Hyderabadh : జగన్ పై కోర్టుకు విజయమ్మ…

. జగన్ పై కోర్టుకు విజయమ్మ… హైదరాబాద్, మార్చి 1, (న్యూస్ పల్స్) వైఎస్ జగన్మోహన్ రెడ్డికిమరో షాక్ తగిలింది. రాజశేఖర్ రెడ్డి కుటుంబ ఆస్తుల వ్యవహారంలో మరో భారీ ట్విస్ట్. పల్నాడు జిల్లాలోని వివాదాస్పద సరస్వతీ పవర్ వాటాలకు సంబంధించి గతంలో వైయస్ జగన్ హైదరాబాదులోని జాతీయ కంపెనీల లా ట్రిబ్యునల్ లో దాఖలు చేసిన పిటిషన్ పై స్పందించిన తల్లి వైయస్ విజయమ్మ తాజాగా షాక్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి తో పాటు ఆయన భార్య భారతికి ఇది ఇబ్బందికరమే. ఈ వివాదంలో షర్మిలకు ఊరట దక్కే విధంగా విజయమ్మ కోర్టులో తన అభిప్రాయాన్ని చెప్పేశారు. షర్మిలకు ఇది ఉపశమనం కలిగించే విషయం.తాజాగా జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై తన అభిప్రాయాన్ని చెప్పారు విజయమ్మ సరస్వతీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాటాల…

Read More

Hyderabad:సంజయ్ టార్గెట్ గద్దరా.. ఈటెలా

Union-Minister-Bandi-Sanjay-target

Hyderabad:సంజయ్ టార్గెట్ గద్దరా.. ఈటెలా:తెలంగాణ గట్టుపై ఇంట్రెస్టింగ్‌ పాలిటిక్స్‌ నడుస్తున్నాయి. ఏడాది కాలంగా నడుస్తోన్న ట్రయాంగిల్‌ పొలిటికల్‌ ఫైట్‌లో భాగంగా ప్రతీ టాపిక్‌ను టాక్‌ ఆఫ్‌ ది స్టేట్‌గా మార్చేస్తున్నారు నేతలు. ఇప్పుడు లేటెస్ట్‌గా గద్దర్‌కు పద్మ అవార్డుపై నైజాం గడ్డ మీద హైవోల్టేజ్‌ పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. సంజయ్ టార్గెట్ గద్దరా.. ఈటెలా.,… హైదరాబాద్, జనవరి 30 తెలంగాణ గట్టుపై ఇంట్రెస్టింగ్‌ పాలిటిక్స్‌ నడుస్తున్నాయి. ఏడాది కాలంగా నడుస్తోన్న ట్రయాంగిల్‌ పొలిటికల్‌ ఫైట్‌లో భాగంగా ప్రతీ టాపిక్‌ను టాక్‌ ఆఫ్‌ ది స్టేట్‌గా మార్చేస్తున్నారు నేతలు. ఇప్పుడు లేటెస్ట్‌గా గద్దర్‌కు పద్మ అవార్డుపై నైజాం గడ్డ మీద హైవోల్టేజ్‌ పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. గద్దర్‌కు ఎందుకు పద్మ అవార్డు ఇవ్వరంటూ కేంద్రాన్ని..సీఎం రేవంత్‌ రెడ్డి ప్రశ్నిస్తే..సెంట్రల్ మినిస్టర్‌ బండిసంజయ్‌ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చి తూటా పేల్చేశారు.గద్దర్‌కు…

Read More