Handloom : కళింగ భవన్ లో జాతీయ చేనేత పట్టు వస్త్ర ప్రదర్శన

National handloom silk display at Kalinga bhavan

చేనేతకారులు చేనేత ఉత్పత్తులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని హస్తకళా ఆర్టిషన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి విజయ దాస్ అన్నారు. బంజారాహిల్స్ లోని కళింగ కల్చరల్ హాలులో ఏర్పాటైన జాతీయ చేనేత పట్టు వస్త్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. కళింగ భవన్ లో జాతీయ చేనేత పట్టు వస్త్ర ప్రదర్శన హైదరాబాద్ : చేనేతకారులు చేనేత ఉత్పత్తులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని హస్తకళా ఆర్టిషన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి విజయ దాస్ అన్నారు. బంజారాహిల్స్ లోని కళింగ కల్చరల్ హాలులో ఏర్పాటైన జాతీయ చేనేత పట్టు వస్త్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ఇక్కడి కొలువుదీరిన చేనేతకారుల వస్త్రోత్పత్తులు తిలకిస్తూ, చేనేత కారులతో విభిన్న రకాల హ్యాండ్లూమ్ చీరల తయారీ విధానం, ప్రత్యేకతలు తెలుసుకున్నారు. భారతీయ సంస్కతిలో పట్టు, హ్యాండ్లూమ్ వస్త్ర ఉత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని…

Read More