కేటీఆర్ స్థానాన్ని కవిత రీ ప్లేస్ చేస్తారా… లిట్మస్ టెస్ట్ లో ఫెయిలా… హైదరాబాద్, నవంబర్ 25, (న్యూస్ పల్స్) Kavitha బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. అటు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఇటు ప్రజాక్షేత్రంలోనూ అడుగుపెట్టారు. ఇటీవల అదానీ కేసు విషయంలో కవిత కేంద్రంపై విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే. ఆ తరవాత గురుకులలో ఫుడ్ పాయిజన్ కు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిని పరామర్శించి కాంగ్రెస్ సర్కార్ పై విమర్శలు కురిపించారు. దీంతో కవితక్క ఈజ్ బ్యాక్ అని ఆ పార్టీ నేతలు, జాగృతి తమ్ముళ్లు సంబురాలు చేసుకుంటున్నారు. అయితే కవిత రీఎంట్రీ పార్టీ కార్యకర్తల్లో జోష్ పెంచినా అన్న కేటీఆర్ కు మాత్రం పోటు తప్పదనే వార్తలు గుప్పుమంటున్నాయి.రాష్ట్రంలో…
Read MoreTag: Kavitha
Kavitha | కవితకు ఏమైంది… | Eeroju news
కవితకు ఏమైంది… హైదరాబాద్, అక్టోబరు 3, (న్యూస్ పల్స్) Kavitha బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై జైలు నుంచి ఇటీవలే విడుదల అయ్యారు. సుమారు మూడు నెలల అనంతరం ఆమె బెయిల్ పై రిలీజ్ అయ్యారు. దాదాపు నెల గడిచిపోయింది ఆమె జైలు నుంచి బయటకు వచ్చి కూడా. కానీ.. అప్పటి నుంచి ఆమె ఇంతవరకు ప్రజల్లోకి రాలేదు. ఆమె రాక కోసం బీఆర్ఎస్ కార్యకర్తలు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు ఆమె నుంచి ఎలాంటి ప్రకటన కూడా వెలువడలేదు.కనీసం ఇప్పటికైనా ఆమె ప్రజల్లోకి వస్తారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు కవిత ఎంతో యాక్టివ్‌గా పనిచేశారు. ఇటు పార్టీ కోసం.. అటు ప్రజల కోసం నిత్యం పరితపించారు. రాష్ట్రవ్యాప్తంగానూ పొలిటికల్‌గా తన మార్క్…
Read MoreMLC Kavitha | కవిత లాయర్ ఫీజుఎంతంటే గంటకు 15 లక్షలు..? | Eeroju news
కవిత లాయర్ ఫీజుఎంతంటే గంటకు 15 లక్షలు..? న్యూఢిల్లీ, ఆగస్టు 28, (న్యూస్ పల్స్) MLC Kavitha మద్యం కుంభకోణంలో అరెస్టై, విచారణ ఖైదీగా తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న కవిత.. బెయిల్ కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు సాగించారు. కింది కోర్టులు ఆమె బెయిల్ పిటిషన్లను రద్దు చేశాయి. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. చివరికి మంగళవారం ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సెక్షన్ 45 ని ఉటంకిస్తూ, సుప్రీంకోర్టు ధర్మాసనం ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో కవిత మంగళవారం సాయంత్రం తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ప్రస్తుతం ఆమె వెంట భర్త అనిల్ కుమార్, సోదరుడు కేటీఆర్, బావ హరీష్ రావు వంటి వారు ఉన్నారు.. కవితకు బెయిల్ రావడంలో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ…
Read MoreEven if Rakhi is not tied I will be with you in your troubles KTR got emotional| నువ్వ ఇవ్వాళ రాఖీ కట్టకపోయినా.. నీ కష్టసుఖాల్లో నేను తోడుంటా | Eeroju news
నువ్వ ఇవ్వాళ రాఖీ కట్టకపోయినా.. నీ కష్టసుఖాల్లో నేను తోడుంటా కేటీఆర్ ఎమోషనల్ హైదరాబాద్ Even if Rakhi is not tied I will be with you in your troubles KTR got emotional బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు రాఖీ పండగ సందర్భంగా తన సోదరి ఎమ్మెల్సీ కవితను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. నువ్వ ఇవ్వాళ రాఖీ కట్టకపోయినా.. నీ కష్టసుఖాల్లో నేను తోడుంటా. అని ట్వీట్ చేశారు. గతంలో కవిత రాఖీ కట్టిన ఫోటోలు, జైలుకు వెళ్లిన ఫోటోలను కేటీఆర్ పోస్ట్ చేశారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గత155 రోజులుగా తిహార్ జైలులోనే ఉన్నారు. Kavita is the next step | కవిత నెక్స్ట్…
Read MoreKavitha’s bail just then | కవితకు బెయిల్… అప్పుడేనా | Eeroju news
కవితకు బెయిల్… అప్పుడేనా హైదరాబాద్, జూలై 12, (న్యూస్ పల్స్) Kavitha’s bail just then తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తనయ, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కారాగార వాసం ఇప్పట్లో ముగిసే అవకాశం కనిపించడం లేదు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మార్చి 15న కవితను హైదరాబాద్‌లోని ఆమె ఇంట్లో అరెస్టు చేసింది. తర్వాత ఢిల్లీకి తరలించి ప్రత్యేక కోర్టులో హాజరు పరిచింది. కోర్టు రిమాండ్ విధించడంతో నాలుగు నెలలుగా తీహార్ జైల్లో ఉంటుంది.అరెస్టై ఐదు నెలలు కావస్తున్న ఆమెకు ఇంతవరకు బెయిల్ దొరకలేదు. కవిత పలుమార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ ప్రతీసారి దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ వ్యతిరేకిస్తున్నాయి. చార్జిషీటు దాఖలు చేసినా కవితకు బెయిల్ ఇవ్వొద్దని కోర్టులకు విన్నవిస్తున్నాయి. దర్యాప్తు సంస్థల వాదనలతో న్యాయమూర్తులు…
Read MoreKTR who gave courage to the poem | కవితకు ధైర్యం చెప్పిన కేటీఆర్ | Eeroju news
కవితకు ధైర్యం చెప్పిన కేటీఆర్ హైదరాబాద్ KTR who gave courage to the poem ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆమె సోదరుడు కేటీఆర్ ధైర్యం చెప్పారు. తీహార్ జైలులో ఉన్న ఆమెతో కేటీఆర్, హరీశ్ రావు ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా మనో ధైర్యం కోల్పోవద్దని కవితకు సూచించారు. సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ వేసి బయటకు తీసుకొస్తామని అన్నట్టు సమాచారం. మరోవైపు వీరిద్దరూ ఢిల్లీలోనే ఉండి న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. Congress is told by the people KTR | కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు కేటీఆర్ | Eeroju news
Read More