బీఆర్ఎస్ అధ్యక్షుడిగా హరీష్.. ప్రవీణ్..? హైదరాబాద్, జూన్ 17, (న్యూస్ పల్స్) Harish.. Praveen as president of BRS..? భారత రాష్ట్ర సమితి ఉనికి సమస్యల్లో పడింది. అసెంబ్లీ ఎన్నికల వరకూ బలంగా ఉన్న పార్టీ తర్వాత ఒక్క సారిగా వెనుకబడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలు కావడం.. తర్వాత ఐదు నెలలకే వచ్చిన లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు కావడం భారత రాష్ట్ర సమితి నేతల్ని ఒక్క సారిగా నిరాశకు గురి చేసింది. పార్టీ భవిష్యత్ పై నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యేలు అంతా పక్క చూపులు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో పార్టని కాపాడుకునేందుకు కేసీఆర్ ఫామ్ హౌస్‌లో మేథోమథనం జరుపుతున్నారు. తాను గౌరవాధ్యక్షుడిగా ఉండి… ఇతరులకు బాధ్యతలివ్వాలని ఆలోచిస్తున్నారని ఈ మేరకు పార్టీ కీలక నేతలతో…
Read MoreTag: KCR
కారును కాపాడుకొనేది ఎలా | How to maintain a car | Eeroju news
హైదరాబాద్, జూన్ 15, (న్యూస్ పల్స్) ఓడలు బండ్లు అవుతాయి.. బండు ఓడలు అవుతాయి అన్నది సమెత. ఈ సామెత తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీకి ప్రస్తుతం సరిగ్గా సరిపోతుంది. పదేళ్లు తెలంగాణలో నంబర్‌వన్‌గా, తిరుగులేని శక్తిగా ఉన్న పార్టీ.. ఆరు నెలల క్రితం ఓటరు ఇచ్చిన తీర్పుతో ఇప్పుడు రాజకీయంగా నిలదొక్కుకోవడమే ప్రశ్నార్థకమైంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కారు స్పీడ్‌కు బ్రేకులు వేయగా.. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికలు.. కారును పంక్చర్ చేసింది. పదేళ్లు తెలంగాణకు తాను ప్రభువును అన్నట్లు వ్యవహరించిన కేసీఆర్ అతని కుటుంబాన్ని ప్రజాస్వామ్యంతో తమకున్న ఓటు అనే ఆయుధంతో కిందకు దించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా బీఆర్‌ఎస్ నేతల్లో అహంకారం తగ్గలేదు. ఇదే తరుణంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన స్కామ్‌లు, కుంభకోణాలను…
Read Moreఇంకా సీఎం కేసీఆరే… | And CM KCR… | Eeroju news
భద్రాద్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పులిగుండాల గ్రామంలో ప్రధాన ఉపాధ్యాయుడి నిర్వకం ఇది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు కావస్తున్నా ఇంకా ముఖ్యమంత్రి కెసిఆర్ విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రా రెడ్డి ఉన్నట్లుగానే బడిబాట కార్యక్రమంలో ఫ్లెక్సీని ఏర్పాటు చేసి పాఠశాల గోడకి కట్టడమే కాకుండా ఊరంతా మరో ఫ్లెక్సీతో విద్యార్థులచే ర్యాలీ నిర్వహించటంతో ప్రధానోపాధ్యాయుడిపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పులి గుండాల గ్రామం ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వమేంటో విద్యాశాఖ మంత్రెవరో, ముఖ్యమంత్రేవరో తెలియని ఈ టీచర్లు మా బిడ్డలకు ఏం చదువులు చెప్పి మా భవిష్యత్ మార్చుతారని ఇలాంటి టీచర్లను వెంటనే సస్పెండ్ చేసి ఉద్యోగం నుండి తొలగించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు…
Read More