KCR and Kavitha… | కేసీఆర్, కవితలకు ఏమైంది… | Eeroju news

కేసీఆర్, కవితలకు ఏమైంది...

కేసీఆర్, కవితలకు ఏమైంది… హైదరాబాద్, అక్టోబరు 7, (న్యూస్ పల్స్) KCR and Kavitha… దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ పండుగ సందడి నెలకొంది. తెలంగాణ సెంటిమెంట్‌తో పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ అధికారం కోల్పోయాక ఫాంహౌస్‌కు పరిమితమయ్యారు. ఆయన దసరా నుంచి పొలిటికల్‌గా యాక్టివ్ అవుతారని ప్రచారం జరిగినా చడీచప్పుడు లేదు. ఇక ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ పండుగంటే తెగ హడావుడి చేశేవారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా తెలంగాణలో బతుకమ్మకు ప్రాచుర్యం తెచ్చిన ఆమె పండుగ మొదలై రోజులు గడుస్తున్నా వేడుకల్లో కనిపించడం లేదు. దాంతో అసలా తండ్రీ కూతుళ్లకు ఏమైందన్న చర్చ నడుస్తుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. కేసీఆర్‌గా అందరికీ పాపులర్ అయిన మాజీ ముఖమంత్రి. టీడీపీలో ఉన్నప్పుడు మంత్రి పదవి దక్కలేదని 2001లోతెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తూ…

Read More

KCR and Kavitha | ప్రజల్లోకి కేసీఆర్, కవిత | Eeroju news

KCR and Kavitha

ప్రజల్లోకి కేసీఆర్, కవిత హైదరాబాద్, ఆగస్టు 31 (న్యూస్ పల్స్) KCR and Kavitha   బీఆర్ఎస్ పార్టీ కొంత కాలంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఆ తర్వాత కవిత అరెస్టు.. పార్లమెంట్ ఎన్నికల్లో పదహారు శాతం ఓటు బ్యాంక్‌కు పరిమితం కావడం.. సగం చోట్ల డిపాజిట్లు కోల్పోవడం ఆ పార్టీకి ఊహించని దెబ్బ. కోలుకోవాలంటే..ముందుగా ఆ పార్టీ అగ్రనాయకత్వం స్థైర్యాన్ని కూడదీసుకోవాలి. ఓ వైపు కుమార్తె కవిత జైల్లో ఉంటే.. కేసీఆర్ బయటకు రాలేకపోయారు. కవిత జైలు నుంచి వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతూ వస్తున్నాయి. ఇప్పుడు కవిత రిలీజయ్యారు. ఇక కేసీఆర్ ప్రజల్లోకి రావడమే మిగిలిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆయన ఏ పార్టీని టార్గెట్ చేస్తారన్నది కీలకంగా మారింది.…

Read More