Dharna in front of Jalmandali | జలమండలి ముందు ధర్నా | Eeroju news

Dharna in front of Jalmandali

జలమండలి ముందు ధర్నా హైదరాబాద్ Dharna in front of Jalmandali పాత బస్తీ హనుమాన్ నగర్ లో డ్రైనేజీ వ్యవస్థ  పనిచేయకపోవడంతో చిన్నపాటి వర్షం కురిసినా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ బస్తీవాసులు రియాసత్ నగర్ లోని జలమండలి జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు బిజెపి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వర్షపు నీరు నిల్వ ఉండడం, మురుగు రోడ్లపై పారుతుండడంతో దోమలు, ఈగలు పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతున్నాయని తెలిపారు. దీనికి తోడు తాగునీరు కూడా కలుషితమవుతుండడంతో అంటు వ్యాధులు ప్రబలుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు మున్ముందు ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజలందరూ రోగాలతో మంచాన పడడం ఖాయమని  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఇప్పటికైనా అధికారులు స్పందించి మురుగు. నీటి సమస్యను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.   బీజేపీలోకి విజయసాయిరెడ్డి… | Vijayasai Reddy joins BJP…

Read More

NHRC Notices to Telangana Govt | తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ హెచ్ ఆర్సీ నోటీసులు | Eeroju news

NHRC Notice

తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ హెచ్ ఆర్సీ నోటీసులు హైదరాబాద్ NHRC Notices to Telangana Govt నేషనల్ హ్యూమన్ రైట్స్  కమీషన్ (ఎన్ హెచ్ ఆర్సీ) తెలంగాణ విద్యాశాఖ ప్రధాన కార్యదర్శికి నోటీసులిచ్చింది. మౌలిక సదుపాయాల కల్పన మీద తీసుకుంటున్న చర్యల మీద 4 వారాల్లో వివరణ ఇవ్వాలని ఎన్ హెచ్ ఆర్సీ  ఆదేశించింది.  ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పన మీద నివేదిక ఇవ్వాలని కోరింది. ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ , మౌలిక సదుపాయాలు విద్యా ప్రమాణాలు బాగాలేవని ఎన్ హెచ్ ఆర్సీ కి కార్పొరేటర్ శ్రవణ్ కంప్లైంట్ చేసారు.     Politics around party offices | పార్టీ ఆఫీసుల చుట్టూ రాజకీయం | Eeroju news

Read More

Actions will be taken if the employees do not come on time | ఉద్యోగులు స‌మ‌యానికి రాకుంటే చ‌ర్య‌లే | Eeroju news

Tummala Nageshwar Rao

ఉద్యోగులు స‌మ‌యానికి రాకుంటే చ‌ర్య‌లే మంత్రి తుమ్మ‌ల వార్నింగ్ హైద‌రాబాద్ Actions will be taken if the employees do not come on time తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖల పనితీరుపై మంత్రు లు  ప్రత్యేక దృష్టి  ఉన్నట్లు తెలుస్తుంది. వివిధ శాఖల్లో తనిఖీలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేప‌థ్యంలో గురువారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వ్యవసాయ కార్యాల యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ క్రమంలో చాలా మంది ఉద్యోగులు సమయానికి రాకపోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్ ను ఆకస్మిక తనిఖీ చేసిన వ్యవసాయశాఖ మంత్రికి ఖాళీ కుర్చీలు దర్శనం ఇచ్చాయి. నిర్ధేశిత సమయానికి కొంతమంది ఉద్యోగులు మాత్రమే హాజరవ్వటంతో అసహనం వ్యక్తం చేశారు. నేటి నుండి అందరు ఉద్యోగులు సమయానికి…

Read More

Revanth in the task of holding on to the rule | పాలనపై పట్టుబిగించే పనిలో రేవంత్ | Eeroju news

Revanth in the task of holding on to the rule

పాలనపై పట్టుబిగించే పనిలో రేవంత్ హైదరాబాద్, జూలై 4, (న్యూస్ పల్స్) Revanth in the task of holding on to the rule తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై పట్టు బిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఆయన పాలనపై సరిగా దృష్టి పెట్టలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన వెంటనే లోక్‌సభ ఎన్నికలు రావడంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో ఆయన కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకునే ప్రయత్నంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. దాదాపు మూడు నెలల పాటు కోడ్ అమలులో ఉంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన కేవలం మూడు నెలలు మాత్రమే బాధ్యతలను నిర్వహించారనుకోవాలి. ఈలోపు మంత్రివర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ ఎంపిక వంటి అంశాలతో హస్తినటు హైదరాబాద్, హైదరాబాద్ టు హస్తినకు తిరగడటమే ఎక్కువ…

Read More

Revanth Reddy Sarkar’s exercise on farmer assurance | రైతు భరోసాపై రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు | Eeroju news

farmer assurance

రైతు భరోసాపై రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు హైదరాబాద్ Revanth Reddy Sarkar’s exercise on farmer assurance ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఒక్కొఒక్కొటిగా అమలు చేస్తూ వస్తోంది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఇప్పటికే పలు స్కీములను అమలు చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. ఇంకొన్ని హామీలను అమలు చేసే దిశగా కసరత్తు షురూ చేసింది. ఈ క్రమం లోనే రైతులకు సంబంధిం చిన హామీల్లో ఒక్కటైనా రైతురుణమాఫీకి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. అయితే రైతురుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న వారికి త్వరలోనే అమలు చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. అయితే ఈ స్కీంను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం పకడ్బం దీగా అమలు చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా స్కీం అమలుకు విధివిధానాలు రూపొందించేందుకు సర్కార్…

Read More

Chance for four on 4th Expansion of Cabinet Revanth Reddy | 4న నలుగురికి అవకాశం… | Eeroju news

Chance for four on 4th Expansion of Cabinet Revanth Reddy

4న నలుగురికి అవకాశం… కేబినెట్ విస్తరణ…. హైదరాబాద్, జూలై 3, (న్యూస్ పల్స్) Chance for four on 4th Expansion of Cabinet Revanth Reddy తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తిన పర్యటన చేపట్టారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి నేడు పార్టీ అధిష్ఠానంతో భేటీ కానున్నారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, చేరికలు తదితర అంశాలపై సీఎం పార్టీ పెద్దలతో చర్చించనున్నారు. మంత్రి విస్తరణతో బాటు కేబినెట్ ప్రక్షాళనకు పార్టీ అధిష్ఠానం చేత ఆమోదముద్ర వేయించుకునేందుకే సీఎం హస్తినకు రావటంతో నేటి ముఖ్యమంత్రి హస్తిన పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి కేబినెట్‌ విస్తరణ గురించి ప్రధానంగా చర్చించనున్నారు. ప్రస్తుత కేబినెట్ స్వరూపం, సామాజిక సమీకరణాల నేపథ్యంలో అవసరమైన మార్పులు తదితర అంశాలను ప్రస్తావించి, ఇప్పటికే మంత్రి…

Read More

Exercise on job calendar | జాబ్‌ కాలెండర్‌పై కసరత్తు.. | Eeroju news

job calendar

జాబ్‌ కాలెండర్‌పై కసరత్తు.. హైదరాబాద్, జూలై 3, (న్యూస్ పల్స్) Exercise on job calendar ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించటంతో వార్షిక జాజ్ కేలండర్ తయారీ పనిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ బిజీబిజీగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల వేళ.. నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడుదల కాగా, మంగళవారం ఆర్టీసీలోని 3035 పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి కొనసాగింపుగా ఆగస్టులో మరో 6000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపనుంది. గతంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన జాబ్‌ క్యాలెండర్‌తో పాటు గ్రూప్‌ 2, 3 పోస్టులు పెంచాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.…

Read More

Rose boss KCR is a huge sketch to protect the cadre | కేడర్‌ను కాపాడుకునేందుకు గులాబీ బాస్ భారీ స్కెచ్.. | Eeroju news

Rose boss KCR is a huge sketch to protect the cadre

కేడర్‌ను కాపాడుకునేందుకు గులాబీ బాస్ భారీ స్కెచ్.. హైదరాబాద్, జూలై 3, (న్యూస్ పల్స్) Rose boss KCR is a huge sketch to protect the cadre అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో బీఆర్ఎస్ కోటకు బీటలు వారుతున్నాయి. పవర్ కోల్పోవడంతో ఒక్కరొక్కరుగా గులాబీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు, మరి కొందరు కీలక నేతలు పార్టీ ఛేంజ్ అయ్యారు. బీఆర్ఎస్‌లో వలసల ప్రవాహం మొదలు కావడంతో అడ్డుకట్ట వేసేందుకు అధినేత కేసీఆర్ రంగంలోకి దిగారు. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలను ఫామ్ హౌస్‌కు వారితో వరుస భేటీలు నిర్వహించారు. పార్టీ మారొద్దని, భవిష్యత్ మనదేనని భరోసా కల్పించడంతో పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీలు ఇస్తున్నారు. అయితే, కేసీఆర్ బుజ్జిగించినప్పటికీ ఆయన ముందు సరేనని..…

Read More

Monsoons spread all over the country | దేశమంతా విస్తరించిన రుతుపవనాలు | Eeroju news

Monsoons spread all over the country

దేశమంతా విస్తరించిన రుతుపవనాలు హైదరాబాద్, జూలై 3, (న్యూస్ పల్స్) Monsoons spread all over the country తెలంగాణ రాష్ట్రంలో కింది స్థాయి గాలులు ప్రధానంగా పశ్చిమ మరియు నైరుతి దిశల నుండి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కింది స్థాయి గాలులు పశ్చిమ, నైరుతి దిశ నుండి వస్తున్నాయి.ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ  కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో స్థిరమైన ఈదురుగాలులు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు సాయంత్రం, రాత్రి సమయాల్లో ఈదురు గాలులు (30 నుంచి 40 కిలో…

Read More

The Integrated Lab Complex was inaugurated by Minister Tummala Nageswara Rao | ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన మంత్రి తుమ్మల | Eeroju news

Tummala Nageswara Rao

ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన మంత్రి తుమ్మల రంగారెడ్డి The Integrated Lab Complex was inaugurated by Minister Tummala Nageswara Rao రాజేంద్రనగర్ లోని ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కాంప్లెక్స్ ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు.   ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కాంప్లెక్స్ ను 7.90 కోట్లతో నిర్మించారు.  ఈ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కాంప్లెక్స్ లో మట్టి పరీక్ష, విత్తన పరీక్ష మరియు ఎరువుల పరీక్షల కోసం 3 ల్యాబ్ లు వుంటాయి.తరువాత మంత్రి వ్యవసాయ శాఖ, ఉద్యానశాఖ డైరెక్టర్లతో మరియు వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ అధికారులు మరియు జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.   Padi Kaushik Reddy Black Book sensation in Telangana | తెలంగాణలో బ్లాక్ బుక్ సంచలనం | Eeroju news  

Read More