MLA Padi Kaushik Reddy | హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై క్రిమినల్ కేసు | Eeroju news

MLA Padi Kaushik Reddy

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై క్రిమినల్ కేసు కరీంనగర్  MLA Padi Kaushik Reddy హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదయింది. బిఎన్ఎస్ యాక్టులో  కేసు నమోదు అయిన మొట్టమొదటి ఎమ్మెల్యే అయన. మంగళవారం నాడు జిల్లా పరిషత్  సమావేశం లో ఎమ్మెల్యే వ్యవహారించిన తీరుపై జడ్పీ సిఈవో పిర్యాదు చేసారు. కలెక్టర్ పమేలా సత్పతి బయటికి వెళ్ళే సమయంలొ ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డి  అడ్డుకుని బైఠాయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు భారత్ న్యాయ్ సంహిత యాక్ట్ ప్రకారం సెక్షన్ 221,126 (2} కేసు నమోదు అయింది. బిఎన్ఎస్ చట్టం అమలులొకి వచ్చిన రెండవ రోజే కౌశిక్ రెడ్డి పై నమోదు అయింది.     కరీంనగర్ లో బూడిద రాజకీయం | Gray politics in…

Read More

Lack of creativity on the struggle of MPTC ZPTCs | ఎంపిటిసి జడ్పిటిసి ల సమరం పై సృష్టత కరువు | Eeroju news

Lack of creativity on the struggle of MPTC ZPTCs

ఎంపిటిసి జడ్పిటిసి ల సమరం పై సృష్టత కరువు పరిషత్ లో ప్రత్యేక పాలన తప్పదా? జులై 4 లో మూగియూన జెడ్పిటిసి,ఎంపీటీసీ ల పదవి కాలం . గోదావరిఖని Lack of creativity on the struggle of MPTC ZPTCs సర్పంచుల పదవి కాలం ఇప్పటికే ముగించింది. వారి పాలన కాలాన్ని పొడిగించకుండా రాష్ట్ర ప్రభుత్వం పల్లెల్లో ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగించింది.జులై 4న మండల పరిషత్. జెడ్పి చైర్మన్. పదవీకాలం ముగియనుంది. మరి వారిని కొనసాగిస్తారా? లేక ప్రత్యేక అధికారుల కే బాధ్యతలు అప్పగిస్తారా అనే పై అంతట చర్చ సాగుతుండగా —తమ పాలన కాలాన్ని పొడిగించాలని ఎంపీటీసీ. జెడ్పిటిసి సభ్యుల నుంచి డిమాండ్ వినిపిస్తుంది. గ్రామపంచాయతీల మాదిరిగా జిల్లా. మండల. పరిషత్తులు కూడా త్వరలోనే ప్రత్యేక అధికారుల చేతుల్లోకి వెళ్ళనున్నాయి. జులై…

Read More

A 55-year-old younger mother who drives an auto for her son | కొడుకు కోసం.. ఆటో నడుపుతున్న 55 ఏళ్ల కన్న తల్లి | Eeroju news

A 55-year-old younger mother who drives an auto for her son

కొడుకు కోసం.. ఆటో నడుపుతున్న 55 ఏళ్ల కన్న తల్లి కరీంనగర్ A 55-year-old younger mother who drives an auto for her son మనవళ్లు, మనవరాళ్లతో ఉండాల్సిన సమయంలో జీవనోపాధికోసం ఆటో నడుపుతూ తన జీవితాన్ని కొనసాగిస్తుంది కరీంనగర్ జిల్లా కొత్తపెల్లికి చెందిన ఉమా, తన భర్త కాలం చేయడంతో భర్త వృత్తినే తన వృత్తిగా మలుచుకుంది. 55 ఏళ్ళ వయసులో కూడా ప్రతిరోజు ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తుంది. ఆటోలు ఎక్కువ కావడంతో గిరాకీ తక్కువగా అవుతుందన్నారు. బిడ్డకు, కొడుకుకు పెళ్ళై పిల్లలు ఉన్నారని తెలిపింది. కొడుకు కిడ్నీలు ఖరాబ్ అవడంతో అటు నడుపుకుంటున్నానని కన్నీటి పర్యంతమైంది.     Modi India alliance as social media platform | సోషల్ మీడియా వేదికగా ఇండియా కూటమి | Eeroju…

Read More

Padi Kaushik Reddy Black Book sensation in Telangana | తెలంగాణలో బ్లాక్ బుక్ సంచలనం | Eeroju news

Padi Kaushik Reddy

తెలంగాణలో బ్లాక్ బుక్ సంచలనం కరీంనగర్, జూన్ 29, (న్యూస్ పల్స్) Padi Kaushik Reddy Black Book sensation in Telangana హాట్ టాపిక్ గా బ్లాక్ బుక్ వార్నింగ్.. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి బ్లాక్‌ బుక్ హెచ్చరిక హాట్‌టాపిక్‌గా మారింది. అధికార కాంగ్రెస్‌ నేతల అవినీతికి వంతపాడుతున్న అధికారులు, అక్రమాలకు పాల్పడుతున్న అధికార పార్టీ నేతలు రాష్ట్రంలో మళ్లీ బ్లాక్ డేస్ తెస్తున్నారని.. అలాంటి వారిపై చర్యలకు బ్లాక్ బుక్ రాస్తానని ప్రకటించారు కౌశిక్‌రెడ్డి. రామగుండం ఎన్టీపీసీ బూడిద తరలింపులో అక్రమాలపై మంత్రి పొన్నం 100కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపిస్తూ కొద్ది రోజుల క్రితం తీవ్ర ఆరోపణలు చేశారు కౌశిక్‌రెడ్డి. ఈ క్రమంలో పొన్నం తప్పు చేయలేదంటే వెంకటేశ్వరస్వామి ఆలయం వద్దకు వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ చేశారు. ఈ…

Read More

Who will listen to the sarpanch’s cry… | సర్పంచ్ ల మొర వినేదెవరు… | Eeroju news

Who will listen to the sarpanch's cry..

సర్పంచ్ ల మొర వినేదెవరు… కరీంనగర్, జూన్ 25, (న్యూస్ పల్స్) Who will listen to the sarpanch’s cry.. కరీంనగర్ జిల్లా గ్రామ పంచాయితీలో బిల్లులు పేరుకుపోయాయి. పెండింగ్ బిల్లుల కారణంగా.. మాజీ సర్పంచ్‎లు ఆందోళన చెందుతున్నారు. సరిగా బిల్లులు రాకపోవడంతో.. అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది. ఇప్పటికే పలువురు మాజీ సర్పంచ్‎లు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అంతేకాకుండా.. సర్పంచ్‎ల పదవీకాలం ముగిసి ఆరు నెలలు గడుస్తోంది. దీంతో పెండింగ్ బిల్లులు మంజూరుకాక చాలా ఇబ్బందులు పడుతున్నారు లోకల్ నాయకులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ బిల్లులు పెండింగ్‎లో ఉన్నాయి. స్థానికంగా నిధులు లేనప్పటికీ.. గతంలో సర్పంచ్‎లు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వాటికి సంబంధించిన నిధులు సక్రమంగా సమయానికి రావడం లేదు. దీంతో కనీసం సిబ్బందికి కూడా వేతనాలు చెల్లించే పరిస్థితి లేదు.…

Read More

గులాబీ నేతలకు వరుస నోటీసులు | A series of notices to rose weavers | Eeroju news

కరీంనగర్, జూన్ 15, (న్యూస్ పల్స్) తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రేవంత్ ప్రభుత్వం వేసిన కమిషన్లు బీఆర్ఎస్ నేతలకు నోటీసుల మీద నోటీసులు పంపించడంతో అధికారులు షాకవుతున్నారు. ఇప్పటికే విద్యుత్ కొనుగోలు, ప్లాంట్ల నిర్మాణంపై బీఆర్ఎస్ నేతలు, అధికారులకు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ నోటీసులు ఇచ్చింది. తాజాగా జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ వంతైంది. బ్యారేజీల నిర్మాణాలతో సంబంధాలున్న గత ప్రభుత్వంలోని బాధ్యులైన అధికారులకు, ప్రజా ప్రతినిధులకు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైంది. పీసీ ఘోష్‌ను తన కార్యాలయంలో విలేకరులు కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, అఫిడవిల్లలో ఉన్న వివరాల ఆధారంగా నోటీసులపై తదుపరి నిర్ణయం ఉంటుందన్నారు. ఇందులో భాగంగా మరోసారి తనిఖీలకు వెళ్లాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సాంకేతిక అంశాలపై విచారణ జరుపుతున్న కమిషన్, త్వరలో ఉల్లంఘనలపై ఫోకస్ చేయనుంది.ముఖ్యంగా డిజైన్,…

Read More

కరీంనగర్ లో బూడిద రాజకీయం | Gray politics in Karimnagar | Eeroju news

కరీంనగర్, జూన్ 14, (న్యూస్ పల్స్) రామగుండం ఎన్టీపీసీ నుంచి వెలువడే బూడిద రవాణాకు సంబంధించి కాంగ్రెస్, బిఆర్ఎస్ బిజేపి నేతల మధ్య రోజురోజుకు మాటల యుద్ధం పెరుగుతోంది. బూడిద రవాణాలో ఆక్రమాలు చోటుచేసుకున్నాయని ఓ పార్టీ ఆరోపిస్తుండగా.. రాజకీయ కక్షతోనే ఆరోపణలు చేస్తున్నారని మరో పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.అక్రమ రవాణాతో పాటు ప్రతి రోజూ రూ. లక్షల్లో అవినీతి జరుగుతోందని, అందులో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హస్తం ఉందని బిఆర్ఎస్ కు చెందిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణలు ఉమ్మడి జిల్లాలో చర్చకు దారి తీశాయి. తాను స్వయంగా కొన్ని లారీలను పట్టించినప్పటికీ రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. కౌశిక్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారని, అధికారులు కేసులు…

Read More