డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మౌళిక వసతుల పనులను వేగవంతంగా పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ జగిత్యాల, Infrastructural works in double bedroom houses should be completed expeditiously District Collector B. Satya Prasad జగిత్యాల నూకపల్లి గ్రామం మంజూరైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మౌళిక వసతుల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఆన్నారు..గురువారం జగిత్యాల మున్సిపాలిటి పరిధిలో, నూకపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ 4,520 గృహములలో మిగిలిపోయిన మౌళిక వసతులైన మురికి కాలువలు, సెప్టిక్ ట్యాంక్ లు, నీటి వసతి, విద్యుత్ లైన్ల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 4,520 డబుల్ బెడ్ రూమ్ గృహములలో అలాట్ మరియు మిగిలిపోయిన ఇండ్లను…
Read MoreTag: Jagtial
రాత పరీక్షా లేకుండానే ఉద్యోగాలు ఇవ్వాలి | Jobs should be given without written test | Eeroju news
సీఐటీయూ జిల్లా కన్వీనర్ ఇందూరి సులోచన కలెక్టరేట్ ఎదుట సిఐటియూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల నిరసన జగిత్యాల ఆశా వర్కర్లకు ఎలాంటి రాత పరీక్షా లేకుండానే ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జగిత్యాల జిల్లా కన్వీనర్ ఇందూరి సులోచన ప్రభుత్వాన్ని కోరారు. ఆశాలకు నష్టం కలిగించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జామ్ పెట్టే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సులోచన డిమాండ్ చేశారు.ఆశా వర్కర్ల డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా గురువారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్ల నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ నిరసనకు సీఐటీయూ నాయకులు పూర్తి సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ ఇందూరి సులోచన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆశా వర్కర్లకు ఇచ్చిన డిమాండ్లను నెరవేర్చే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సూచించారు. ఆశాలకు టార్గెట్ ఇస్తూ పని ఒత్తిడి తీసుకువస్తూ…
Read More