Khadgam | 22 ఏళ్ల తర్వాత ఖడ్గం రీ రిలీజ్ అక్టోబర్ 18 న విడుదల | Eeroju news

22 ఏళ్ల తర్వాత ఖడ్గం రీ రిలీజ్ అక్టోబర్ 18 న విడుదల

22 ఏళ్ల తర్వాత ఖడ్గం రీ రిలీజ్ అక్టోబర్ 18 న విడుదల Khadgam కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీకాంత్, ప్రకాశ్రాజ్ శివాజీ రాజ, రవితేజ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఖడ్గం. ప్రస్తుతం ఈ సినిమా రీ రిలీజ్ కి ముస్తాబవుతున్న తరుణం లో చిత్ర యనిట్ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. 22 ఏళ్ల తర్వాత ఈ సినిమా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానున్నందుకు దర్శకులు కృష్ణవంశీ సంతోషంగా ఉన్నారు. ఈ చిత్ర విశేషాలని పంచుకుంటూ, షఫీ మాట్లాడుతూ, “నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా లో చదివి ఏడేళ్లు వెయిట్ చేస్తున్న సమయం లో నాకు దొరికిన అవకాశం ఖడ్గం. ఈ సినిమా లో అవకాశం ఇచ్చి నా వనవాసం కి ఎండ్ చెప్పడానికి కారణమైన కృష్ణవంశీ గారికి కృతజ్ఞతలు.” అని చెప్పారు. శివాజీ రాజ…

Read More