గ్రౌండ్ వర్క్ లో కృష్ణతేజ కాకినాడ, జూలై 30, (న్యూస్ పల్స్) Krishnateja in ground work ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పెషల్ రిక్వెస్ట్ మీద ఏపీకి వచ్చిన కేరళ కేడర్ ఐఏఎస్ మైలవరపు కృష్ణతేజ గ్రాండ్ వర్క్ షురూ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కృష్ణతేజ రంగంలోకి దిగారు. పిఠాపురంలో సమస్యలు తెలుసుకునేందుకు ఏపీ పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ కృష్ణతేజ డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. గ్రామాల్లో తాగునీరు, రోడ్లు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని పవన్ కళ్యాణ్ ఇదివరకే స్పష్టం చేశారు. గ్రామాల్లో సమస్యలపై ఫోకస్ చేసి, వారికి చేరువ అయి కష్టాలు తీర్చడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. అందులో భాగంగా ఐఏఎస్ కృష్ణతేజ ప్రధానంగా తాగునీటి సమస్య పై దృష్టిసారించారు. పిఠాపురం నియోజకవర్గంలోని…
Read MoreTag: kakinada
Harsh Kumar.. | హర్షకుమార్.. దారెటు | Eeroju news
హర్షకుమార్.. దారెటు కాకినాడ, జూలై 27 (న్యూస్ పల్స్) Harsh Kumar.. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన హర్షకుమార్ ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలోనూ లేరు. కాంగ్రెస్ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున కూడా పోటీ చేయలేదు. అన్ని పార్టీల నేతలనూ విమర్శిస్తున్నారు. అమలాపురం నుంచి రెండు సార్లు హర్షకుమార్ ఎంపీగా గెలిచారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసేందుకు ప్రయత్నించినా అవకాశం దొరకలేదు. 2019లో వైసీపీలో చేరినా టిక్కెట్ రాకపోవడంతో బయటకు వచ్చారు. విశాఖలో పోర్ట్ లో పట్టుబడిన డ్రగ్స్ కేసు విచారణ ఎందుకు తెర వెనక్కి వెళ్లిపోయిందని మాజీ ఎంపీ హర్షకుమార్ ప్రశ్నించారు. రాజమండ్రిలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన కీలక అంశాలపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీకి విశాఖ డ్రగ్స్ కేసుతో సంబంధాలు ఉన్నట్లు తనకు…
Read MorePulasa craze fish is not normal | పులస క్రేజ్… మాములుగా లేదుగా | Eeroju news
పులస క్రేజ్… మాములుగా లేదుగా 2 కేజీల పులస – రూ. 24 వేలు… కాకినాడ, జూలై 13 (న్యూస్ పల్స్) Pulasa craze fish is not normal రెండు కేజీల చేప ధర ఎంతుంటాది…! మహా అయితే 300 లేదా 400 ఉంటుంది. కానీ రెండు కేజీల చేప ఏకంగా రూ.24 వేలంట…! నిజమే రెండు కేజీల చేప ధర ఏకంగా రూ.24 వేల ధర పలికింది. అది మామూల చేప కాదు… పులస చేప. కోనసీమ జిల్లాలో గోదావరి నదిలో చేపల వేటలో మత్స్యకారులకు చిక్కింది. ఆ మత్స్యకారుల పంట పండింది.గోదావరి వరదల సమయంలో మాత్రమే అరుదుగా దొరికే పులస చేప శుక్రవారం కోనసీమ జిల్లాలో మత్స్యకారుల వలకు చిక్కింది. దీంతో ఆ మత్స్యకారుల ముఖాల్లో ఆనందం అంతుపట్టని విధంగా ఉంది సంతోషంతో…
Read MoreEven in governance Pawan Mark | పాలనలోనూ పవన్ మార్క్ | Eeroju news
పాలనలోనూ పవన్ మార్క్ కాకినాడ, జూలై 11, (న్యూస్ పల్స్) Even in governance Pawan Mark సినిమాల్లో ట్రెండ్ సెట్ చేసే పవన్ కల్యాణ్.. పాలనా వ్యవహారాల్లోనూ ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తున్నారు. డిప్యూటీ సీఎంగా పిఠాపురం అభివృద్ధిపై దృష్టి పెట్టిన ఆయన.. నియోజకవర్గంలోని సమస్యలపై అధ్యయనం చేయిస్తున్నారు. అయితే.. పిఠాపురం మున్సిపాలిటీ సిబ్బంది పనితీరుపై సర్వే చేయిస్తూ సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. పిఠాపురం మున్సిపాలిటీలోని సమస్యలు, మౌలిక వసతులపై సర్వే అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఈక్రమంలో.. పిఠాపురంలో అనేక సమస్యలు గుర్తించి మున్సిపాలిటీ సిబ్బంది పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇక.. పిఠాపురం నియోజవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసేలా వేగంగా అడుగులు వేస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. పిఠాపురం అభివృద్ధికి సంబంధించి అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అటు.. పార్టీ నేతలు,…
Read MoreSVNS Verma in Ashala palanquin | ఆశల పల్లకీలో వర్మ… | Eeroju news
ఆశల పల్లకీలో వర్మ…. కాకినాడ, జూలై 8, (న్యూస్ పల్స్) SVNS Verma in Ashala palanquin పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా… ఎన్నికల తర్వాత ఈ డైలాగ్ ఎంతో ఫేమస్ అయింది కదా… మరి ఆ పిఠాపురం గెలిపించిన నాయకుడు ఎంత ఫేమస్ అయివుండాలి. జనసేనాని పవన్‌కల్యాణ్ గెలుపు బాధ్యతలను తన భుజాన వేసుకుని పనిచేసిన నాయకుడే SVSN వర్మ. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే. తెలుగుదేశం పార్టీకి చెందిన వర్మ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. 2019 ఎన్నికల్లో ఓటమిని తట్టుకుని ఐదేళ్లుగా నియోజకవర్గాన్ని, కార్యకర్తలను కనిపెట్టుకుని పనిచేశారు. టీడీపీ ఈజీగా గెలుస్తుందనుకున్న సీటు పిఠాపురం. కానీ, జనసేనాని పవన్‌కల్యాణ్ నిర్ణయంతో వర్మ ఆశలు గల్లంతయ్యాయి. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసిన పవన్… ఈ సారి పిఠాపురం నుంచి…
Read MoreJana Sena Chief Pawan Kalyan’s Mark… Palana… | పవన్ మార్క్… పాలనా… | Eeroju news
పవన్ మార్క్… పాలనా… కాకినాడ, జూలై 6, (న్యూస్ పల్స్) Jana Sena Chief Pawan Kalyan’s Mark… Palana… జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికారంలోకి రాకముందు.. వచ్చిన తర్వాత చూస్తే పూర్తిగా మారిపోయినట్లే కనిపిస్తుంది. గత నెల 12వ తేదీన డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పవన్ కల్యాణ్ తీరును గమనించిన వాళ్లు ఎవరైనా ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నప్పటికీ, అంతకు ముందు కూడా ఆయన పూర్తిగా సంయమనం పాటిస్తున్నారనే అనుకోవాలి. ఎందుకంటే ఎక్కడా పవన్ కల్యాణ‌్ ఎక్కువ మాట్లాడటం లేదు. పవన్ కల్యాణ్ ను దగ్గర నుంచి చూసిన వారికి ఎన్నికలకు ముందు, తర్వాత ఇంత మార్పేమిటి అంటూ ఆశ్చర్యపోతున్నారంటే అతిశయోక్తి కాదు. ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ‌్ ఊగిపోయేవారు. ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడే వారు.…
Read MoreTarget Dwarampudi Chandrasekhar Reddy | టార్గెట్ ద్వారంపూడి… | Eeroju news
టార్గెట్ ద్వారంపూడి… కథ ముగిసినట్టేనా కాకినాడ, జూలై 6, (న్యూస్ పల్స్) Target Dwarampudi Chandrasekhar Reddy కాకినాడ జిల్లాల్లో జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తల నోట ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరే వినబడుతుంది. గత ప్రభుత్వం హయాంలో ఆయన డైరెక్షన్ లో జరిగిన వ్యవహారాలన్నింటిపై ఫోకస్ పెట్టేస్తున్నారు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పవన్‌కు చేతనైతే కాకినాడ సిటీలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. అంతే కాకుండా పవన్‌కళ్యాణ్‌పై వ్యక్తిగతంగా విమర్శలు చేశారు. జనసేనకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మధ్య వైరం పెరిగింది. పవన్ కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నివాసం ఎదుట ఆందోళనకు యత్నించిన జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలపై ఆయన అనుచరులు దాడి…
Read MoreA case has been registered against the former YCP MLA | వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు | Eeroju news
వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు కాకినాడ A case has been registered against the former YCP MLA వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై కేసు నమోదైంది. ఏ1గా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి, ఏ2గా బళ్ల సూరిబాబు, మరో 24 మందిపై కాకినాడ రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నెల 2న కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని రాజ్యలక్ష్మీనగర్‌లో వైసీపీ నేత సూరిబాబుకు చెందిన అక్రమ కట్టడం కూల్చివేత ఘటనలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారని వీరందరిపై అధికారులు ఫిర్యాదు చేశారు. Why is YCP like this? | వైసీపీ అలా ఎందుకు… | Eeroju news
Read MorePawan’s house | 3 ఎకరాల్లో పవన్ ఇల్లు | Eeroju news
3 ఎకరాల్లో పవన్ ఇల్లు కాకినాడ, జూలై 5, (న్యూస్ పల్స్) Pawan’s house ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో సొంతంగా ఇల్లు కట్టేందుకు సన్నాహాలు ప్రారంభించారు. స్థానికంగా స్థలం కూడా కొనుగోలు చేశారు. బుధవారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది.పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవిన్యూ పరిధిలో 1.44 ఎకరాలు, మరో బిట్ లో 2.08 ఎకరాలు తీసుకున్నారు. ఆ భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ పూర్తయింది. పవన్ పేరిట కొనుగోలు చేశారు.పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించినప్పుడు నాన్ లోకల్ గా ముద్ర వేసేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అప్పట్లో వైసీపీ నేతలు పవన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎక్కడో సినిమాలు చేసుకునే పవన్ ను గెలిపిస్తారా? స్థానికంగా ఉండే వంగా…
Read MorePawan is the center of attraction for politics | పవన్ పాలిటిక్స్ కు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ | Eeroju news
పవన్ పాలిటిక్స్ కు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ కాకినాడ, జూలై 4, (న్యూస్ పల్స్) Pawan is the center of attraction for politics పవన్ కల్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎం. పవర్ పాలిటిక్స్ కు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారారు. ప్రమాణస్వీకారం చేశాక డే వన్ నుంచే రంగంలోకి దిగారు. తనకు అప్పగించిన శాఖలపై రివ్యూలు చేస్తూనే ఉన్నారు. పార్టీ పెట్టిన తర్వాత మొదటిసారి అధికారంలోకి వచ్చారు. గెలిచారు. పదవి చేపట్టారు. మరి తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పగ్గాలు చేపట్టిన పవన్ కల్యాణ్ తన మార్క్ చూపించేందుకు కూడా సిద్ధమయ్యారు.పవన్ సినిమా హీరోగా ఇప్పటి వరకు అందరికి తెలుసు. నిన్న మొన్నటిదాకా రాజకీయాలు, సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఫుల్ టైం పొలిటీషియన్ గా మారారు. అంతకు మించి…
Read More