New Delhi:మళ్లీ కవ్విస్తున్న చైనా

China has once again engaged in provocative actions.

New Delhi:మళ్లీ కవ్విస్తున్న చైనా:భారత్‌–చైనా సరిహద్దు వివాదం పరిష్కారానికి చర్చలు జరుగుతున్న వేళ, చైనామరోసారి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడింది. లద్దాఖ్‌ భూభాగంలోని కొంత ప్రాంతంలో రెండు కొత్త కౌంటీలుహెఆన్‌, హెకాంగ్‌ఏర్పాటు చేస్తున్నట్లు 2024 డిసెంబర్‌ 27న చైనా ప్రకటించింది. ఈ కౌంటీలు న్‌జియాంగ్‌లోని హోటన్‌ ప్రిఫెక్చర్‌లో ఉన్నప్పటికీ, వీటిలో కొంత భాగం భారత్‌ లద్దాఖ్‌లోని అక్సాయ్‌ చిన్‌లోకి చొచ్చుకొస్తుందని కేంద్రం ఆరోపిస్తోంది. దీనిపై భారత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, ఈ దురాక్రమణను ఎన్నటికీ సహించబోమని స్పష్టం చేసింది. మళ్లీ కవ్విస్తున్న చైనా న్యూఢిల్లీ, మార్చి 25 భారత్‌–చైనా సరిహద్దు వివాదం పరిష్కారానికి చర్చలు జరుగుతున్న వేళ, చైనామరోసారి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడింది. లద్దాఖ్‌ భూభాగంలోని కొంత ప్రాంతంలో రెండు కొత్త కౌంటీలుహెఆన్‌, హెకాంగ్‌ఏర్పాటు చేస్తున్నట్లు 2024 డిసెంబర్‌ 27న చైనా ప్రకటించింది. ఈ కౌంటీలు న్‌జియాంగ్‌లోని…

Read More