Digital Payments in Hyderabad RTC | హైదరాబాద్ ఆర్టీసీలో డిజిటల్ పేమెంట్స్ | Eeroju news

Digital Payments at RTC

ఆర్టీసీలో డిజిటల్ పేమెంట్స్ హైదరాబాద్, జూన్ 27, (న్యూస్ పల్స్) Digital Payments in Hyderabad RTC సికింద్రాబాద్ వెళ్లాల్సిన శ్రీనివాస్‌ హయత్‌నగర్‌లో బస్ ఎక్కాడు. కండాక్టర్‌ టికెట్‌ కొట్టి ఇచ్చాడు. 40 రూపాయలు ఇవ్వమని చెప్పాడు. శ్రీనివాస్‌ మెల్లిగా ఐదు వందల రూపాయల నోట్ తీసి కండాక్టర్ చేతిలో పెట్టాడు. అసలే ఫస్ట్ ట్రిప్‌ కావడంతో చిల్లర లేదని చెప్పి టికెట్‌పై 460 అని రాసి ఇచ్చాడు. ఫోన్ చూస్తూ తను దిగాల్సిన స్టాప్‌లో దిగిపోయాడు. 460 రూపాయలు మర్చిపోయాడు. 40 రూపాయలు చిల్లర లేనందుకు శ్రీనివాస్‌కు 460 చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇది ఒక్క శ్రీనివాస్‌ అనుభవమే కాదు. మీరు హైదరాబాద్‌లో ఉండి ఉంటే కచ్చితంగా ఇలాంటి అనుభవాన్ని ఫేస్ చేసి ఉంటారు. ఆ కండాక్టర్ మంచి వాడు కాబట్టి చీటీపీ రాసి ఇచ్చాడు. వేరే…

Read More

Complimentary pink bass | నింపాదిగా గులాబీ బాస్ | Eeroju news

Complimentary pink bass

నింపాదిగా గులాబీ బాస్ హైదరాబాద్, జూన్ 27, (న్యూస్ పల్స్) Complimentary pink bass పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయాలు మరింత డైనమిక్‌గా మారిపోయాయి.  భారత రాష్ట్ర సమితి ఒక్క ఎంపీ స్థానం కూడా గెలుచుకోకపోవడం మెజార్టీ స్థానాల్లో డిపాజిట్లు కోల్పోవడంతో ఆ పార్టీ భవిష్యత్‌పై నేతల్లో ఆందోళన ప్రారంభమయింది. లోక్ సభ ఎన్నికల్లో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా చూస్తే అసెంబ్లీ స్థానాల్లో కేవలం మూడు అంటే మూడు స్థానాల్లో మాత్రమే ఆధిక్యత లభించింది. వ్యూహాత్మకంగా బీజేపీకి బీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చిందన్న ఓ ప్రచారం ఉంది. అయితే అది వ్యూహమా.. లేకపోతే నిర్లక్ష్యమా అన్న సంగతి పక్కన పెడితే ఆ ఎన్నికల ఫలితాలు ఇప్పుడు పార్టీ ఉనికిపై ప్రభావం చూపేలా ఉన్నాయి.  పార్టీ హైకమాండ్‌కు అత్యంత సన్నిహితులైన వారు కూడా పార్టీ మారిపోతున్నారు. పార్లమెంట్…

Read More

Cabinet expansion on July 4… | జూలై 4న కేబినెట్ విస్తరణ… | Eeroju news

Cabinet expansion on July 4

జూలై 4న కేబినెట్ విస్తరణ… హైదరాబాద్, జూన్ 27, (న్యూస్ పల్స్) Cabinet expansion on July 4 తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైందా అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్‌ నేతలు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్‌రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర మంత్రులను కలుస్తూనే.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీలో మార్పులు చేర్పులపై అధిష్టానంతో చర్చిస్తున్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీతో సమావేశమైన రేవంత్‌రెడ్డి నూతన టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక, రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై చర్చించినట్లు తెలుస్తోందితెలంగాణ మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ వేగవంతమైంది. రాష్ట్రంలో 18 మంది మంత్రులకు అవకాశం ఉండగా ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డితోపాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మరో ఆరుగురికి మంత్రివర్గంలో అవకాశం దక్కనుంది. ఈమేరకు అధిష్టానం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినట్లు సమాచారం. దీంతో మంత్రి పదవుల కోసం…

Read More

Attempt to disqualify Pocharam and Sanjay | పోచారం, సంజయ్‌పై అనర్హత వేటుకు ప్రయత్నం.. | Eeroju news

బీఆర్ఎస్

పోచారం, సంజయ్‌పై అనర్హత వేటుకు ప్రయత్నం హైదరాబాద్ Attempt to disqualify Pocharam and Sanjay పార్టీ మారుతోన్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోసం బీఆర్ఎస్ పార్టీ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అందులోభాగంగా తాజాగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్‌పై అనర్హత వేటు వేయాలని తెలంగాణ స్పీకర్‌కు లేఖ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. అందుకోసం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద కుమార్ అపాయింట్‌మెంట్‌ను మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కోరారు. అయితే స్పీకర్ అందుబాటులో లేరని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నేరుగా స్పీకర్ నివాసానికి వెళ్లి వీరిపై అనర్హత వేటుకు చర్యలకు ఉపక్రమించాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు నిర్ణయించినట్లు తెలుస్తుంది. గతేడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ఓటరు కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టాడు.…

Read More

Ministers meet on bona arrangements | బోనాల ఏర్పాట్లపై మంత్రుల భేటీ | Eeroju news

Ministers meet on bona arrangements

బోనాల ఏర్పాట్లపై మంత్రుల భేటీ హైదరాబాద్ Ministers meet on bona arrangements ఆషాఢమాస బోనాల ఏర్పాట్లపై దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి  కొండా సురేఖ గారి ఆధ్వర్యంలో బేగంపేటలోని హరిత ప్లాజాలో  సమావేశం జరిగింది. ఈ  సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, కమిషనర్ హన్మంత్ రావు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది, తదితరులు హ జరయ్యారు.     A review of bonala arrangements in Balkampeta temple | బల్కంపేట ఆలయంలో బోనాల ఏర్పాట్లపై సమీక్ష | Eeroju news

Read More

Preparation for merger of cantonment areas in Greater | గ్రేటర్‌లో కంటోన్మెంట్‌ ప్రాంతాల విలీనానికి సిద్ధం | Eeroju news

Preparation for merger of cantonment areas in Greater

గ్రేటర్‌లో కంటోన్మెంట్‌ ప్రాంతాల విలీనానికి సిద్ధం కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి హైదరాబాద్ Preparation for merger of cantonment areas in Greater : సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలో సాధారణ ప్రజలు నివసించే ప్రాంతాలను గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, జీహెచ్‌ఎంసీ లో విలీనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారు. కంటోన్మెంట్‌ బోర్డుల పరిధిలోని ప్రాంతాలను మున్సిపాలిటీల్లో విలీనం చేసే అంశంపై కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి ఎ.గిరిధర్‌ న్యూఢిల్లీ నుంచి వివిధ రాష్ట్రాల ఉన్నతాధికారులతో మంగళవారం వర్చువల్‌గా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పాల్గొన్న సీఎస్‌ శాంతికుమారి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని కేంద్ర మంత్రికి తెలియజేశారు. బ్రిటిష్‌ పాలన నుంచి దేశంలో కొనసాగుతున్న కంటోన్మెంట్‌ బోర్డులను రద్దు చేయాలని…

Read More

Let’s conduct a referendum on farmer assurance | రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణ చేద్దాం | Eeroju news

Let's conduct a referendum on farmer assurance

రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణ చేద్దాం హైదరాబాద్ Let’s conduct a referendum on farmer assurance రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖల అధికారులతో, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యవసాయ మార్కెటింగ్ చేనేత జౌలి శాఖల అధికారులతో వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రఘునందన్ రావు మరియు తదితరులు హాజరయ్యారు. వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు చర్చించారు. అనంతరం మీడియాతో ఈ సమీక్షలో చర్చించిన విషయాలను మీడియాకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రజాభిప్రాయ సేకరణ…

Read More

Telangana farmers insurance cut for all of them..? | తెలంగాణ వీరందరికీ రైతు భరోసా కట్..? | Eeroju news

Telangana farmers insurance cut for all of them

తెలంగాణ వీరందరికీ రైతు భరోసా కట్..? హైదరాబాద్ Telangana farmers insurance cut for all of them..? రైతు భరోసా పథకానికి  అనర్హులను ఏరివేసేందుకు  ప్రభుత్వం పక్క వ్యూహాలతో ముందుకెళుతుంది. ఐటి చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు, రైతు భరోసా అందకుండా చేసేందుకు ప్రభుత్వం విధివిధానాలను ఖరారు చేస్తుంది. ముఖ్యంగా బీడు భూములు, రోడ్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఈ పథకానికి వర్తించకూడదని భావిస్తుంది. అందుకు సంబంధించిన సర్వే పది రోజుల్లోగా పూర్తికానట్లు తెలుస్తుంది ఆగస్టు 15లోగా ఇవ్వాలని సర్కార్ కృషి చేస్తుంది.     Good days for the farmers of Madanapally | మదనపల్లి రైతులకు మంచి రోజులు | Eeroju news

Read More

Police Special Drive in Old Basti | పాత బస్తిలో పోలీసుల స్పేషల్ డ్రైవ్ | Eeroju news

Police Special Drive in Old Basti

పాత బస్తిలో పోలీసుల స్పేషల్ డ్రైవ్ హైదరాబాద్ Police Special Drive in Old Basti హైదరాబాద్ నగరంలో దుకాణాలు రాత్రి 10.30 గంటలకు మూసి వేయాలని  నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు చంపాపేట్,సంతోష్ నగర్, చాదర్ ఘాట్, మలక్ పేట, సైదాబాద్ పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో సైదాబాద్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.   సమయం ముగిసిన తెరిచి ఉన్న హోటళ్ళు, పాన్ షాప్ లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, దుకాణాలు, షో రూమ్ లను సైదాబాద్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర  దగ్గరుండి మూసి వేయించడం జరిగింది. అనుమానితులను తనిఖీ లు  చేపట్టడం జరిగింది. రాత్రి సమయాలలో రోడ్లపై తిరుగుతున్న యువకులకు పోలిసులు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అనవసరంగా తిరిగితే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.     రంగారెడ్డి జిల్లాలో 34 స్కూలు…

Read More

A review of bonala arrangements in Balkampeta temple | బల్కంపేట ఆలయంలో బోనాల ఏర్పాట్లపై సమీక్ష | Eeroju news

A review of bonala arrangements in Balkampeta temple

బల్కంపేట ఆలయంలో బోనాల ఏర్పాట్లపై సమీక్ష హైదరాబాద్ A review of bonala arrangements in Balkampeta temple బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ  దేవాలయంలో ఆషాఢ మాసం బోనాల నేపథ్యంలో అమ్మవారి కళ్యాణోత్సవ ఏర్పాట్లపై హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ,కమిషనర్ హన్మంతరావు , సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీ కోటా నిలిమా, స్థానిక కార్పొరేటర్ సరళ, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంత్ ,పోలీస్, విద్యుత్ , వాటర్ వర్క్స్,ఆర్ అండ్ బి ఇతర శాఖల అధికారులు పాల్గోన్నారు. బోనాల సందర్భంగా అమ్మవారి కళ్యాణ ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు, భక్తులకు ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలు, గతంలో జరిగిన ఇబ్బందులు పునరావృతం…

Read More