ప్రజల పోరాటానికి, వారి సెంటిమెంట్‌కు భిన్నంగా కేంద్ర ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. ఇదే సమయంలో నష్టాల్లో ఉన్న కర్ణాటకలోని స్టీల్‌ప్లాంట్‌కు రూ.15 వేల కోట్లు ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధంగా ఉంది. వైజాగ్ స్టీల్‌ప్లాట్ పట్ల కేంద్ర ప్రభుత్వ వివక్ష పట్ల అధికార టీడీపీ, జనసేన కనీసం స్పందించటం లేదు. టీడీపీ, జనసేన పార్టీల వైఖరిపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కర్ణాటకలో అలా.. విశాఖలో ఇలా విశాఖపట్టణం, డిసెంబర్ 28 ప్రజల పోరాటానికి, వారి సెంటిమెంట్‌కు భిన్నంగా కేంద్ర ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. ఇదే సమయంలో నష్టాల్లో ఉన్న కర్ణాటకలోని స్టీల్‌ప్లాంట్‌కు రూ.15 వేల కోట్లు ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధంగా ఉంది. వైజాగ్ స్టీల్‌ప్లాట్ పట్ల కేంద్ర ప్రభుత్వ వివక్ష పట్ల అధికార టీడీపీ, జనసేన కనీసం స్పందించటం లేదు. టీడీపీ, జనసేన పార్టీల వైఖరిపై…
Read MoreTag: karnataka
Fight in Karnataka Congress… | కర్ణాటక కాంగ్రెస్ లో పోరు… | Eeroju news
కర్ణాటక కాంగ్రెస్ లో పోరు… బెంగళూరు, ఆగస్టు 2, (న్యూస్ పల్స్) Fight in Karnataka Congress… ముడా స్కాం, వాల్మీకీ కార్పొరేషన్ కుంభకోణంతో కర్నాటక కాంగ్రెస్‌లో చిక్కుల్లో పడింది. సీఎం సిద్దరామయ్య , డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను ఢిల్లీకి పిలిపించిన హైకమాండ్ పరిస్థితిపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. ముడా స్కాంపై సీఎం సిద్దరామయ్యకు గవర్నర్ నోటీసులు ఇవ్వడంపై కర్నాటక కేబినెట్ చర్చించింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే భూకేటాయింపులు జరిగాయని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు.కర్నాటక కాంగ్రెస్‌లో మళ్లీ కల్లోలం మొదలయ్యింది. కర్నాటక స్కామ్‌లకు కేంద్రబిందువుగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం సిద్ధరామయ్య కుటుంబంపై ముడా భూకుంభకోణం ఆరోపణలు రావడంతో పాటు , వాల్మీకి కార్పొరేషన్‌లో వందల కోట్ల స్కాంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయ్యింది. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే…
Read More