జగన్ భద్రత కోసం 90 కోట్లా…. విజయవాడ, ఆగస్టు 8, (న్యూస్ పల్స్) 90 crores for Jagan’s security గతం మాదిరిగా తనకు భద్రత కల్పించాలని మాజీ సీఎం జగన్ కోరుతున్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గత ఐదేళ్లుగా ఆయనకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండేది. కానీ ఏపీ ఎన్నికల్లో ఓటమి తర్వాత సీన్ మారింది. జగన్ కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో ప్రోటోకాల్ ప్రకారం భద్రతను తగ్గించింది. అయితే రాజకీయ దురుద్దేశంతోనే తనకు భద్రత తగ్గించారని జగన్ వాపోయారు. పలుమార్లు బాహటంగానే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో తాజాగా ఆయన భద్రతను పెంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. దీంతో ఇది హాట్ టాపిక్ గా మారింది. జగన్ భద్రతపై చర్చ నడుస్తోంది. అసలు జగన్ కు ఎంత మంది భద్రత…
Read MoreTag: Jagan Mohan Reddy
Changes in YCP district presidents | వైసీపీ జిల్లా అధ్యక్షల మార్పులు | Eeroju news
వైసీపీ జిల్లా అధ్యక్షల మార్పులు అనంతపురం, ఆగస్టు 8, (న్యూస్ పల్స్) Changes in YCP district presidents ఊహించని పరాభవం తర్వాత వైసీపీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేయడానికి మాజీ సీఎం వైఎస్ జగన్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సమయంలో ముందుగా ఆయన ఆనంతపురం జిల్లాపై ఫోకస్ పెట్టినట్టు చెప్తున్నారు. 2019 నుంచి అధికారంలో ఉన్న వైసీపీకి జిల్లా రథసారధిగా మొదట శంకర్ నారాయణ కొనసాగారు. జిల్లాల విభజన తర్వాత అనంతపురానికి పైలా నర్సింహయ్య.. సత్యసాయి జిల్లాకు హిందూపురం నేత నవీన్ నిశ్చల్ నియమితులయ్యారు. అయితే ప్రక్షాళనలో భాగంగా జగన్ ఈసారి ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారో అని తీవ్రంగా చర్చ జరుగుతోందిఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీకి మొదటి నుంచి అండగా ఉంటున్నది రెడ్డి సామాజిక వర్గ నాయకులు. అయితే వైయస్ జగన్మోహన్ రెడ్డి…
Read MoreCM Jagan Mohan Reddy | మాజీ సిఎం జగన్ భద్రత కుదింపుపై హైకోర్టులో విచారణ | Eeroju news
మాజీ సిఎం జగన్ భద్రత కుదింపుపై హైకోర్టులో విచారణ అమరావతి ఆగష్టు 7 CM Jagan Mohan Reddy ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. తన భద్రత కుదింపుపై జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కోర్టులో ఇరు వర్గాల వాదనలు కొనసాగాయి. జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సరిగా పనిచేయడం లేదని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. దాంతో బుల్లెట్ ప్రూఫ్ వాహనం నిర్వహణ బాధ్యత ఎవరిదని హైకోర్టు ప్రశ్నించింది. ఇంటెలిజెన్స్ దని ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. దాంతో న్యాయమూర్తి మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనం, జామర్ ఇవ్వొచ్చు కదా అని అడిగారు. దానికి అటార్నీ జనరల్ వేరే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఉందో లేదో తెలుసుకుని చెబుతానని కోర్టుకు విన్నవించుకున్నారు.…
Read MoreWhat is Jagan’s strategy behind petitions in courts? | కోర్టుల్లో పిటిషన్ల వెనుక జగన్ వ్యూహం ఏమిటి ? | Eeroju news
కోర్టుల్లో పిటిషన్ల వెనుక జగన్ వ్యూహం ఏమిటి ? విజయవాడ, ఆగస్టు 7 (న్యూస్ పల్స్) What is Jagan’s strategy behind petitions in courts? వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో రెండు అంశాల్లో కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. అందులో ఒకటి తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా స్పీకర్‌ను ఆదేశించాలని .. మరొకటి తనకు సీఎం స్థాయి సెక్యూరిటీ కల్పిచాలని ఆదేశించాలని కోరుతూదాఖలు చేసింది. ఈ రెండు పిటిషన్లు కాస్త అతిశయంగా ఉన్నాయని కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారికి అర్థమవుతుంది. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని కోర్టులు ఆదేశించలేవు… అలాగే సీఎంలకు మాత్రమే సీఎం స్థాయి సెక్యూరిటీ ఇస్తారు కానీ ఇతరులకు ఇవ్వరు. ఈ విషయాలపై కనీస అవగాహన జగన్ లీగల్ టీమ్‌కు ఉండదా ..?. అయినా ఎందుకు పిటిషన్లు…
Read MoreRajya Sabha Members Jhalak to Jagan | జగన్ కు రాజ్యసభ సభ్యులు ఝలక్… | Eeroju news
జగన్ కు రాజ్యసభ సభ్యులు ఝలక్… విజయవాడ, ఆగస్టు 6, (న్యూస్ పల్స్) Rajya Sabha Members Jhalak to Jagan అటు తెలంగాణలో కేసీఆర్, ఇటు ఏపీలో జగన్ అధికారం శాశ్వతమన్నట్లు వ్యవహరించారు. పాలనలో వన్ మాన్ షో చేసిన ఆ ఇద్దరికి తెలుగు ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్పారు. ఆ ఎఫెక్ట్‌తో తెలంగాణలో బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది. అదే సీన్ ఏపీలో వైసీపీ విషయంలో కూడా రిపీట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీకి ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు షాక్ ఇవ్వబోతున్నారన్న ప్రచారం జరుగుతుంది. అయితే ప్రస్తుతం వైసీపీలో ఉన్న ప్రజాప్రతినిధుల్ని చేర్చుకోవడానికి టీడీపీ, జనసేనలు సిద్దంగా లేవు. దాంతో పార్టీ మారాలని చూస్తున్న వైసీపీ నేతలు కొత్త రూటు పడుతున్నారంట. వైసీపీకి త్వరలో ఆ పార్టీ రాజ్యసభ ఎంపీలు ఝలక్ ఇవ్వడం ఖాయమన్న…
Read MoreJagan in Sharmila Trap… | షర్మిల ట్రాప్ లో జగన్… | Eeroju news
షర్మిల ట్రాప్ లో జగన్… విజయవాడ,జూలై 31 (న్యూస్ పల్స్) Jagan in Sharmila Trap… కాంగ్రెస్ పగ్గాలు అందుకున్న వైఎస్ షర్మిల, మాట్లాడిన ప్రతీసారి ప్రత్యేక హోదా విషయాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఈ విషయంలో అప్పటి జగన్ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. హోదాని తన సొంతం కోసం వాడుకుంటున్నారని దుమ్మెత్తిపోశారామె. అప్పుడే కాదు.. ఇప్పుడు అదే దూకుడు ప్రదర్శి స్తున్నారు. ఎక్స్ వేదికగా వైసీపీని తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు. వైసీపీ నేతలకు పోరాడటం చేత కాదని ఓపెన్‌గా చెబుతున్నారు. వైసీపీ నేతలకు మీడియా పాయింట్ ఎక్కువన్నారు.ఒక్కమాటలో చెప్పాలంటే అధికార కూటమి కంటే.. వైసీపీని ఎక్కువగా దుయ్యబడుతున్నారు వైఎస్ షర్మిల. ఎందుకంటే జగన్ తీసుకున్న ప్రతీ నిర్ణయాన్ని ఎండగడుతున్నారు. ఇక షర్మిల మొదటి నుంచి ప్రత్యేక హోదా పల్లవిని ఎత్తుకున్నారు.. దాన్ని కంటిన్యూ చేస్తున్నారు కూడా. వైసీపీ వద్ద ఎలాంటి…
Read MoreKia company | కడపలో కియా తరహా కంపెనీ… | Eeroju news
కడపలో కియా తరహా కంపెనీ… కడప, జూలై 27, (న్యూస్ పల్స్) Kia company కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అత్యధిక ప్రాధాన్యత లభించింది. ముఖ్యంగా కరువు ప్రాంతమైన రాయలసీమలో పారిశ్రామికాభివృద్ధి పరుగులుపెట్టేలా వరాల జల్లు కురిపించడంతో ఆ ప్రాంత వాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కడప జిల్లాకు బడ్జెట్లో స్థానం కేటాయించడంతో స్థానికులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొప్పర్తి లోని ఇండస్ట్రియల్ కారిడార్‌కు మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం హామీ ఇవ్వడంతో రానున్న రోజులలో ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందని స్థానికులు పండుగ చేసుకుంటున్నారు. కడప నగరానికి కూతవేటు దూరంలో ఉన్న విశాఖ – చెన్నై కారిడార్‌లోని కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్‌కు మహర్దశ పట్టనుంది. కొప్పర్తి కారిడార్‌కు నీళ్లు, విద్యుత్, రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని కేంద్ర బడ్జెట్‌లో ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ప్రత్యేకంగా ప్రకటించారు.…
Read MoreThreat to YCP from Sharmila | షర్మిల నుంచి వైసీపీకి ముప్పు | Eeroju news
షర్మిల నుంచి వైసీపీకి ముప్పు విజయవాడ, జూలై 26 (న్యూస్ పల్స్) Threat to YCP from Sharmila వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్నటి వరకూ జాతీయ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీకి హార్డ్ కోర్ సపోర్టర్ గా ఉన్నారు. స్పీకర్ అభ్యర్థిని నిలబెడితే అడగకుండానే మద్దతిచ్చారు. టీడీపీ, జనసేన ఉన్నందున ఎన్డీఏ కూటమికి మద్దతివ్వడం ఎందుకన్న ఆలోచన చేయలేదు. అంశాల వారీగా తమ మద్దతు బీజేపీకి ఉంటుందన్నారు. రెండు రోజుల కిందట విజయసాయిరెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిశారు. అయితే హఠాత్తుగా బుధవారం సీన్ మారిపోయింది. జగన్ కోసం ఇండీ కూటమి నేతలంతా తరలి వచ్చారు. మద్దతు పలికారు. అందరూ ఇండియా కూటమిలోకి రావాలని జగన్ కు ఆహ్వానం పలికారు. ప్రజాదర్భార్ ప్రారంభిస్తానని చెప్పిన రోజున జగన్ కాలు నొప్పికి…
Read MoreYS Jagan sensational comments | వైఎస్ జగన్ సంచలన వ్యా ఖ్యలు.. | Eeroju news
వైఎస్ జగన్ సంచలన వ్యా ఖ్యలు.. న్యూఢిల్లీ YS Jagan sensational comments చంపాలనుకుంటే నన్ను చంపండి. నన్ను టార్గెట్ చేసుకోండి నాపై కోపం ఉంటే నన్ను చంపేయండని వైయస్ జగన్ అన్నారు. నాకు ఓటు వేసిన వారిని మా కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. మీకు ఓటు వేయలేదని మా కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. మా పాలనలో ప్రతిపక్షాల పై దాడులు చేయలేదన్నారు. ఒక టీవీ ఛానల్ ప్రతినిధిలో మాట్లాడుతూ అయన ఈ వ్యాఖ్యలు చేసారు. Jagan mohan reddy over to Bangalore | జగన్ ఓవర్ టూ బెంగళూరు… | Eeroju news
Read MoreTrying for sympathy… Jaganmohan Reddy | సింపతి కోసమే ప్రయత్నమా… | Eeroju news
సింపతి కోసమే ప్రయత్నమా… విజయవాడ, జూలై 25 (న్యూస్ పల్స్) Trying for sympathy… Jaganmohan Reddy వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు హోదా యోధునిగా మారారు. తనకు ప్రతిపక్ష నేత హోదా కోసం యోధునిగా మారిన అన్ని వ్యతిరేకంగా ఉన్నప్పటికీ పోరాడుతున్నారు. మొదట తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పిస్తారని ఆయన అనుకున్నారు. కానీ అలా చేయకపోవడంతో స్పీకర్‌కు లేఖ రాశారు. స్పీకర్ పట్టించుకోలేదు. మంగళవారం జరిగిన సభలో వైఎస్ఆర్‌సీపీ పక్ష నేతగానే జగన్ మోహన్ రెడ్డిని గుర్తిస్తూ ప్రకటన చేశారు. దీంతో జగన్ వెంటనే హైకోర్టులో పిటిషన్ వేశారు. తనను ప్రతిపక్ష నేతగా గుర్తించేలా స్పీకర్ ను ఆదేశించాలని ఆయన పిటిషన్‌లో కోరారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష నేత హోదా కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని…
Read More