Adilabad:సీసీఐపై సన్నగిల్లుతున్న ఆశలు

establishment of new industries

Adilabad:సీసీఐపై సన్నగిల్లుతున్న ఆశలు:ఆదిలాబాద్‌‌ జిల్లాలో పరిశ్రమల పునరుద్ధరణ, కొత్త పరిశ్రమల ఏర్పాటు కలగానే మిగిలిపోతోంది. జిల్లాలో ఇప్పటివరకు చెప్పుకోదగ్గ భారీ పరిశ్రమలేవీ లేకపోవడంతో అభివృద్ధిలో వెనుకబడింది. ఇటీవల వరంగల్‌‌ ఎయిర్‌‌పోర్టుకు కేంద్రం గ్రీన్‌‌ సిగ్నల్‌‌ ఇవ్వడంతో ఆదిలాబాద్‌‌ ఎయిర్‌‌పోర్టుకు సైతం అనుమతి వస్తుందని ప్రజలంతా భావించారు. కానీ వరంగల్‌‌కు అనుమతి ఇచ్చిన కేంద్రం.. ఆదిలాబాద్‌‌ ఎయిర్ పోర్టును మాత్రం పక్కన పెట్టింది. సీసీఐపై సన్నగిల్లుతున్న ఆశలు అదిలాబాద్, మార్చి 21 ఆదిలాబాద్‌‌ జిల్లాలో పరిశ్రమల పునరుద్ధరణ, కొత్త పరిశ్రమల ఏర్పాటు కలగానే మిగిలిపోతోంది. జిల్లాలో ఇప్పటివరకు చెప్పుకోదగ్గ భారీ పరిశ్రమలేవీ లేకపోవడంతో అభివృద్ధిలో వెనుకబడింది. ఇటీవల వరంగల్‌‌ ఎయిర్‌‌పోర్టుకు కేంద్రం గ్రీన్‌‌ సిగ్నల్‌‌ ఇవ్వడంతో ఆదిలాబాద్‌‌ ఎయిర్‌‌పోర్టుకు సైతం అనుమతి వస్తుందని ప్రజలంతా భావించారు. కానీ వరంగల్‌‌కు అనుమతి ఇచ్చిన కేంద్రం.. ఆదిలాబాద్‌‌ ఎయిర్ పోర్టును మాత్రం…

Read More