో దోమల వ్యాప్తి బాగా పెరిగిపోయింది. ఈ ఫలితంగానే ప్రజలు డెంగీ బారిన పడుతున్నారుజ్వరాలతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య…
Read MoreDouble pensions for 5650 people | 5650 మందికి డబుల్ పెన్షన్లు | Eeroju news
5650 మందికి డబుల్ పెన్షన్లు ఖమ్మం, జూలై 15 (న్యూస్ పల్స్) Double pensions for 5650 people రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5650 మంది అటు ఉద్యోగ పెన్షన్లతో పాటు.. ఆసరా పెన్షన్లు అందుకున్నట్లు సెర్ప్ నివేదికలో వెల్లడైంది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడినట్లు తేలింది. గత ఎన్నికల్లో అధికార మార్పిడితో గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 5650 మందికి డబుల్ పెన్షన్లు అందుతున్నట్లు సెర్ప్ తన నివేదికలో వెల్లడించడం గమనార్హం.ప్రభుత్వ సర్వీసులో పని చేసి రిటైర్మెంట్ అయిన తర్వాత పొందుతున్న పెన్షన్ తో పాటు ఆసరా పెన్షన్ సైతం పొందుతున్న విడ్డూరం చోటు చేసుకోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. రాష్ట్రంలో 5650 మందికి డబుల్ పెన్షన్లు అందుతుండగా ఇందులో 3826 మంది చనిపోయారు. ఇక 1826 మంది ఇప్పటికీ…
Read MoreA huge python on the road | రోడ్డు పై భారీ కొండ చిలువ | Eeroju news
రోడ్డు పై భారీ కొండ చిలువ ఖమ్మం A huge python on the road ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరుపేట లింక్ రోడ్డు నుండి అంబారుపేట వెళ్లే రహదారిలో రోడ్డుపై భారీ కొండచిలువ రావడంతో వాహనదారుల ఒక్కసారిగా భయాందోళనకు గురైయ్యారు. అయితే కొండచిలువ రోడ్డు దాటి పొలాల్లోకి వెళ్లిపోవడంతో వాహనదారుల వెళ్లిపోయారు. అడవి ప్రాంతంలో ఉండే కొండ చిలువ మైదన ప్రాంతంలో కనిపించడంతో ఒక పక్క భయం మరోపక్క ఆసక్తిగా తిలకించారు.
Read MorePower reservoir in Illendu | ఇల్లెందులో పవర్ రిజర్వాయర్ | Eeroju news
ఇల్లెందులో పవర్ రిజర్వాయర్ ఖమ్మం, జూలై 11 (న్యూస్ పల్స్) Power reservoir in Illendu తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి. బొగ్గు ఉత్పత్తితోపాటు థర్మల్, సోలార్ విద్యుత్ ఉత్పత్తితో మహారత్న కంపెనీలకు దీటుగా లాభాలు గడిస్తోంది. తాజాగా వినూత్న ఆలోచనతో తెలంగాణలో పవర్ రిజర్వాయర్ నిర్మాణానికి సిద్ధమవుతోంది. సంస్థతోపాటు రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడంలో భాగస్వామి కావాలని భావిస్తోంది.సాధారణంగా రిజర్వాయర్ అంటే.. మనకు ఆనకట్టలు, డ్యాంలు గుర్తొస్తాయి. కానీ, పవర్ రిజర్వాయర్ పేరుతో సింగరేణి కొత్తరకంగా విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళిక రూపొందిస్తోంది. ఇందుకు బొగ్గు నిల్వలు పూర్తయిన గనిని ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఇందులో పీఎస్పీపీ(పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్) నిర్మించబోతోంది. దిగువన ఒక రిజర్వాయర్, పైన ఒక రిజర్వాయర్ నిర్మించి విద్యుత్ డిమాండ్ తక్కువగా(ఆఫ్ పీక్ అవర్స్) ఉన్నప్పుడు కింది రిజర్వాయర్ నుంచి నీటిని…
Read More