వెలుగులోకి అక్రమ నిర్మాణాలు హైదరాబాద్, సెప్టెంబర్ 6 (న్యూస్ పల్స్) Illegal structures | HYDRA : హైడ్రా దెబ్బకు అడ్డగోలు ఆక్రమణలు, హద్దుమీరిన నిర్మాణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ప్రక్రుతికి కూడా హైడ్రాకు అండగా ఉంటుంది అన్నట్లుగా వర్షాల ప్రభావంతో చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలు బయటపడుతున్నాయి.తాజాగా నిజాంపేట్ లోని పత్తికుంట చెరువుకు చెందిన ఎఫ్ టిెఎల్ పరిధిని సైతం ఆక్రమించిన కబ్జాబాబులు ఏకంగా బహులంతస్తుల కాలేజి నిర్మించడంతోపాటు ఏళ్లతరబడి ప్రభుత్వ స్దలంలో కాలేజి నిర్వహించడంతోపాటు ఇప్పుడు వారి ప్రాణాలనే ప్రమాదంలో నెట్టింది. పత్తికుంట చెరువు పది ఎకరాల విస్తీర్ణంలో సర్వే నెంబర్ 127లో పరిధిలో కొన్ని దశాబ్దాలుగా విస్తరించి ఉంది. అయితే ఆ తరువాత కాలంలో కబ్జాదారులకు వంతపాడుతున్న కొందరు అధికారలు చెరువుకు సంబంధించి ప్రైమరీ నోటిఫికేషన్ లో ఐదు ఎకరాలు మాత్రమే చూపించారు.…
Read MoreTag: Hydra
Hydra | ఏపీలోనూ హైడ్రా..? | Eeroju news
ఏపీలోనూ హైడ్రా..? విజయవాడ, ఆగస్టు 30 (న్యూస్ పల్స్) Hydra తెలంగాణలో ‘హైడ్రా’ చర్యలపై సాధారణ ప్రజల్లో ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఏపిలో కూడా అలాంటి తరహా చర్యలకు ప్రభుత్వం యోచిస్తోంది. హైడ్రా లాంటి సంస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది.ఆంధ్రప్రదేశ్‌లో చూస్తే పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. తెలంగాణ మాదిరిగా చెరువులు, నల్లాలను ఆక్రమించుకుని చేసిన నిర్మాణాలకంటే… ప్రభుత్వ భూములను కబ్జా చేసి, స్థలాలను ఆక్రమించుకొని నిర్మాణాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కువగా ప్రభుత్వ భూములు కబ్జాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. అలాగని అంతకుముందున్న ప్రభుత్వంలో కూడా సర్కార్ భూముల కబ్జాపై ఆరోపణలు లేకపోలేదు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ భూముల కబ్జా ఆరోపణలు ఉన్నాయి.అయితే ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తోందనేది ఆసక్తిగా ఉంది. ప్రభుత్వ…
Read More