పవన్ కళ్యాన్ పై పిర్యాదు చేసిన కేఏ పాల్ హైదరాబాద్ KA Paul on Pawan Kalyan ప్రజాశాంతి పార్టీ అధినేత కే ఏ పాల్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాన్ పై పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు లో పేర్కోన్నారు. పవన్ వ్యాఖ్యల వల్ల సమాజంలో అశాంతి వాతావరణం నెలకొందని ఫిర్యాదులో పేర్కొనన్నారు. తన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని విజ్ఞప్తి చేసారు. Rewind Telugu Movie Trailer | రివైండ్ మూవీ గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ | Eeroju news
Read MoreTag: KA Paul
KA Paul | తిరుపతిని యూటీ చేయాలి | Eeroju news
తిరుపతిని యూటీ చేయాలి కేఏ పాల్ విశాఖపట్నం KA Paul తిరుమల పవిత్రతను కాపాడేందు కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కేఏ పాల్ సూచించారు. తిరుమలను కలుపుకుని తిరుపతి ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిం చాలని కోరారు. ఇలా తిరుమలతో పాటు తిరుపతిని కూడా తమ ఆధీనంలోకి తీసుకోవాలని …అ ప్పుడే ఈ ప్రాంతంతో రాజకీయాలు చేయడం ఆపగలమని అన్నారు. కేవలం 741 మంది మాత్రమే వున్న వాటికన్ సిటీని ప్రత్యేక దేశంగా ప్రక టించారు… అలాంటిది 34 లక్షల మంది హిందువులను కలిగిన తిరు పతిని కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే సమస్య ఏమిటని అన్నారు. వెంట నే తిరుపతిని యూటీగా ప్రకటించా లి…లేదంటే ప్రత్యేక దేశాన్నే డిమాం డ్ చేస్తామంటూ కేఏ పాల్ బాండ్ పేల్చారు.ఇక తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి…
Read More