Jana Sena | మోడీ ఫోటో ఎక్కడా… జనసేనాని ఆగ్రహం | Eeroju news

మోడీ ఫోటో ఎక్కడా... జనసేనాని ఆగ్రహం

మోడీ ఫోటో ఎక్కడా… జనసేనాని ఆగ్రహం కాకినాడ, అక్టోబరు 16, (న్యూస్ పల్స్) Jana Sena ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కోపం వచ్చింది. కేంద్ర నిధులతో చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమానికి సంబంధించిన సైన్ బోర్డులు, ఫ్లెక్సీలు, హోర్డింగ్ లలో ప్రధాని మోదీ ఫోటో లేకపోవడంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. దానిపై ఆయన స్పందిస్తూ తన ‘ x ” హ్యాండిల్ లో అధికారులకు సీరియస్ గానే క్లాస్ పీకారు.కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వాల్ పెయింట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాటు చేయని విషయం ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan దృష్టికి వచ్చింది. పల్లె పండుగ వారోత్సవాలకు సంబంధించిన ప్రతి ఫ్లెక్సీ, వాల్ పెయింట్, సిటిజన్ నాలెడ్జ్ బోర్డులపైన…

Read More

Pawan Kalyan | పవన్ పేరుతోనే దందా.. | Eeroju news

పవన్ పేరుతోనే దందా..

పవన్ పేరుతోనే దందా.. కాకినాడ, అక్టోబరు 14, (న్యూస్ పల్స్) Pawan Kalyan అధికారంలో ఉన్నవారి పేర్లు చెప్పుకుని వారితో దిగిన ఫోటోలు చూపించి బయట మోసాలు చేసేవాళ్లు చాలా మంది ఉంటారు. కానీ జిల్లా స్థాయి అధికారి ఒకరు అదే పని చేయడం చర్చనీయాంశమయింది. కాకినాడ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్‌గా రవీంధ్రనాథ్ రెడ్డి అనే అధికారి బదిలీపై వచ్చారు. వచ్చీ రావడంతో ఆయన పవన్ కల్యాణ్‌కు తాను అత్యంత సన్నిహితుడినని ఆయన సిఫారసుతోనే వచ్చానని చెప్పి జిల్లా మొత్తం మైనింగ్, అటవీశాఖ అధికారులు సహా పలువురు వ్యాపారుల్ని బెదిరించడం ప్రారంభించారు. ఆయన ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోవడంతో కొంత మంది అధికారులు విషయాన్ని డిప్యూటీ సీఎం పేషీ దృష్టికి తీసుకెళ్లారు. పుట్టబోయే బిడ్డకు దువ్వాడ జగన్ అని పేరు పెడతారట – టీవీ ఇంటర్యూల్లో హల్చల్…

Read More

Mudragada | ముద్రగడ ఇక రాజకీయ సన్యాసమేనా… | Eeroju news

ముద్రగడ పద్మనాభం

ముద్రగడ ఇక రాజకీయ సన్యాసమేనా… కాకినాడ, సెప్టెంబర్ 30, (న్యూస్ పల్స్) Mudragada కాపు ఉద్యమనేతగా ఎన్నికలకు ముందు వరకూ ఉన్న ముద్రగడ పద్మనాభం తర్వాత వైసీపీలో చేరారు. జగన్ గెలుపు గ్యారంటీ అని బలంగా నమ్మిన ఆయన ఊహించని శపథం చేశారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించారు. పవన్ కల్యాణ్ గెలుపుతో ఆయన తనపేరును అధికారికంగా ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు. టీడీపీ కూటమిని బలంగా వ్యతిరేకించిన ముద్రగడ పెద్ద తప్పుచేశారని కాపు సామాజికవర్గంలో అత్యధికులు అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్‌కు మద్దతు ఇవ్వకుండా ఆయన జగన్ వైపు వెళ్లడం నచ్చని కాపు నేతలు ముద్రగడ పద్మనాభానికి దూరమయ్యారు.ముద్రగడ పద్మనాభం ఒకరకంగా కాపు సామాజికవర్గం బలంతోనే బలమైన నేతగా ఎదిగారు. కాపు ఉద్యమ నేతగా ఆయన రాష్ట్రవ్యాప్తంగా ఎంతో…

Read More

AP | వర్మకు ఫస్ట్ లిస్ట్ లో ప్లేస్ ఎక్కడ | Eeroju news

వర్మకు ఫస్ట్ లిస్ట్ లో ప్లేస్ ఎక్కడ

వర్మకు ఫస్ట్ లిస్ట్ లో ప్లేస్ ఎక్కడ కాకినాడ, సెప్టెంబర్ 28, (న్యూస్ పల్స్) AP రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి.. నామినేటెడ్ పదవుల కోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ప్రభుత్వం పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 99 మందితో తొలి నామినేటెడ్ పదవుల జాబితాను కూట‌మి ప్ర‌భుత్వం ప్రకటించింది. ఇందులో బీసీ, ఎస్సీ, మైనార్టీ ఎస్టీలకు పెద్దపీట వేసినట్లుగా ప్రకటించారు.ఉమ్మడి జిల్లా నుంచి ఏడు కార్పొరేషన్లల్లో 14 మందికి తొలి జాబితాలో అవకాశం కల్పించారు. అందులో జ‌న‌సేన‌కు ఒక కార్పొరేష‌న్ చైర్మ‌న్, నాలుగు కార్పొరేష‌న్ల‌కు డైరెక్ట‌ర్లు ప‌ద‌వులు ద‌క్కాయి. టీడీపీకి ఎనిమిది డైరెక్ట‌ర్ ప‌ద‌వులు ద‌క్కాయి. బీజేపీ ఒక డైరెక్ట‌ర్ ప‌ద‌వి ద‌క్కింది. అందులో భాగంగా రాష్ట్ర పౌరసరఫరాల…

Read More

AP new pensions | కొత్త పెన్షన్లు పై సర్కార్ కసరత్తు… | Eeroju news

కొత్త పెన్షన్లు పై సర్కార్ కసరత్తు...

కొత్త పెన్షన్లు పై సర్కార్ కసరత్తు… కాకినాడ, సెప్టెంబర్ 24, (న్యూస్ పల్స్) AP new pensions ఏపీ ప్రభుత్వం కొత్త పింఛన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత ప్రభుత్వంలో తొలగించిన లక్షల మంది లబ్దిదారుల వివరాలను సేకరిస్తోంది. గ్రామ సభలు నిర్వహించి ఆరు అంచెల తనిఖీల తర్వాత వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగుల్లో అర్హులు, అనర్హులను గుర్తించనున్నారు. లబ్దిదారుల జాబితాను సచివాలయాల్లో ప్రదర్శించి, అనర్హుల నుంచి వివరణ తీసుకుంటారు. కేబినెట్ సబ్ కమిటీ కొత్త పెన్షన్లపై త్వరలో విధివిధానాలు ప్రకటించనుంది.కొత్త పెన్షన్లకు మంజూరుకు త్వరలో నూతన దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలోనే అనర్హులను తొలగించేందుకు సిద్దమవుతుంది. అర్హత లేకపోయినా కొందరు పెన్షన్లు తీసుకుంటున్నారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ సర్కార్…

Read More

Pawan Kalyan | పవన్ పై ఫ్యాన్స్ పార్టీ సాఫ్ట్ కార్నర్ | Eeroju news

Pawan Kalyan

పవన్ పై ఫ్యాన్స్ పార్టీ సాఫ్ట్ కార్నర్ కాకినాడ, సెప్టెంబర్ 18, (న్యూస్ పల్స్) Pawan Kalyan అధికారంలో ఉండగా తమకు ఎదురేలేదన్నట్లు చెలరేగిపోయిన వైసీపీ నేతలకు ఇప్పుడిప్పుడే తత్వం బోధపడుతున్నట్లు కనిపిస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో వివిధ అంశాలపై ఆ పార్టీ స్పందిస్తున్న తీరు చూస్తే… కొన్ని విషయాల్లో వైసీపీ వైఖరి మారినట్లే కనిపిస్తోందంటున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేస్తున్న వైసీపీ… కూటమి ప్రభుత్వంలో కీలక నేత డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాన్‌పై మెతక వైఖరి అవలంభిస్తున్నట్లు కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు పరిశీలకులు. పిఠాపురంలో పర్యటించిన మాజీ ముఖ్యమంత్రి జగన్…. స్థానిక ఎమ్మెల్యే పవన్‌ ఒక్కమాట కూడా అనకపోవడం వైసీపీ వైఖరిలో వచ్చిన మార్పును సూచిస్తోందంటున్నారు. పిఠాపురం పర్యటనలో పాపం పవన్‌ సినిమాల్లో నటిస్తే… సీఎం చంద్రబాబు రాజకీయాల్లో నటిస్తున్నారని విమర్శించారు. గతంలో…

Read More

Insurance in post offices | పోస్ట్ ఆఫీస్ ల్లో ఇన్సూరెన్స్ | Eeroju news

Insurance in post offices

పోస్ట్ ఆఫీస్ ల్లో ఇన్సూరెన్స్ కాకినాడ Insurance in post offices భారత తపాలా శాఖ కొత్త పంతులు తొక్కుతోంది. సెల్యూలర్ ఫోన్లు వచ్చిన తర్వాత పూర్తిగా పోస్ట్ ఆఫీస్ లను మర్చి పోయారు. ఇలాంటి నేపథ్యంలో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్స్ పేరిట కొత్త కార్యక్రమానికి పోస్ట్ ఆఫీస్ ల్లో శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగా 10 లక్షలు, 15 లక్షల బీమా ని కొత్తగా ప్రవేశపెట్టారు. గురువారం కాకినాడ ప్రధాన తబలా కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది . తపాలా శాఖ  ఇన్స్పెక్టర్ సూరిబాబు, సీనియర్  మేనేజర్ రాజకుమార్, పోస్ట్ అసిస్టెంట్ రామారావు తదితరులు ప్రసంగించారు.   Politics around party offices | పార్టీ ఆఫీసుల చుట్టూ రాజకీయం | Eeroju news

Read More

Sand booking in the secretariats | ఇక సచివాలయాల్లోనే ఇసుక బుకింగ్ | Eeroju news

Sand booking in the secretariats

ఇక సచివాలయాల్లోనే ఇసుక బుకింగ్, కాకినాడ, ఆగస్టు  7  (న్యూస్ పల్స్) Sand booking in the secretariats ఉచిత ఇసుక పథకంలో క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని తొలగించేందుకు ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఉచిత ఇసుకను సచివాలయాల్లో బుక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని హెచ్‌టి తెలుగు చేసిన సూచనల్ని ఏపీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఉచిత ఇసుక పథకం అమలులో  సూచించిన పరిష్కారాలను అమలు చేసేందుకు గనుల శాఖ మొగ్గు చూపింది. ఇసుక రీచ్‌లలో సామాన్యులకు ఇసుక కొనే పరిస్థితులు లేకపోవడం, క్షేత్ర స్థాయిలో పరిస్థితుల్ని సవివరంగా వివరిస్తూ వెలువరించిన కథనాలకు సిఎంఓ స్పందించింది. ఏపీలో నిర్మాణరంగానికి గుదిబండగా మారిన ఇసుక లభ్యతలో కీలక మార్పులు చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇసుకను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. మొదట వచ్చిన…

Read More

Dokka Seethamma in google search… | గూగుల్ సెర్చ్ లో డొక్కా సీతమ్మ… | Eeroju news

Dokka Seethamma in google search...

గూగుల్ సెర్చ్ లో డొక్కా సీతమ్మ… కాకినాడ, జూలై 31, (న్యూస్ పల్స్) Dokka Seethamma in google search… డొక్కా సీతమ్మ.. ప్రస్తుతం ఈ పేరు మార్మోగుతోంది. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టింది.దీంతో డొక్కా సీతమ్మ గురించి బలమైన చర్చ ప్రారంభమైంది.ఆమె ఎవరు? స్వాతంత్ర సమరయోధురాలా? దేశ నాయకురాలా? అంటూ అందరిలో అనుమానం ప్రారంభమైంది. ఆమె గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. ఎన్నికల ప్రచారంలో భాగంగా డొక్కా సీతమ్మ గురించి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆమె పేరిట క్యాంటీన్లను తెరుస్తామని ప్రకటించారు. అయినా సరే డొక్కా సీతమ్మ గురించి ఎక్కువమందికి తెలియదు. తాజాగా ప్రభుత్వం ఆమె పేరును గౌరవిస్తూ పథకానికి పెట్టిన వేళ.. ఆమె గురించి…

Read More

Krishna Teja in ground work | గ్రౌండ్ వర్క్ లో కృష్ణతేజ | Eeroju news

గ్రౌండ్ వర్క్ లో కృష్ణతేజ

గ్రౌండ్ వర్క్ లో   కృష్ణతేజ కాకినాడ, జూలై  30, (న్యూస్ పల్స్) Krishnateja in ground work ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పెషల్ రిక్వెస్ట్ మీద ఏపీకి వచ్చిన కేరళ కేడర్ ఐఏఎస్ మైలవరపు కృష్ణతేజ గ్రాండ్ వర్క్ షురూ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కృష్ణతేజ రంగంలోకి దిగారు. పిఠాపురంలో సమస్యలు తెలుసుకునేందుకు ఏపీ పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ కృష్ణతేజ డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. గ్రామాల్లో తాగునీరు, రోడ్లు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని పవన్ కళ్యాణ్ ఇదివరకే స్పష్టం చేశారు. గ్రామాల్లో సమస్యలపై ఫోకస్ చేసి, వారికి చేరువ అయి కష్టాలు తీర్చడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. అందులో భాగంగా ఐఏఎస్ కృష్ణతేజ ప్రధానంగా తాగునీటి సమస్య పై దృష్టిసారించారు. పిఠాపురం నియోజకవర్గంలోని…

Read More