అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత అమెరికాలో అక్రమ వలసదారులను తరిమేస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. వేటాడుతున్న ట్రంప్.. న్యూయార్క్, జనవరి 28 అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత అమెరికాలో అక్రమ వలసదారులను తరిమేస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. చెప్పినట్లుగానే.. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటినుంచే ట్రంప్ తన వేటను మొదలు పెట్టాడు. పెద్దెత్తున ఇల్లీగల్ ఇమిగ్రేట్లను అరెస్టు చేస్తూ.. వారి దేశాలకు సంకెళ్లు వేసి మరీ ప్రత్యేక విమానాల్లో పంపిస్తున్నారు. ఈ క్రమంలో పలు దేశాలు ట్రంప్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొలంబియా అధ్యక్షుడు అమెరికా సర్కార్ తీరుపై తిరగబడ్డాడు. మా దేశస్తులను సంకెళ్లు వేసి ప్రత్యేక…
Read More