రాజ్ తరుణ్ కేసులో ట్విస్ట్… హైదరాబాద్, జూలై 6, (న్యూస్ పల్స్) Twist in Raj Tarun’s case… టీవల యంగ్ హీరో రాజ్ తరుణ్.. తనను మోసం చేశాడంటూ ఒక అమ్మాయి పోలీసులను ఆశ్రయించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. లావణ్య అనే యువతి.. హీరో రాజ్ తరుణ్‌తో తాను 11 ఏళ్ల నుంచి కలిసుంటున్నానని, ఇప్పుడు ఓ హీరోయిన్ కోసం తనను వదిలేసి వెళ్లిపోయాడని ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఒక్కసారిగా ఈ వార్త సంచలనంగా మారింది. లావణ్య చేసిన ఆరోపణలు రాజ్ తరుణ్ ఖండించాడు. కానీ లావణ్య మాత్రం తాను చెప్తుంది నిజం అని నిరూపించడం కోసం హీరోయిన్‌తో మాట్లాడిన ఫోన్ సంభాషణను లీక్ చేసింది. అవతల మాట్లాడుతున్న హీరోయిన్.. మాల్వీ మల్హోత్రా అని ఆమె పేర్కొంది. అయితే, అది…
Read MoreTag: Hyderabad
KTR who gave courage to the poem | కవితకు ధైర్యం చెప్పిన కేటీఆర్ | Eeroju news
కవితకు ధైర్యం చెప్పిన కేటీఆర్ హైదరాబాద్ KTR who gave courage to the poem ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆమె సోదరుడు కేటీఆర్ ధైర్యం చెప్పారు. తీహార్ జైలులో ఉన్న ఆమెతో కేటీఆర్, హరీశ్ రావు ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా మనో ధైర్యం కోల్పోవద్దని కవితకు సూచించారు. సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ వేసి బయటకు తీసుకొస్తామని అన్నట్టు సమాచారం. మరోవైపు వీరిద్దరూ ఢిల్లీలోనే ఉండి న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. Congress is told by the people KTR | కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు కేటీఆర్ | Eeroju news
Read MoreDisappearing ponds | మాయమవుతున్న చెరువులు… | Eeroju news
మాయమవుతున్న చెరువులు… హైదరాబాద్, జూలై 6, (న్యూస్ పల్స్) Disappearing ponds నిత్యం హైదరాబాద్ వార్తలలో చెరువు కబ్జాలు సాధారణమైపోయాయి. ఒక్క హైదరాబాద్ నగరమే అనుకుంటే పొరపాటు తెలంగాణవ్యాప్తంగా పలు నగరాలలో ఇదే పరిస్థితి. భౌగోళికంగా తెలంగాణ ప్రాంతం ఎత్తుగా ఉండటంతో ఇక్కడ మొదటినుంచి వర్షాల మీదే ఆధారపడి జీవించేవారు. అుందుకే వర్షపు నీటిని ఒడిసిపట్టి ఇతరత్రా అవసరాలకు యోగ్యమయ్యేలా చెరువులను ముందు చూపుతో అప్పటి రాజులు, నవాబులు తవ్వించారని చరిత్ర చెబుతోంది. మరి అలాంటి చెరువులన్నీ ఏమైయ్యాయి. ఏటా సమృద్ధిగా వర్షాలు పడుతున్నా చెరువులు తగ్గిపోవడంతో నీటి నిల్వలు కూడా తగ్గిపోవడం ఆరంభం అయింది. దీనికంతటికీ కారణం చెరువుల కబ్జాలే కారణం.టీ.సర్కార్ వెబ్ సైట్ ప్రకారం కేవలం 19 వేల 314 చెరువులకు సంబంధించిన సమాచారమే ఉంది. రాష్ట్రంలో కాకతీయుల కాలం నుంచి నిజాం రాజుల…
Read MoreMassively raised engineering seats | భారీగా పెరిగిన ఇంజనీరింగ్ సీట్లు | Eeroju news
భారీగా పెరిగిన ఇంజనీరింగ్ సీట్లు ఆందోళనలో జేఎన్టీయూ హైదరాబాద్, జూలై 6, (న్యూస్ పల్స్) Massively raised engineering seats తెలంగాణలో ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించి కంప్యూటర్ సైన్స్, ఐటీ తదితర సీట్ల సంఖ్య భారీగా పెరగడంపై జేఎన్‌టీయూ హైదారబాద్ ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కోర్ ఇంజినీరింగ్ బ్రాంచీలను తగ్గిస్తూ.. సీఎస్‌ఈ, ఐటీ సంబంధిత విభాగాల్లో సీట్లను విపరీతంగా పెంచడం మంచిది కాదని తెలిపింది. ఇది భవిష్యత్తులో తీవ్ర విపరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించింది. ఈ మేరకు ఏఐసీటీఈకి జేఎన్‌టీయూహెచ్ లేఖ రాసింది. సీట్లు పెంచితే అధ్యాపకుల కొరత తలెత్తుతుందని లేఖలో పేర్కొంది. ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సూచన మేరకు జేఎన్‌టీయూ వర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్ రావు ఈ లేఖ రాశారు.రాష్ట్రంలో కొత్త కళాశాలలు, సీట్ల పెంపుకు సంబంధించిన అనుమతుల విధివిధానాలపై…
Read MoreGreater Mayor Gadwala Vijayalakshmi’s shock to the rose | గ్రేటర్ లో గులాబీకి షాక్… | Eeroju news
గ్రేటర్ లో గులాబీకి షాక్… హైదరాబాద్, జూలై 6, (న్యూస్ పల్స్) Greater Mayor Gadwala Vijayalakshmi’s shock to the rose గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ పరిస్థితి గందరగోళంగా మారింది. తెలంగాణ భవన్ లో ఆ పార్టీ నిర్వహించిన కీలక సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజర్ అయ్యారు. గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెపై అవిశ్వాసం పెట్టాలన్న యోచనలో బీఆర్ఎస్ ఉంది. అందుకే కార్పొరేటర్లు ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రావాలని గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ సమాచారం పంపారు.అయితే ఐదుగురు ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. శేరిలింగం పల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, కుత్పుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద హాజరు…
Read More26 members of the Britain Parliament are Indians | బ్రిటన్ పార్లమెంట్ లో 26 మంది బార్న్ ఇండియన్స్ | Eeroju news
బ్రిటన్ పార్లమెంట్ లో 26 మంది బార్న్ ఇండియన్స్ హైదరాబాద్, జూలై 6, (న్యూస్ పల్స్) 26 members of the Britain Parliament are Indians బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో భారత సంతతి నేతలు సత్తా చాటారు. పార్లమెంటు దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్‌లో భారత సంతతి హవా కొనసాగింది. భారత మూలాలు ఉన్న 26 మంది అక్కడి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. తెలుగు సంతతికి చెందిన ఉదయ్ నాగరాజు, చంద్ర కన్నెగంటి మాత్రం ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన భారత సంతతి నేతల్లో ప్రధాని రిషి సునాక్ ముందున్నారు. రిచ్మండ్ అండ్ నార్తర్న్ అలర్టన్ స్థానం నుంచి విజయం సాధించారు. మాజీ హోం మంత్రులు సుయెల్లా బ్రేవర్మన్, ప్రీతి పటేల్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. భారత సంతతికి చెందిన క్లెయిర్ కౌటిన్హో కూడా…
Read MoreDharna in front of Jalmandali | జలమండలి ముందు ధర్నా | Eeroju news
జలమండలి ముందు ధర్నా హైదరాబాద్ Dharna in front of Jalmandali పాత బస్తీ హనుమాన్ నగర్ లో డ్రైనేజీ వ్యవస్థ పనిచేయకపోవడంతో చిన్నపాటి వర్షం కురిసినా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ బస్తీవాసులు రియాసత్ నగర్ లోని జలమండలి జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు బిజెపి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వర్షపు నీరు నిల్వ ఉండడం, మురుగు రోడ్లపై పారుతుండడంతో దోమలు, ఈగలు పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతున్నాయని తెలిపారు. దీనికి తోడు తాగునీరు కూడా కలుషితమవుతుండడంతో అంటు వ్యాధులు ప్రబలుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు మున్ముందు ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజలందరూ రోగాలతో మంచాన పడడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మురుగు. నీటి సమస్యను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. బీజేపీలోకి విజయసాయిరెడ్డి… | Vijayasai Reddy joins BJP…
Read MoreNHRC Notices to Telangana Govt | తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ హెచ్ ఆర్సీ నోటీసులు | Eeroju news
తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ హెచ్ ఆర్సీ నోటీసులు హైదరాబాద్ NHRC Notices to Telangana Govt నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్ (ఎన్ హెచ్ ఆర్సీ) తెలంగాణ విద్యాశాఖ ప్రధాన కార్యదర్శికి నోటీసులిచ్చింది. మౌలిక సదుపాయాల కల్పన మీద తీసుకుంటున్న చర్యల మీద 4 వారాల్లో వివరణ ఇవ్వాలని ఎన్ హెచ్ ఆర్సీ ఆదేశించింది. ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పన మీద నివేదిక ఇవ్వాలని కోరింది. ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ , మౌలిక సదుపాయాలు విద్యా ప్రమాణాలు బాగాలేవని ఎన్ హెచ్ ఆర్సీ కి కార్పొరేటర్ శ్రవణ్ కంప్లైంట్ చేసారు. Politics around party offices | పార్టీ ఆఫీసుల చుట్టూ రాజకీయం | Eeroju news
Read MoreActions will be taken if the employees do not come on time | ఉద్యోగులు సమయానికి రాకుంటే చర్యలే | Eeroju news
ఉద్యోగులు సమయానికి రాకుంటే చర్యలే మంత్రి తుమ్మల వార్నింగ్ హైదరాబాద్ Actions will be taken if the employees do not come on time తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖల పనితీరుపై మంత్రు లు ప్రత్యేక దృష్టి ఉన్నట్లు తెలుస్తుంది. వివిధ శాఖల్లో తనిఖీలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో గురువారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వ్యవసాయ కార్యాల యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ క్రమంలో చాలా మంది ఉద్యోగులు సమయానికి రాకపోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్ ను ఆకస్మిక తనిఖీ చేసిన వ్యవసాయశాఖ మంత్రికి ఖాళీ కుర్చీలు దర్శనం ఇచ్చాయి. నిర్ధేశిత సమయానికి కొంతమంది ఉద్యోగులు మాత్రమే హాజరవ్వటంతో అసహనం వ్యక్తం చేశారు. నేటి నుండి అందరు ఉద్యోగులు సమయానికి…
Read MoreRevanth in the task of holding on to the rule | పాలనపై పట్టుబిగించే పనిలో రేవంత్ | Eeroju news
పాలనపై పట్టుబిగించే పనిలో రేవంత్ హైదరాబాద్, జూలై 4, (న్యూస్ పల్స్) Revanth in the task of holding on to the rule తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై పట్టు బిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఆయన పాలనపై సరిగా దృష్టి పెట్టలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన వెంటనే లోక్‌సభ ఎన్నికలు రావడంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో ఆయన కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకునే ప్రయత్నంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. దాదాపు మూడు నెలల పాటు కోడ్ అమలులో ఉంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన కేవలం మూడు నెలలు మాత్రమే బాధ్యతలను నిర్వహించారనుకోవాలి. ఈలోపు మంత్రివర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ ఎంపిక వంటి అంశాలతో హస్తినటు హైదరాబాద్, హైదరాబాద్ టు హస్తినకు తిరగడటమే ఎక్కువ…
Read More