. ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి. జయశంకర్ భూపాలపల్లి, ఇంటర్ మీడియట్ పరీక్షలు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. హైదరాబాద్ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇంటర్ పరీక్షలు నిర్వహణకు ఏర్పాట్లు, ఎల్ ఆర్ ఎస్ పెండింగ్ దరఖాస్తులు పూర్తి చేయు అంశాలపై శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐడిఓసి కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం రెవెన్యూ, ఇంటర్, పంచాయతి రాజ్, మున్సిపల్, విద్యుత్, మున్సిపల్, ఆర్టీసీ, వైద్య, శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ఈ నెల 5వ తేదీ నుండి 22వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలు నిర్వహణకు 8 కేంద్రాలు ఏర్పాటు…
Read MoreTag: inter exams..
Vijayawada:ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు.. వచ్చే ఏడాది నుంచిరద్దు
తాజాగా ఇంటర్మీడియట్ విద్యామండలి కొత్తగా ప్రతిపాదించిన సంస్కరణల గురించి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. అయితే ఈ విధానం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. పబ్లిక్ పరీక్షలకు బదులుగా అంతర్గత పరీక్షల విధానం వచ్చే ఏడాది నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు అమల్లోకి వస్తుందని ఇంటర్ బోర్డు పేర్కొంది. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు.. వచ్చే ఏడాది నుంచిరద్దు విజయవాడ, జనవరి తాజాగా ఇంటర్మీడియట్ విద్యామండలి కొత్తగా ప్రతిపాదించిన సంస్కరణల గురించి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. అయితే ఈ విధానం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. పబ్లిక్…
Read More